వర్షాకాలానికి బెస్ట్ బెల్లం టీ.. పాలు విరగకుండా సూపర్ టేస్ట్ కోసం చిట్కాలు!
బెల్లం టీ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, చాలామందికి టీ తయారు చేసేటప్పుడు పాలు విరిగిపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. బెల్లంలో ఉండే సహజ ఆమ్ల గుణం, పాలు మరిగే ఉష్ణోగ్రత కలవడం వల్ల పాలు విరుగుతాయి. సరైన పద్ధతి పాటిస్తే పాలు విరగకుండా అద్భుతమైన బెల్లం టీ తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన బెల్లం టీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే చిట్కాలు ఇవే! పాలు ఎందుకు విరుగుతాయి?: బెల్లంలో సహజంగానే కొంత ఆమ్లత్వం ఉంటుంది. మరిగే…