Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

మీకు తెలుసా.. బొప్పాయి వీరికి మస్త్ డేంజర్.. తింటే ఆ సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..

ముఖ్యంగా కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు బొప్పాయి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పచ్చి లేదా అరకొర పండిన బొప్పాయిలో లేటెక్స్ శాతం అధికంగా ఉండటం వల్ల గర్భిణీలు దీనికి దూరంగా ఉండాలి. బొప్పాయిలోని పాపైన్, లేటెక్స్ కొందరిలో తీవ్రమైన అలెర్జీలకు దారితీయవచ్చు. అంతేకాకుండా అధిక మొత్తంలో తింటే కడుపు నొప్పి, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు కూడా వైద్యుల సలహా మేరకే దీనిని తీసుకోవాలి.

Read More

వెంకీ మామ నైంన్టీస్‌లోనే బాలీవుడ్ సినిమా చేశారని మీకు తెలుసా..?

వెంకటేష్ కెరీర్‌లో చంటి చిత్రం ఒక అద్భుతమైన మలుపు. తన ఇంటి పేరుగా విజయాలను మార్చుకున్న వెంకటేష్, విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. 1991లో శత్రువు, కూలీ నెంబర్ వన్, సూర్య ఐపీఎస్, క్షణక్షణం వంటి నాలుగు యాక్షన్ చిత్రాలలో నటించిన తర్వాత, ఒక వెరైటీగా కుటుంబ కథా చిత్రం చేయాలని వెంకటేష్ భావించారు. ఆ సమయంలో నిర్మాత కేఎస్ రామారావుకు ఒక అవకాశం లభించింది. చిరంజీవితో నిర్మించిన స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్…

Read More

Gold Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. తులం బంగారం ధర రూ.1.64 లక్షలు.. వెండి ఎంతంటే..!

Gold, Silver Prices Today: పండుగ సీజన్ ప్రారంభానికి ముందు బంగారం, వెండి ధరలు ఊపందుకున్నాయి. ఈ నెలలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. భారతదేశంలో రక్షాబంధన్‌తో పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. దీనివల్ల భారతదేశంలో బంగారం, వెండికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇది డిసెంబర్ వరకు కొనసాగవచ్చంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. గత కొన్ని రోజులుగా ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. గత వారం తులం…

Read More

Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

జబర్దస్త్ నటుడు రాము ఓ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్‌తో తన సుదీర్ఘ అనుబంధాన్ని, సినీ రంగంలో తన సొంత ప్రయాణాన్ని వివరించారు. ఈ ఇంటర్వ్యూలో రాము తన జీవితంలోని అనేక కీలక ఘట్టాలను పంచుకున్నారు. రాము తన ప్రయాణాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో వెయిటర్‌గా ప్రారంభించానని, అప్పట్లో తన జీతం కేవలం ₹850 అని తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్‌గా పదోన్నతి పొందగల అవకాశాన్ని కూడా వదులుకొని తన కలను అనుసరించడానికి ఉద్యోగం వదిలిపెట్టానని వెల్లడించారు….

Read More

Toxic Movie: మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి ‘టాక్సిక్’ సినిమా.. హీరో యశ్ కీలక ప్రకటన

యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. లక్షలాది మంది అభిమానులు మొదటి రోజు మొదటి షోనే చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టాక్సిక్ సినిమా విడుదలకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా , హీరో యశ్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. అదేంటంటే.. థియేటర్లలో ఏ సన్నివేశాన్ని చిత్రీకరించకూడదని, దానిని…

Read More

Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. మరో నేషనల్ హైవే విస్తరణకు రంగం సిద్దం.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మరో నేషనల్ హైవేను అప్ గ్రేడ్ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ప్రస్తుతం బుట్టాయగూడెం–LND పేట, పట్టిసీమ–కొవ్వూరు సెక్షన్లు మధ్య ఉన్న 45.09 కిలోమీటర్ల నేషనల్ హైవేను రూ.840.41 కోట్లతో రెండు లేన్ల రోడ్డుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. నేషనల్ హైవే 365BBలో భాగంగా ఈ రెండు సెక్షన్ల మధ్య విస్తరణ పనులు మొదలుపెట్టనున్నారు. దీని వల్ల పోలవరం ప్రాజెక్టుతో పాటు…

Read More

వంటగ్యాస్ సిలిండర్లకు కాలం చెల్లనుందా? పీఎన్‌జీ వైపు అడుగులు వేస్తున్న కేంద్రం!

దేశవ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ సిలిండర్ల స్థానంలో పైప్డ్ నేచురల్ గ్యాస్వినియోగాన్ని వేగవంతం చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. పీఎన్‌జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ఈ మార్పును త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రతి జిల్లాలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు…

Read More

పాలు, పన్నీర్‌, పప్పులు.. గింజలు.. ఈ ఒక్కటి తీసుకుంటే.. ఇక వాటితో పనే ఉండదు!

మాంసాహారానికి దీటుగా శాకాహారులకు పూర్తి స్థాయి ప్రొటీన్‌ను అందించే అద్భుతమైన ఆహార పదార్థం సోయా. గుడ్డు, చికెన్, మటన్‌లతో సంబంధం లేకుండా కేవలం సోయా తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన మాంసకృత్తులు పుష్కలంగా లభిస్తాయి. సోయా మొక్కల వేర్లలో ఉండే రైజోబియం అనే మంచి బ్యాక్టీరియా గాలిలోని నైట్రోజన్‌ను గ్రహించి గింజల్లో ప్రొటీన్లు, అమినో యాసిడ్లు తయారవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే దీనిని సంపూర్ణ ప్లాంట్ ప్రొటీన్ ఫుడ్‌గా పిలుస్తారు. రోజూ ఒక కప్పు మీల్‌మేకర్ లేదా…

Read More

పులులనూ వదలని మహమ్మారి.. ఏంటో తెలుసా!

ఈ మధ్యకాలంలో మనుషుల్లో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. ఒకప్పుడు పెద్దవాళ్లకే పరిమితమైన ఈ సైలెంట్ కిల్లర్.. ఇప్పుడు యువతను సైతం బలితీసుకుంటోంది. అయితే మనుషుల్లాగే జంతువులకు కూడా హార్ట్ ఎటాక్ వస్తుందా? మరీ ముఖ్యంగా ఒక్క గాండ్రింపుతో అడవిని గడగడలాడించే బెబ్బులి సైతం గుండెపోటుకు బలవుతుందా… అంటే అవుననే అంటున్నారు వన్యప్రాణి నిపుణులు. జూలలో లేదా అభయారణ్యాల్లో పులులు అకస్మాత్తుగా మరణించినప్పుడు పోస్ట్‌మార్టం నివేదికల్లో హార్ట్ ఎటాక్ అని పేర్కొనడం చూస్తుంటాం. అయితే మనషుల్లో వచ్చే గుండెపోటుకు,…

Read More

Bank Account: మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు వాడుతున్నారా..? ఈ తప్పు చేస్తే భారీ మూల్యం చెల్లించుకుంటారు జాగ్రత్త..

సాధారణంగా చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటారు. ఉద్యోగం చేసేవారు శాలరీ అకౌంట్‌తో పాటు సొంతంగా సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉంటారు. ఇక కొంతమంది పెట్టుబడుల కోసం ఒక ప్రత్యేక అకౌంట్ కూడా వాడుతున్నారు. రెండు కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగినవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇలా కలిగి ఉండటం మంచిదేనా..? లేదా ఏమైనా సమస్యలు వస్తాయా? అనే ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి. కొంతమంది రుణ ఆఫర్లు, క్రెడిట్ కార్డులు…

Read More