WhatsApp: చాట్ తెరవకుండానే ఫోటోలు, వీడియోలు చూడవచ్చు.. వాట్సాఫ్‌లో కొత్త ఫీచర్..!
WhatsApp: వాట్సాప్‌లోకి ఒక కొత్త ఫీచర్ రాబోతోంది. ఇకపై ఏ చాట్‌ను తెరవకుండానే, అందులో ఎలాంటి చిత్రాలు, వీడియోలు లేదా స్టిక్కర్లు పంపారో మీరు తెలుసుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ ఆండ్రాయిడ్ ఎంపిక చేసిన బీటా వినియోగదారుల కోసం కొత్త మీడియా ప్రివ్యూ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 2.26.32.11 వెర్షన్ వాట్సాప్ బీటాలోని కొంతమంది వినియోగదారులకు ఈ సౌకర్యం లభిస్తున్నట్లు తెలిసింది. ఈ ఫీచర్‌ను క్రమంగా ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వాట్సాప్‌లో ఏమి…