Weather Update: మండే ఎండల్లో చల్లని కబురు.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎప్పటివరకంటే?
రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే విజయనగరం 8, మన్యం 10, పోలవరం 2, ఎన్టీఆర్ 1, గుంటూరు 1, పల్నాడు 19, మార్కాపురం 6, ప్రకాశం 10, నెల్లూరు 3, తిరుపతి 4 మొత్తంగా 64 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు…