రంజాన్ స్పెషల్.. సేమియా పాయసం.. ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపించే స్వీట్ రెసిపీ
కావాల్సిన పదార్ధాలు: ఒక కప్పు సేమ్యా , మూడు కప్పులు పాలు, ఒక కప్పు చక్కెర, మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి, అర టీ స్పూన్ యాలకుల పొడి , 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు, 10 కిస్మిస్, పిస్తాలు తీసుకోవాలి. ముందుగా గ్యాస్ వెలిగించి దాని మీద పాన్ పెట్టి, నెయ్యి వేసి మీడియా మంటపై ఉంచాలి. నెయ్యి కాగిన తర్వాత దానిలో జీడిపప్పు , కిస్మిస్ కు వేసి బంగారు రంగులోకి మారే…