Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

కేతు సంచారం.. వీరికి తల రాత మారడం ఖాయం

సెప్టెంబర్ మొదటి 15 రోజుల్లో కేతు ధనయోగం ఏర్పడనున్నదంట. కేతు సంచారం వలన ఈ 15 రోజులు మూడు రాశల వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా వ్యాపారంలో పురోగతి, అన్నివిధాలుగా వీరికి చాలా ప్రయోజనాలు చేకూర్చున్నదంట. కాగా, ఇప్పుడు మనం సెప్టెంబర్‌ నెలలో తమ తల రాతను మార్చుకునే రాశులు ఏవో చూసేద్దాం.

Read More

బీటెక్‌లో 11 బ్యాక్‌లాగ్స్.. రూ.50 లక్షల ప్యాకేజీతో జాబ్! రూ.8 వేలతో మొదలై..

టైర్-3 కాలేజీలో చదువు.. ఒక దశలో ఏకంగా 11 అకడమిక్ బ్యాక్‌లాగ్స్.. ప్రారంభంలో నెలకు కేవలం రూ.8,000 జీతం. కానీ హార్డ్ వర్క్, టెక్నికల్ స్కిల్స్‌పై దృష్టి, సరైన సమయంలో ఉద్యోగ మార్పులు చేసుకుంటూ ఓ ఇంజనీర్ తన కెరీర్‌లో అద్భుతమైన ఎదుగుదలను సాధించాడు. ప్రస్తుతం అమెరికాకు చెందిన ఓ కంపెనీలో సీనియర్ ఇంజనీర్‌గా సుమారు రూ.50 లక్షల ప్యాకేజీ అందుకుంటున్న ఈ యువ ఇంజనీర్ కెరీర్ ప్రయాణం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 11 బ్యాక్‌లాగ్స్‌తో…

Read More

మీన రాశి సెప్టెంబర్ మాసఫలాలు 2026: ప్రతి పనిలో విజయం.. ఉద్యోగ మార్పుకు అనుకూల సమయం

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): సెప్టెంబర్ నెల మీన రాశి వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. రాశ్యధిపతి గురువు ఉచ్ఛస్థితిలో ఉండటంతో పాటు, నెల మొదటి వారంలో సప్తమ స్థానంలో బుధుడు కూడా ఉచ్ఛ స్థితికి రావడం వల్ల చేపట్టే ప్రయత్నాలు విజయవంతమయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. గత కొంతకాలంగా ఎదురవుతున్న టెన్షన్లు, శ్రమ కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో బాధ్యతలు, పనిభారం…

Read More

Tomato Juice: యవ్వనంగా ఉంచే సూపర్ జ్యూస్.. డైలీ తాగితే ఈ సమస్యలకు చెక్ పడినట్లే..

రోగనిరోధక శక్తి పెరుగుదల: టమాటా జ్యూస్‌లో లైకోపిన్, బీటా కెరోటిన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను (Immunity) బలోపేతం చేసి, ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి. గుండె ఆరోగ్యానికి రక్షణ: క్రమం తప్పకుండా టమాటా జ్యూస్ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె జబ్బులకు ప్రధాన కారణాలైన చెడు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) ని తగ్గించడంలో టమాటా జ్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. క్యాన్సర్…

Read More

మిథున రాశి సెప్టెంబర్ మాసఫలాలు 2026: ఉద్యోగ ఒత్తిడి తగ్గుతుంది.. నిరుద్యోగులకు మంచి ఆఫర్

మిథునం (మృగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3): సెప్టెంబర్ నెల 2026 మిథున రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ధన స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు నెలంతా శుభ ఫలితాలను అందించే సూచనలు ఉన్నాయి. శుక్రుడు, బుధుడు, శనీశ్వరుల అనుకూలత కూడా ఉండటంతో నెల రోజుల పాటు జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగుతుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో చాలాకాలంగా ఎదురవుతున్న ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ…

Read More

IRCTC Bali Package: బాలీ టూర్‌లో ఈ అద్భుత ప్రదేశాలన్నీ చూడొచ్చు.. పూర్తి టూర్ షెడ్యూల్ ఇదే!

IRCTC Bali Tour Package Telugu: బాలీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అందమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ప్రకృతి అందాలు, అద్భుతమైన బీచ్‌లు, పచ్చని వరి పొలాలు, ప్రాచీన హిందూ దేవాలయాలు, రిసార్టులు, నైట్‌లైఫ్‌తో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో IRCTC బాలీకి 4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీ 2026 సెప్టెంబర్ 24 నుంచి 29 వరకు కొనసాగుతుంది. చెన్నై నుంచి విమాన ప్రయాణంతో ఈ టూర్ ప్రారంభమవుతుంది. ఎకానమీ…

Read More

కదులుతున్న బస్సులో దారుణం.. మైనర్ విద్యార్థినిపై డ్రైవర్, కండక్టర్ అఘాయిత్యం..!

దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ లాంటి కేసు వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల విద్యార్థినిపై స్లీపర్‌ బస్సులో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేశరాజధానిలో తీవ్ర కలకలం రేపుతోంది. కశ్మీరీ గేట్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్‌ కుల్దీప్‌, కండక్టర్‌ సందీప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధితురాలు ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాకు చెందిన 11వ తరగతి విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక వివరాల…

Read More

రోజా పూల సాగుతో రాజాలా మారిన రైతు జీవితం.. జీతంలా ప్రతినెల ఆదాయం

సాధారణ వ్యవసాయంలో పెట్టుబడి పెట్టి, పంట చేతికి వచ్చే వరకు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. కానీ, పూల సాగులో మాత్రం ప్రతిరోజూ ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు అల్లా శివాంజనేయులు తమ విజయగాథ ద్వారా నిరూపిస్తున్నారు. ఆయన పూల సాగును ప్రభుత్వ ఉద్యోగి జీతంలా నిత్య ఆదాయ వనరుగా మలచుకొని, ప్రతి నెలా స్థిరమైన సంపాదన పొందుతున్నారు. శివాంజనేయులు రెండేళ్ల క్రితం 70 సెంట్లలో…

Read More

“ఖార్గ్ ద్వీపం పూర్తిగా ధ్వంసం” ట్రంప్ సంచలన ప్రకటన..! హోర్ముజ్‌లో హై టెన్షన్..!

వాషింగ్టన్/టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. వారాలపాటు కొనసాగిన సాపేక్ష ప్రశాంతతకు తెరదించుతూ అమెరికా ఇరాన్‌లోని లారక్ ద్వీపంపై రెండు క్షిపణి లాంచర్లను లక్ష్యంగా చేసుకుంది. హోర్ముజ్ జలసంధిలో సముద్రపు మైన్లను ప్రయోగించేందుకు ఇరాన్ దళాలు సిద్ధమవుతున్నట్లు గుర్తించడంతో ఈ దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అమెరికా దాడికి ప్రతీకారంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు ప్రకటించింది….

Read More

విడాకుల తర్వాత ఇంటి లోన్ ఎవరు కట్టాలి? ఇల్లు ఎవరిది? ఈ నిబంధనలు తెలుసుకోకపోతే ఇబ్బందే!

Divorce Home Loan Rules Telugu: విడాకులతో వివాహ బంధం ముగిసినంత మాత్రాన ఇంటి రుణం (Home Loan) బాధ్యత ముగిసిపోదు. భార్యాభర్తలు విడాకులు తీసుకున్నప్పుడు ఆస్తి పంపకం, ఇంటి యాజమాన్యం, మిగిలిన ఈఎంఐలు ఎవరు చెల్లించాలి? ఇంటిని విక్రయిస్తే వచ్చిన మొత్తాన్ని ఎలా పంచుకోవాలి? వంటి అనేక ఆర్థిక, న్యాయపరమైన ప్రశ్నలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఇద్దరూ కలిసి హోమ్‌లోన్ తీసుకున్న సందర్భాల్లో కొన్ని కీలక విషయాలను తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. విడాకులతో బ్యాంకు ఒప్పందం మారదు…

Read More