Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఆడుకున్న సరదా ప్రాంక్ అతడిని నేరుగా కటకటాల వెనక్కి నెట్టింది. ప్రియురాలికి చేసిన ఒకే ఒక్క అబద్ధపు మెసేజ్.. అక్రమంగా కోట్లు సంపాదిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ గ్రూప్ గుట్టు రట్టు చేసింది. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఆసక్తికర ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దేవినేని సుమంత్ బెంగళూరులో ఉంటూ టెలిగ్రామ్ వేదికగా క్రికెట్ బెట్టింగ్ ప్రిడిక్షన్ గ్రూప్‌ను…

Read More

Central Government: కేంద్ర ప్రభుత్వం అద్బుత పథకం.. ప్రతీ మూడు నెలలకు ఒకసారి అకౌంట్లోకి డబ్బులు.. ఎవరెవరికి అంటే..?

సీనియర్ సిటిజన్లకు రిటైర్మెంట్ తర్వాత ఆదాయం అంటూ ఏమీ ఉండదు. పొదుపు చేసుకున్న డబ్బులు, పింఛన్‌పైనే ఆధారపడాల్సి ఉంటుంది. నెలవారీ ఆదాయం అంటూ ఏమీ ఉండదు. ఉద్యోగంలో ఉన్నప్పుడు వచ్చే జీతం నెలవారీ ఖర్చులకు పోనూ పెద్దగా ఉండకపోవచ్చు. దీంతో రిటైర్మెంట్ తర్వాత ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందునుంచే డబ్బులు సేవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. దీని వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక సీనియర్ సిటిజన్లు డబ్బులు పొదుపు చేసుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి….

Read More

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్ధులు సెప్టెంబర్ 7, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 80, తెలంగాణలో 50 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఖాళీలు ఉన్నాయి. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో…

Read More

Moral Story: అత్యాశ అనర్ధమే.. ఉన్నదాంట్లోనే సంతృప్తి చెందాలి.. బుట్టలో చిక్కుకున్న ఎలుక కథ

ఒక ఊరిలో పచ్చని పంట పొలాల మధ్యలో ఒక చిన్న కలుగు ఉండేది. ఆ కలుగులో రెండు ఎలుకలు ఎంతో స్నేహంగా జీవించేవి. అవి ప్రతిరోజూ కలిసి ఆహారం కోసం బయటకు వెళ్లి, దొరికిన గింజలు, పండ్లు, ధాన్యాలు తింటూ ఆనందంగా కాలం గడిపేవి. ఒకరోజు ఉదయం రెండు ఎలుకలకు చాలా ఆకలిగా అనిపించింది. అవి తమ కలుగు నుంచి బయటకు వచ్చి పొలంలోకి వెళ్లాయి. కానీ ఆ రోజు పొలం అంతా ఖాళీగా కనిపించింది. రైతులు…

Read More

యాప్స్‌ అప్‌డేట్ ఎందుకు చేయాలి..? మీరు చేస్తే ఈ తప్పులతో మీ ఫోన్ హ్యాకర్ల చేతుల్లోకి..

నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ నిత్యావసరంగా మారింది. షాపింగ్, బ్యాంకింగ్ లావాదేవీలు, చదువు, వినోదం ఇలా ప్రతి అవసరానికి వేర్వేరు యాప్‌లను వాడుతున్నాం. అయితే చాలా మంది ఫోన్‌లో యాప్ అప్‌డేట్ నోటిఫికేషన్ రాగానే దాన్ని పక్కకు నెట్టేస్తుంటారు లేదా వాయిదా వేస్తుంటారు. యాప్ బాగానే పనిచేస్తుంది కదా.. ఇప్పుడే అప్‌డేట్ చేయడం ఎందుకు?’’ అని భావిస్తుంటారు. కానీ ఈ చిన్న నిర్లక్ష్యం మీ వ్యక్తిగత డేటా భద్రతను, ఫోన్ పనితీరును తీవ్ర…

Read More

Devdutt Padikkal: రీప్లేస్మెంట్‌గా వచ్చి.. రైజింగ్ స్టార్‌గా మారాడు! ఇక తప్పించడం గంభీర్ తరం అవుతుందా?

