Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? అయితే రూ.లక్షల్లో సంపాదించవచ్చు.. ఈ నోట్ ఉంటే లక్కీనే..

రూ.5 ట్రాక్టర్ నోటు మీ దగ్గర ఉంటే రూ.లక్షలు మీ సొంతం. అవును.. మీరు విన్నది నిజమే. కొన్ని అరుదైన పాత, కొత్త నోట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని ఆన్‌లైన్లో పెట్టి రూ.లక్షకు అమ్మవచ్చు. ఇటీవల ఈ నోట్లకు సంబంధించిన ఆన్‌లైన్ మార్కెట్ పూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది. అరుదైన పాత నోట్లను ఆన్‌లైన్‌లో విక్రయించి బోల్డెంత డబ్బులు సంపాదిస్తున్నారు కొంతమంది. చాలామందికి పాతకాలపు కాయిన్లు, కరెన్సీ నోట్లను సేకరించే హాబీ ఉంటుంది….

Read More

Bathroom Cleaning Hacks: సబ్బు పొర, పసుపు మరకలు మాయం.. బాత్రూమ్ క్లీనింగ్‌కు ఈ హ్యాక్స్ తెలుసుకోండి!

బాత్రూమ్‌ను శుభ్రంగా ఉంచడంలో ఒకేసారి ఎక్కువగా రుద్దడం కంటే, మరకలు పేరుకుపోకుండా క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ముఖ్యమని ఈ చిట్కాలు సూచిస్తున్నాయి. వైట్ వెనిగర్, బేకింగ్ సోడా, గోరువెచ్చని నీరు, కొద్దిగా డిష్‌వాషింగ్ లిక్విడ్ వంటి వాటిని పరిస్థితికి అనుగుణంగా ఉపయోగించవచ్చు. అయితే ప్రతి రకమైన ఫ్లోర్‌కు ఒకే క్లీనింగ్ పద్ధతి సరిపోదు. ముఖ్యంగా కొన్ని రాళ్లపై వెనిగర్ ఉపయోగించకూడదని కూడా గుర్తుంచుకోవాలి. 1. వైట్ వెనిగర్‌తో నీటి మరకలు తొలగించండి బాత్రూమ్ ఫ్లోర్ లేదా…

Read More

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు.. ఉక్కులాంటి బలం.. పూర్వీకుల 100ఏళ్ల రహస్యం ఇదే..

మన పూర్వీకులు ఎంతో బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన కారణం వారి ఆహారపు అలవాట్లే. ముఖ్యంగా చిరుధాన్యాలతో (Millets) చేసే ఆహార పదార్థాలు శరీరానికి అమితమైన బలాన్ని ఇస్తాయి. అలాంటి వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందినది రాగి జావ లేదా రాగి అంబలి.. రెండు స్పూన్ల రాగి పిండి, 1 గ్లాసు నీళ్లు, 1 కప్పు చిక్కటి మజ్జిగ, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు.. ఉంటే సరిపోతుంది.

Read More

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం సినిమా.. మనీ హీస్ట్ లాంటి క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లలో సందడి చేయనున్నాయి.మైఖేల్, బబితా సింగ్ రిపోర్టింగ్, అన్బే డయానా, ఆల్ఫా, బంధర్ సినిమాలతో పాటు ఆకలిరాజ్యం 2026, పార్ట్ టైమర్స్ వంటి వెబ్ సిరీస్ లు కూడా ఈ వారంలోనే ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులో రానున్నాయి….

Read More

సూర్యవంశీకి షాకిచ్చిన బీసీసీఐ..టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు

భారత క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరగనున్న సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశమైంది. కేవలం 15 ఏళ్ల వయసు కలిగిన వైభవ్‌ను సెలెక్టర్లు ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే, దీనికి స్పష్టమైన కారణం వెల్లడైంది. సెప్టెంబరు 18 నుండి అక్టోబరు 5 వరకు ఆస్ట్రేలియా U19 జట్టు భారత్‌లో సిరీస్ ఆడనుండగా, అదే సమయంలో సెప్టెంబరు 28 నుండి అక్టోబరు 3…

