ఎండలో జుట్టుకు నూనె పెట్టుకోవడమ మంచిదేనా..?నిపుణులు చెబుతున్న విస్తుపోయే నిజాలు..

ఎండలో జుట్టుకు నూనె పెట్టుకోవడమ మంచిదేనా..?నిపుణులు చెబుతున్న విస్తుపోయే నిజాలు..

మండుతున్న ఎండలు కేవలం చర్మాన్నే కాదు, మన జుట్టును కూడా తీవ్రంగా దెబ్బతీస్తాయి. తీవ్రమైన వేడి, మితిమీరిన చెమట, దుమ్ము, కాలుష్యం వల్ల జుట్టులోని సహజ తేమ ఆవిరైపోయి.. జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది. ఈ క్రమంలో చాలా మంది జుట్టుకు నూనె రాయడం మంచిదా కాదా అనే సందిగ్ధంలో ఉంటారు. దీనిపై శాస్త్రీయ పరిశోధనలు, నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు. హెల్త్‌లైన్ నివేదికల ప్రకారం.. వేసవిలో కూడా జుట్టుకు నూనె పెట్టడం ప్రయోజనకరమే. ముఖ్యంగా కొబ్బరి…

Read More
ఎండలో జుట్టుకు నూనె పెట్టుకోవడమ మంచిదేనా..?నిపుణులు చెబుతున్న విస్తుపోయే నిజాలు..

TG ICET 2026 Registration: విద్యార్ధులకు అలర్ట్‌.. ఐసెట్‌ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు! ఎప్పటి వరకంటే?

హైదరాబాద్‌, మార్చి 25: తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (TG ICET) 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును ఉన్నత విద్యా మండలి మరోసారి పొడిగించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు మార్చి 23తో ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే దీనిని మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేరకు గడువు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు నెలాఖరు వరకు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించింది….

Read More
ఎండలో జుట్టుకు నూనె పెట్టుకోవడమ మంచిదేనా..?నిపుణులు చెబుతున్న విస్తుపోయే నిజాలు..

జలుబు, దగ్గు ఉన్నప్పుడు మజ్జిగ తాగితే ఏమవుతుంది..? ఈ నిజాలు పక్కా తెలుసుకోండి..

మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. మజ్జిగలోని వే ప్రోటీన్ శరీరానికి అవసరమైన పోషణను అందిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. పులియబెట్టిన పాల ఉత్పత్తులు శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. వైద్యపరంగా చూస్తే.. జలుబు, దగ్గులు ప్రధానంగా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తాయి. ఆహారం నేరుగా ఈ వ్యాధులను తీవ్రతరం చేస్తుందనడానికి ఎటువంటి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రముఖ వైద్యులు డాక్టర్ పి….

Read More
ఎండలో జుట్టుకు నూనె పెట్టుకోవడమ మంచిదేనా..?నిపుణులు చెబుతున్న విస్తుపోయే నిజాలు..

నిద్రపోయే ముందు పసుపు పాలు తాగితే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?

శతాబ్దాలుగా భారతీయ ఇళ్లలో పసుపు పాలు ఒక సంప్రదాయ ఔషధంగా కొనసాగుతున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో, గాయాలను మాన్పడంలో, రాత్రిపూట మంచి నిద్రను అందించడంలో దీనికి మించిన చిట్కా లేదని నమ్ముతారు. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థంలోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఆరోగ్యకరమైన ఈ పానీయాన్ని తప్పుడు పద్ధతిలో లేదా తప్పుడు సమయంలో తీసుకుంటే శరీరానికి హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పసుపు పాలు తాగేటప్పుడు మనం…

Read More
ఎండలో జుట్టుకు నూనె పెట్టుకోవడమ మంచిదేనా..?నిపుణులు చెబుతున్న విస్తుపోయే నిజాలు..

చికెన్ తొక్కు పచ్చడి ఇలా చేస్తే.. టేస్ట్ వేరే లెవెల్.. రెండు కంచాలు పక్కా

కావాల్సిన పదార్దాలు : అర కిలో బోన్‌లెస్ చికెన్, ఒక కప్పు వేరుశెనగ నూనె, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత సరిపడా ఉప్పు , నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మెంతులు, పసుపును తీసుకోవాలి. చికెన్ ను బాగా ఉదిలించాలి : ముందుగా కడిగి  శుభ్రం చేసిన చికెన్ ముక్కలను తీసుకుని పాన్‌లో…

Read More
ఎండలో జుట్టుకు నూనె పెట్టుకోవడమ మంచిదేనా..?నిపుణులు చెబుతున్న విస్తుపోయే నిజాలు..