Devdutt Padikkal: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో దేవదత్ పడిక్కల్ మరో అద్భుత శతకంతో మెరిసి జట్టుకు రక్షణగా నిలిచారు. గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో లభించిన అవకాశాన్ని పడిక్కల్ నూటికి నూరు శాతం ఉపయోగించుకున్నారు. ఆయన బ్యాటింగ్ ప్రతిభకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫిదా అయ్యారు. మూడో స్థానంలో పడిక్కల్ పర్మనెంట్ బ్యాటర్‌గా మారే సూచనలు కనిపిస్తుండటంతో సాయి సుదర్శన్ బెంచ్ కే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కొలంబో టెస్టు…

Read More

భయంకరమైన తుఫాను బీభత్సం.. 120 కి.మీ వేగంతో గాలులు.. రన్‌వేపై తలకిందులైన విమానాలు!

ప్రకృతి కోపానికి సాంకేతికత ఎంత చిన్నదో నిరూపించే దృశ్యం ఇటలీలో వెలుగు చూసింది. ఇటలీలోని ప్రసిద్ధ ఫోర్లీ ఎయిర్‌పోర్ట్ లో సంభవించిన బీభత్సమైన ఈదురుగాలులతో కూడిన తుఫాను విమానాశ్రయాన్ని వణికించింది. గాలుల ధాటికి అక్కడ నిలిపి ఉంచిన విమానాలు రన్‌వేపై గాల్లోకి లేచి బోల్తా పడిన దృశ్యాలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గంటకు 120 కి.మీ వేగంతో విరుచుకుపడ్డ ఈదురుగాలులు: వాతావరణంలో చోటుచేసుకున్న ఆకస్మిక మార్పుల వల్ల ఫోర్లీ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఈదురుగాలులతో…

Read More

దేశంలో పెరుగుతున్న H1N1 కేసులు.. ICMR కీలక ప్రకటన

దేశంలో ప్రస్తుతం ఇన్‌ఫ్లుయెంజా ఎ (H1N1) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక ప్రకటన చేసింది. దేశంలో వ్యాప్తి చెందుతున్న H1N1 వైరస్‌లు కొత్త స్ట్రెయిన్‌కు చెందినవి కావని స్పష్టం చేసింది. ప్రస్తుతం గుర్తించిన వైరస్‌లు ఎ/మిస్సోరి/11/2025 (H1N1) పిడిఎమ్09-లాంటి వైరస్ స్ట్రెయిన్‌కు చెందినవని తెలిపింది. దీంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR పేర్కొంది. ICMR ప్రకారం ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్‌లు క్లేడ్ 6B.1A.5a2a, సబ్‌క్లేడ్…

Read More

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేత కజియా లిజ్ మెజో.. నవంబర్‌లో అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం!

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో నిలిచారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఆమె ప్రతిష్ఠాత్మక జాతీయ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుత మిస్ యూనివర్స్ ఇండియా 2025 మణికా విశ్వకర్మ.. కజియాకు కిరీటం తొడిగి, అధికారికంగా తన వారసురాలిగా ప్రకటించారు. నవంబర్‌లో మిస్ యూనివర్స్ పోటీలో.. జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన కజియా లిజ్ మెజోకు మరో కీలక అవకాశం దక్కింది. నవంబర్‌లో ప్యూర్టో…

Read More

50 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో ఐకూ ఇయర్‌‌బడ్స్‌.. ధర తెలిస్తే నిజంగానే పిచ్చెక్కిపోద్ది

భారత మార్కెట్లో తన ఆడియో ఉత్పత్తుల విభాగాన్ని ఐక్యూ (iQOO) మరింత పెంచుకునే విధానంలో భాగంగా.. iQOO Z11 స్మార్ట్‌ఫోన్‌తో పాటు కొత్త iQOO బడ్స్ ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్‌ (TWS)ను అధికారికంగా విడుదల చేసింది. తక్కువ ధరలోనే మెరుగైన సౌండ్, సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్, మొబైల్ గేమింగ్ కోసం అల్ట్రా-లో లేటెన్సీ వంటి ఫీచర్లను ఇందులో అందించారు. మొబైల్ గేమింగ్ ప్రియులను, మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకునేలా ఐకూ సంస్థ సరికొత్త బడ్జెట్ ఇయర్‌బడ్స్‌ను మార్కెట్లోకి…

Read More