Read More

వరలక్ష్మీ వ్రతం చేశారు…అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

విశాఖపట్నం, గాజువాకలో జరిగిన ఒక సంఘటన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా భక్తుల అప్రమత్తతకు నిదర్శనంగా నిలిచింది. పండగ పూట అమ్మవారికి భక్తిశ్రద్ధలతో అలంకరించిన బంగారు ఆభరణాలను ఒక కుటుంబం పొరపాటున డ్రైనేజీలో పడేసింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి: విశాఖపట్నం, గాజువాకలోని శ్రీనగర్‌కు చెందిన ఉడుముల రమేష్, దివ్య దంపతులు వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారికి ఎనిమిది తులాల బంగారు ఆభరణాలను అలంకరించారు. పూజానంతరం రమేష్ కొన్ని నగలను తీసివేశారు. అయితే, పూల మధ్యలో ఉండిపోయిన…

Read More

Credit Card: క్రెడిట్ కార్డులు వాడేవారికి కొత్త రూల్.. పండుగ చేసుకునే వార్త చెప్పిన ఆర్బీఐ.. బిల్లు లేట్ అయినా..

ఇప్పట్లో ఎక్కువమంది దగ్గర క్రెడిట్ కార్డులు తరచుగా కనిపిస్తున్నాయి. కొంతమంది ఒకటి కంటే ఎక్కువ కార్డులను కూడా ఉపయోగిస్తున్నారు. కొంతమంది వీటితో ఆఫర్లు, డిస్కౌంట్స్ ఉపయోగించి డబ్బులు ఆదా చేసుకుంటే.. మరికొంతమంది విచ్చలవిడిగా వాడి బిల్లులు కట్టలేక నష్టపోతున్నారు. బిల్లు టైమ్‌కి కట్టకపోతే భారీగా పెనాల్టీలు, ఆలస్యపు ఫీజులు పడతాయి. దీంతో మీరు మరింత అప్పుల్లోకి వెళతారు. దీంతో క్రెడిట్ కార్డులు ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇటీవల క్రెడిట్ కార్డు బిల్లులకు సంబంధించి ఆర్బీఐ…

Read More

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మల్లి ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోదు.. ఫొటోస్ వైరల్

తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించారు.అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్, అజయ్ దేవ్ గణ్, సముద్రఖని, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సీతారామరాజు, భీమ్ అనే ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కల్పిత నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్…

Read More

Indian Railways: ట్రైన్లలో పొరపాటున ఈ పని చేస్తున్నారా..? స్పాట్‌లో రూ.వెయ్యి ఫైన్.. రైల్వేశాఖ కొత్త రూల్స్..

ట్రైన్ల కోచ్‌ లోపల, రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫామ్, ప్రాంగణంలో చాలామంది ప్రయాణికులు ఎక్కడిబడితే అక్కడ చెత్త వేస్తూ ఉంటారు. ట్రైన్ లోపల, స్టేషన్లలో ఉండే చెత్త కుండీలను వాడుకోకుండా నచ్చినచోట చెత్త వేస్తూ ఉంటారు. ప్రస్తుతం రైల్వేశాఖ ట్రైన్లతో పాటు రైల్వే స్టేషన్లలో చెత్త కుండీలను అందుబాటులో ఉంచిది. ఇక్కడ మాత్రమే ప్రయాణికుల చెత్త వేయాలి. మిగతా చోట్ల వేస్తే రైల్వే నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది. సిబ్బందికి పట్టుబడితే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.500గా…

Read More

హైదరాబాద్ టు గుంటూరు.. అమరావతి ఏసీ బస్సులో కళ్లు బైర్లు కమ్మే సీన్.. వెనుక సీట్లో కూర్చొని..

హైదరాబాద్ నుంచి గుంటూరు బయలుదేరిన ఓ ఏపీఎస్‌ఆర్టీసీ అమరావతి ఏసీ బస్సులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొండాపూర్‌కు చెందిన 56 ఏళ్ల శ్రీధర్ బాబు తన భార్యతో కలిసి శుభకార్యానికి వెళ్లేందుకు ఆగస్టు 26న రాత్రి ఆల్విన్ క్రాస్‌రోడ్స్ వద్ద బస్సు ఎక్కారు. ప్రయాణంలో భాగంగా తమ వద్ద ఉన్న దుస్తుల బ్యాగ్‌లోని ఒక ప్లాస్టిక్ బాక్స్‌లో రూ. లక్షల విలువైన అన్‌కట్ డైమండ్ నెక్లెస్, రెండు పెద్ద బంగారు గాజులు, రెండు చెవి దిద్దులను భద్రపరుచుకున్నారు….

Read More