పెద్దల నుంచి పళ్ళు లేని ముసలి వాళ్ళ వరకు తినే రవ్వ పాయసం.. నోరూరించే మధురమైన వంటకం

పెద్దల నుంచి పళ్ళు లేని ముసలి వాళ్ళ వరకు తినే రవ్వ పాయసం.. నోరూరించే మధురమైన వంటకం

రవ్వ పాయసానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు బొంబాయి రవ్వ , ఒక లీటర్ పాలు , ఇంకా కొద్దిగా చక్కెర లేదా బెల్లం పొడి, – ¾ కప్పు
రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి , 10 జీడిపప్పు , 10 కిస్మిస్ లు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , రెండు కప్పుల నీరును తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే రుచి అద్భుతం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *