Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

‘కోచింగ్‌, గైడెన్స్‌ లేకుండానే 6 నెలల్లో UPSC ప్రిలిమ్స్‌ క్లియర్‌ చేశా..’ IAS ప్రేమ్ సాగర్‌ దిమ్మతిరిగే స్ట్రాటజీ

ప్రేమ్ సాగర్ కుటుంబంలో ఆర్థిక బాధ్యతలు, చెల్లెలి ఇంజనీరింగ్ విద్య వంటి కారణాలతో ఆయనే ఇంట్లో బ్రెడ్ ఎర్నర్. సివిల్స్ ప్రిపరేషన్ కోసం కనీసం రెండేళ్లు ఖర్చు ఉంటుందని, ఒకవేళ విజయం సాధించకపోతే పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఆయనను వెంటాడాయి. ఈ నిర్ణయం గురించి కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు, తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. తండ్రి, తల్లి, బంధువులు సైతం ‘పిచ్చా?’, ‘అవసరమా?’ అంటూ ప్రశ్నించారు. ‘మన బ్యాక్‌గ్రౌండ్‌కి, మనకి అస్సలు నమ్మకం లేదు, మనకెవరూ గ్రాడ్యుయేషన్ లేదు,…

Read More

Green Tea: గ్రీన్ టీ తాగుతున్నారా? ఈ రెండు సమయాల్లో తాగితే తిప్పలు తప్పవు

అయితే, గ్రీన్ టీని సరైన పద్ధతిలో తీసుకోకపోతే సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు… కొంతమంది భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగుతారు. దీనివల్ల ఆరోగ్యకర పోషకాలను శరీరం గ్రహించడం కష్టమవుతుంది. పాలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నప్పటికీ, భోజనం తర్వాత వెంటనే గ్రీన్ టీ తీసుకోవడం జీర్ణక్రియకు హాని కలిగించి, అజీర్తికి కారణమవుతుంది.

Read More

SL vs IND: కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబు‌లో భారీ జంప్..?

WTC Points Table After SL vs IND 2nd Test: కొలంబో టెస్టులో టీమిండియా పట్టు సాధించింది. దేవదుత్ పడిక్కల్ 117 పరుగులతో, ధ్రువ్ జూరెల్ అజేయంగా 115 పరుగులతో సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక టీం 2 కీలక వికెట్లు కోల్పోయి రెండో రోజును ముగించింది. ఇక మూడో రోజు ఒత్తిడిలో…

Read More

రక్షాబంధన్ రోజున సోదరి లేకపోతే రాఖీ ఎవరు కట్టాలి? సంప్రదాయం ఏం చెబుతోంది..?

రక్షాబంధన్‌.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీకగా జరుపుకునే ప్రత్యేకమైన పండుగ. ఈ రోజున సోదరి తన సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి, అతడి సుఖసంతోషాలు, ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తుంది. సోదరుడు కూడా ఆమెకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని హామీ ఇస్తాడు. అయితే కొన్ని కారణాల వల్ల సొంత సోదరి రక్షాబంధన్‌ రోజున అందుబాటులో లేకపోతే ఏం చేయాలి? సోదరి లేని వారు రాఖీ కట్టించుకోవచ్చా? అనే సందేహం చాలామందికి…

Read More

జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు.. సుమంత్ కేసులో అలసత్వమే కారణమా..?

హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ముత్తు యాదవ్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. మంత్రి కొండా సురేఖ మాజీ OSD సుమంత్ వ్యవహారంలో విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. సుమంత్‌పై కేసుకు సంబంధించి FIR నమోదు చేయడంలో ఆలస్యం చేయడంతో పాటు, అతడిని పట్టుకునే విషయంలోనూ ఇన్‌స్పెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఉన్నతాధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ముత్తు…

Read More

Viral: రవితేజ ‘ఇరుముడి’ ఫీవర్.. అయ్యప్ప మాల ధరించిన ఆసీస్ దిగ్గజం

Viral: మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ఇరుముడి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ సినిమా తెచ్చిన హైపు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి పాకింది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అయ్యప్ప మాల ధరించినట్లు ఉన్న ఫ్యాన్ ఎడిట్ ఫొటోను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీపోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. తెలుగు ప్రజలతో ప్రత్యేక అనుబంధం ఉన్న డేవిడ్ వార్నర్‌కు ఇక్కడి సినిమాలు, పాటలంటే…

Read More

Test Records: అయ్య బాబోయ్.. ఇన్ని బాల్స్ ఎలా వేశారయ్యా.. వేల ఓవర్లు వేసి బ్యాటర్లకు చుక్కలు చూపించిన బౌలర్లు వీళ్లే!

Test Bowling Records : టెస్ట్ క్రికెట్‌లో విజయం సాధించాలంటే బౌలర్లు లాంగ్ స్పెల్స్ వేయాల్సి ఉంటుంది. రోజంతా మైదానంలో నిలబడి వేల ఓవర్లు బౌలింగ్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. సుదీర్ఘ టెస్ట్ చరిత్రలో అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో నిలవగా, భారత జంబో అనిల్ కుంబ్లే రెండో స్థానాన్ని ఆక్రమించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. 1. ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) – 7339.5 ఓవర్లు…

Read More

చనిపోతానని బెదిరించి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నుంచి కోటిన్నర కొట్టేసిన కేటుగాడు..!

సోషల్ మీడియా పరిచయాలను ఆసరాగా చేసుకుని ఓ యువతిని నమ్మించి.. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడి భారీగా డబ్బులు వసూలు చేసిన ఘటన విజయవాడలో వెలుగుచూసింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి నుంచి ఏకంగా రూ.1.50 కోట్లకు పైగా వసూలు చేశాడు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. విజయవాడకు చెందిన స్వర్ణ మాల్య హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు…

Read More

Vande Bharat: పశ్చిమ కనుమల్లో ‘నారింజ వర్ణపు పాములా’ వందే భారత్.. నెటిజన్లను మురిపిస్తున్న డ్రోన్ వీడియో!

Vande Bharat Video: మంచు తెరల నడుమ.. పచ్చని అడవులు, ఎత్తైన కొండల మధ్య నుంచి దూసుకుపోతున్న ఆరెంజ్ రంగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ కనుమల ప్రకృతి అందాల నడుమ నుంచి ఈ రైలు వెళ్తున్న తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మబ్బులను చీల్చుకుంటూ.. కర్ణాటకలోని సకలేశ్‌పూర్ – సుబ్రహ్మణ్య రోడ్ ఘాట్ సెక్షన్ (శిరాడి ఘాట్) పరిధిలో నిర్వహించిన వందే భారత్ రైలు ట్రయల్…

Read More

టీమిండియాలో చోటు లేదంటూ ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో సెలెక్టర్లకు ఇచ్చిపడేశాడుగా..!

Shahbaz Ahmed: టీమిండియాలో చోటు కోసం పోటీపడుతున్న ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ దులీప్ ట్రోఫీ 2026లో అదరగొట్టాడు. ఈస్ట్ జోన్ తరపున నార్త్ ఈస్ట్ జోన్‌పై క్వార్టర్‌ఫైనల్లో 167 పరుగులతో ఫస్ట్‌క్లాస్ స్కోరు నమోదు చేశాడు. 244 బంతులు ఎదుర్కొన్న అహ్మద్ 17 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ బాదేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో సెలెక్టర్లకు గట్టి సమాధానం ఇచ్చాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి ఆల్‌రౌండర్ల కారణంగా అవకాశాలు దూరమైన షాబాజ్‌కు మానవ్ సుతార్ రాకతో…

Read More