Gold Prices: బంగారం ధరల్లో భారీ పతనం.. భవిష్యత్తులో మరింత డౌన్.. అసలు కారణం ఏంటంటే..?

బంగారం, వెండి ధరలు గత కొంతకాలంగా భారీగా పడిపోతున్నాయి. రోజురోజుకి భారీగా పతనమవుతూ కొనుగోలుదారులకు ఊరట కల్గిస్తున్నాయి. ఈ నెలలో గోల్డ్ రేట్లు ఒకేసారి కుప్పకూలుతూ వస్తోన్నాయి. పెళ్లిళ్ల సీజన్ క్రమంలో బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ధరలు తగ్గుతుండటం కొనేవారికి ఉపశమనాన్ని కల్గిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో గోల్డ్ రేటు ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. ఏకంగా రూ.1.90 లక్షలకు చేరుకుంది. ఆ తర్వాత భారీగా పడిపోతూ వస్తోంది. ఈ నెలలోనే…

Read More
ఎండలో జుట్టుకు నూనె పెట్టుకోవడమ మంచిదేనా..?నిపుణులు చెబుతున్న విస్తుపోయే నిజాలు..

Jupiter Blessings: గురు గ్రహం ఆశీస్సులు.. ఇక ఆ రాశుల వారికి దశ తిరిగినట్టే..!

మేషం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన గురువు చతుర్థ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఈ రాశి వారికి ఏలిన్నాటి శని దోషం తొలగిపోతుంది. దైవానుగ్రహం లభిస్తుంది. అత్యంత ఉన్నత స్థాయి యోగంగా భావించే హంస మహా పురుష యోగం కలుగుతుంది. వీరికి విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. సొంత ఇంటి కల, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల తేలికగా నెరవేరుతాయి. పట్టిందల్లా బంగారమవుతుంది. మిథునం: ధన స్థానంలో…

Read More
ఎండలో జుట్టుకు నూనె పెట్టుకోవడమ మంచిదేనా..?నిపుణులు చెబుతున్న విస్తుపోయే నిజాలు..

Rythu Bharosa: తెలంగాణలో వీరికి రైతు భరోసా కట్.. ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్.. ఈ పనిచేస్తేనే అకౌంట్లోకి..

రైతు భరోసా లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 22వ తేదీన సిద్దిపేటలోని నర్మెట్టలో జరిగిన బహిరంగ సభలో రైతు భరోసా తొలి విడత నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. 68.89 లక్షల మంది రైతులకు రూ.3,446 కోట్లు జమ చేశారు. లబ్దిదారులందరికీ తొలి ఎకరానికి రూ.6 వేలు విడుదల చేశారు. ఆదివారం బ్యాంకులకు సెలవు రోజు రావడంతో.. సోమవారం ఇవి రైతులకు జమ అయ్యాయి. అయితే…

Read More
ఎండలో జుట్టుకు నూనె పెట్టుకోవడమ మంచిదేనా..?నిపుణులు చెబుతున్న విస్తుపోయే నిజాలు..

IPL 2026 : సైలెంటుగా ఉంటే పనవ్వదు.. ఆ ప్లేయర్లా అగ్రెస్సివ్ గా ఉండాల్సిందే…బౌలర్లకు గిల్ సలహా

IPL 2026 : ఐపీఎల్ 2026 సమరం మొదలవ్వడానికి ఇంకా కొద్ది రోజులే సమయం ఉంది. మైదానంలో ఆటగాళ్ల మధ్య పోరు మొదలవ్వకముందే, మాటల యుద్ధం అప్పుడే వేడెక్కింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా తన జట్టులోని ఫాస్ట్ బౌలర్లు మైదానంలో చాలా అగ్రెసివ్‌గా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. తన జట్టు కోచ్, మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ఆటగాడిగా ఉన్నప్పుడు ఎంతటి కసిగా ఉండేవారో,…

Read More
ఎండలో జుట్టుకు నూనె పెట్టుకోవడమ మంచిదేనా..?నిపుణులు చెబుతున్న విస్తుపోయే నిజాలు..

IPL 2026: బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఇకపై అలా చేస్తే భారీగా జరిమానా..!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి కేవలం నాలుగు రోజుల ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయాలు తీసుకుంది. టోర్నీని మరింత పకడ్బందీగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు నాలుగు కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఈ నిబంధనలను అతిక్రమిస్తే ఆటగాళ్లు భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బోర్డు హెచ్చరించింది. ఆ కొత్త మార్పులేంటో ఇప్పుడు చూద్దాం.. ఐపీఎల్ చరిత్రలో సాధారణంగా ఆటగాళ్లు మ్యాచ్ జరిగే రోజున కూడా మైదానంలో తీవ్రంగా శ్రమిస్తూ కనిపిస్తారు….

Read More