ప్రస్తుత కాలంలో రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, ప్రేక్షకుడి ఊహకు అందని మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో వచ్చే క్రైమ్ , సస్పెన్స్ థ్రిల్లర్‌లకు ఓటీటీలో భారీ క్రేజ్ ఉంటోంది. ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతిని పంచుతుంటాయి. సరిగ్గా అలాంటి కోవకే చెందిన ఒక అద్భుతమైన థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం సోషల్ మీడియాలో , ఓటీటీ ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది.