Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

హైదరాబాద్ టు గుంటూరు.. అమరావతి ఏసీ బస్సులో కళ్లు బైర్లు కమ్మే సీన్.. వెనుక సీట్లో కూర్చొని..

హైదరాబాద్ నుంచి గుంటూరు బయలుదేరిన ఓ ఏపీఎస్‌ఆర్టీసీ అమరావతి ఏసీ బస్సులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొండాపూర్‌కు చెందిన 56 ఏళ్ల శ్రీధర్ బాబు తన భార్యతో కలిసి శుభకార్యానికి వెళ్లేందుకు ఆగస్టు 26న రాత్రి ఆల్విన్ క్రాస్‌రోడ్స్ వద్ద బస్సు ఎక్కారు. ప్రయాణంలో భాగంగా తమ వద్ద ఉన్న దుస్తుల బ్యాగ్‌లోని ఒక ప్లాస్టిక్ బాక్స్‌లో రూ. లక్షల విలువైన అన్‌కట్ డైమండ్ నెక్లెస్, రెండు పెద్ద బంగారు గాజులు, రెండు చెవి దిద్దులను భద్రపరుచుకున్నారు….

Read More

OTT Movie: సూసైడ్ లాంటి మర్డర్.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.2 రేటింగ్

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగుతో పాటు హిందీ తదితర భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. అయితే వీటిలో ఒక తెలుగు సినిమా మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదొక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. మరీ సూపర్ హిట్ కాకపోయినా సినిమా బాగుందన్న…

Read More

మరో 2 రోజుల్లోనే NEET PG 2026 ఆన్‌లైన్‌ పరీక్ష.. అడ్మిట్‌ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

హైదరాబాద్‌, ఆగస్ట్ 28: నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష మరో రెండు రోజుల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) NEET PG 2026 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పరీక్షకు నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. NEET PG 2026 పరీక్షను 2026 ఆగస్టు 30న దేశ…

Read More

రైల్వే టికెట్‌లో GNWL, RLWL, PQWL మధ్య తేడా ఏంటి? కన్ఫర్మేషన్ ఛాన్స్ దేనికి ఎక్కువ?

రైలు ప్రయాణం కోసం టికెట్ రిజర్వేషన్ చేసేటప్పుడు సీటు అందుబాటులో లేని పక్షంతో వెయిటింగ్ లిస్ట్‌ టికెట్ వస్తుంది. అయితే ఈ వెయిటింగ్ లిస్ట్ టికెట్‌పై GNWL, RLWL, PQWL వంటి కోడ్‌లు కనిపిస్తుంటాయి. వీటి అర్థం ఏమిటి? వీటిలో ఏ వెయిటింగ్ లిస్ట్ టికెట్ ముందుగా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది? అనే సందేహం చాలామంది ప్రయాణికులకు ఉంటుంది. ప్రతి వెయిటింగ్ లిస్ట్‌కు ప్రత్యేక కోటా, నిబంధనలు ఉంటాయి. అందువల్ల టికెట్ బుక్ చేసుకునే ముందు…

Read More

Chanakya Niti: ఆరోగ్యంగా నూరేళ్లు జీవించాలంటే? చాణక్యుని 7 అమూల్యమైన ఆరోగ్య సూత్రాలు ఇవే!

కడుపుని చెత్తబుట్టగా మార్చకండి: ఆకలి లేకపోయినా అలవాటుగా, కాలక్షేపానికి తినడం మానుకోవాలి. నిండిన పాత్రలో మళ్లీ పోస్తే బయటకు పొర్లినట్లే, కడుపు నిండిన తర్వాత తినే ఆహారం శక్తిగా మారక వ్యాధులకు కారణమవుతుంది. ఆకలి వేసినప్పుడు మాత్రమే నెమ్మదిగా నమిలి తినాలి. నాలుక రుచికి బానిస కాకండి: కొన్ని నిమిషాల నాలుక రుచి కోసం రోజూ జంక్ ఫుడ్, నూనె పదార్థాలు, తీపి తినడం వల్ల కొన్నేళ్లకు శరీరం మందులమయంగా మారుతుంది. ఆహారం రుచిని మీరు నియంత్రించాలే…

Read More

శని దోషంతో వారికి ఇబ్బందులు..ఈ రత్నం ధరిస్తే సమస్యలు మటుమాయం..!

ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం కొన్ని రాశుల వారు శని దోషం వల్ల రకరకాల కష్టనష్టాలను అను భవించడం జరుగుతోంది. ముఖ్యంగా మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు ఆర్థికంగా ఇబ్బందులు పడడం, ఉద్యోగాలు పోవడం, ఏ ప్రయత్నం తలపెట్టినా విఫలం కావడం, అనుకున్నవేవీ జరగకపోవడం, పురోగతిలో ప్రతిష్ఠంభన ఏర్పడడం వంటి దుష్ఫలితాలను అనుభవించాల్సి వస్తోంది. ఈ శని దోషం వచ్చే ఏడాది జూలై వరకు అంటే పదకొండు నెలల వరకు కొనసాగుతుంది….

Read More

బాస్ కాదు అంతకు మించి.. ఉద్యోగుల ప్రమోషన్లపై AI దే నిర్ణయం! కొత్త ప్రయోగం

ఉద్యోగుల పనితీరును అంచనా వేసి ఇంక్రిమెంట్స్, ప్రమోషన్‌ ఇవ్వడం సాధారణంగా మేనేజర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఓ బిలియనీర్‌ వ్యాపారవేత్తకు చెందిన కంపెనీలో మాత్రం ఈ ప్రక్రియలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటోంది. తమ కంపెనీ ఉద్యోగుల్లో ఎవరికి ప్రమోషన్‌ ఇవ్వాలో నిర్ణయించేందుకు AI వ్యవస్థను ఉపయోగిస్తున్నట్లు ఫుడ్‌-టెక్‌ కంపెనీ Wonder వ్యవస్థాపకుడు, బిలియనీర్‌ వ్యాపారవేత్త మార్క్ లోర్ వెల్లడించారు. మార్క్ లోర్‌కు చెందిన Wonderలో ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు…

Read More

Bigg Boss 10: బిగ్‏బాస్ 10లోకి టీమిండియా స్టార్ క్రికెటర్.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే.. ఎవరంటే..

బిగ్ బాస్ అనేది ప్రజలలో ఆసక్తిని పెంచి, ఎంతో దృష్టిని ఆకర్షించిన ఒక రియాలిటీ షో. ఈ షో మొదటగా 2006లో హిందీలో ప్రారంభించబడింది. ఈ షో, యునైటెడ్ స్టేట్స్‌లో నిర్వహించబడిన బిగ్ బ్రదర్ అనే రియాలిటీ షోకు అనుసరణ , భారతదేశంలో బిగ్ బాస్‌గా నిర్వహించబడుతోంది. ఈ షో ప్రజలలో అత్యంత ప్రజాదరణ పొందిన షోలలో ఒకటి. తెలుగులో తొమ్మిది సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు త్వరలోనే సీజన్ 10 స్టార్ట్ కాబోతుంది….

Read More

Hyderabad: వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు.. భారీ లాభాల పేరుతో గాలం.. చివరకు రూ.2.31 కోట్లు లూటీ!

హైదరాబాద్: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు పొందవచ్చంటూ సైబర్ నేరగాళ్లు ఓ వైద్యుడిని నమ్మించి ఏకంగా రూ.2.31 కోట్లు కాజేసిన ఘటన సైబరాబాద్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. బండ్లగూడ పీరం చెరువు ప్రాంతానికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ ఈ సైబర్ మోసానికి బాధితుడయ్యారు. ఫిర్యాదు అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. డాక్టర్ శ్రీనివాస్‌ను సైబర్ నేరగాళ్లు ముందుగా మోసపూరిత స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వాట్సాప్…

Read More

Irumudi Actor : కన్నీళ్ల నుంచి కోట్ల ఆస్తుల వరకు.. ఇరుముడి నటుడు కొమరం ఆలోచన తెలిస్తే ఫిదా కావాల్సిందే భయ్యా..

ఇరుముడి సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న కొమురం. ఇన్నాళ్లు కొమురక్కగా నవ్వించిన ఆయన.. ఇప్పుడు తనలోని అసలు సిసలు నటుడిని పరిచయం చేశారు. అయితే సినీ పరిశ్రమలో నటుడిగా నిలదొక్కుకోవడం ఒక ఎత్తయితే, సంపాదించిన డబ్బును సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేసి భవిష్యత్తును సురక్షితం చేసుకోవడం మరొక ఎత్తు. ఈ విషయంలో హాస్య నటుడు, ‘కొమరక్క’ ఫేమ్ కొమరం ఒక గొప్ప ఉదాహరణగా నిలిచారనే చెప్పాలి. ఇరుముడి మూవీ సక్సెస్ అయిన సందర్భంగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న…

Read More