షాపింగ్‌లోనూ GenZల కొత్త ఆలోచనలు? ట్రెండ్ సెట్ చేస్తున్న యూత్
ఆన్‌లైన్ షాపింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా రిటైల్ రంగం తీరు మారిపోయింది. నచ్చిన వస్తువును స్మార్ట్‌ఫోన్‌లో ఒక్క క్లిక్‌తో ఇంటికి తెప్పించుకునే వెసులుబాటు ఉండటంతో, చాలామంది మాల్స్‌కు వెళ్లి నేరుగా కొనుగోలు చేసే అనుభవాలను కోల్పోయారు. ఉరుకులు పరుగుల జీవితంలో సమయం లేక కొందరు, ఆకర్షణీయమైన డిస్కౌంట్లకు ఆశపడి మరికొందరు ఆన్‌లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపారు. అయితే, ఇప్పుడు ట్రెండ్ మళ్లీ మారుతోంది. డిజిటల్ యుగంలో పుట్టి పెరిగిన నేటి తరం యువత (Gen-Z),…