Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

సంక్షోభ వేళ భారత్ శక్తివంతమైన దౌత్యానికి మరో నిదర్శనం

సంక్షోభ వేళ భారత్ శక్తివంతమైన దౌత్యానికి మరో నిదర్శనం

ప్రపంచ రాజకీయాలు అత్యంత సంక్లిష్ట దశలో ఉన్న వేళ భారత్ మరోసారి తన సమతుల్య విదేశాంగ విధానాన్ని చాటుకుంది. ఒకవైపు ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖామెనీ అంత్యక్రియలకు భారత అధికారిక ప్రతినిధి బృందాన్ని పంపగా.. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్‌ను తమకు అత్యంత బలమైన మద్దతుదారుల్లో ఒకటిగా అభివర్ణించడం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది. అలీ ఖామెనీ మరణం అనంతరం టెహ్రాన్‌లో జరిగిన అంత్యక్రియలకు భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ శాఖ సహాయ…

Read More
Jr NTR: ఏపీకి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందా – రామారావు ఆన్సర్ ఇదే..

Jr NTR: ఏపీకి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందా – రామారావు ఆన్సర్ ఇదే..

జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, రాజకీయ అభిప్రాయాలను నిర్భయంగా పంచుకున్నారు. బాలకృష్ణ పట్ల తనకున్న అమితమైన ప్రేమ, తెలుగుదేశం పార్టీ పట్ల తన నిబద్ధత, తన రాజకీయ ఆకాంక్షలపై స్పష్టతనిచ్చారు. నందమూరి బాలకృష్ణ అంటే తనకు ఎంతో ఇష్టమని జూనియర్ ఎన్టీఆర్ పదే పదే నొక్కి చెప్పారు. “బాల బాబాయ్ అంటే చాలా ఇష్టం. చాలా అద్భుతమైన మనిషి, చాలా మంచి మనిషి” అని అన్నారు. బాలకృష్ణ మూడీగా ఉంటారన్న బయట…

Read More
పొట్ట బొజ్జతో విసిగిపోయారా? 15 రోజుల్లో కొవ్వును కరిగించే అద్భుతమైన నీరు!

పొట్ట బొజ్జతో విసిగిపోయారా? 15 రోజుల్లో కొవ్వును కరిగించే అద్భుతమైన నీరు!

ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక బరువు, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం. బరువు తగ్గడం కోసం రకరకాల డైట్లు, ఖరీదైన సప్లిమెంట్లు వాడుతూ అలసిపోయిన వారికి మన వంటగదిలోనే ఒక చక్కని పరిష్కారం ఉంది. అదే వాము-జీలకర్ర నీరు (Ajwain Jeera Water). ఈ సహజసిద్ధమైన డ్రింక్ శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో ఎలా సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం. వాము ప్రయోజనాలు: వాము జీర్ణక్రియను…

Read More
Gold Price Trend: పెరగడా? తగ్గడమా? ఈ వారం పసిడి ధరలను నిర్ణయించే కీలక అంశాలు ఇవే!

Gold Price Trend: పెరగడా? తగ్గడమా? ఈ వారం పసిడి ధరలను నిర్ణయించే కీలక అంశాలు ఇవే!

పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో దిగొచ్చిన బంగారం ధరలు తాజాగా మళ్లీ పుంజుకున్నాయి. అయితే వచ్చే వారం కూడా ఇదే తరహాలో రేట్లు పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వచ్చే వారంలో ఇన్వెస్టర్లు అమెరికా సర్వీస్ PMI, వాణిజ్య గణాంకాలు, వారపు నిరుద్యోగిత భృతి క్లెయిమ్‌లపై దృష్టి పెట్టనున్నారు. అలాగే యూరో జోన్, చైనా, జపాన్, జర్మనీ దేశాల ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా బంగారం, వెండి ధరల నిర్ణయించడంలో కీలక పాత్ర…

Read More
ఆరోగ్యానికి అమృతం లాంటిది ఈ కారం పొడి.. 6 నెలలు నిల్వ ఉండే పక్కా కొలతలు!

ఆరోగ్యానికి అమృతం లాంటిది ఈ కారం పొడి.. 6 నెలలు నిల్వ ఉండే పక్కా కొలతలు!

 ఈ కారం పొడి తయారీకి మునగాకును ఎంచుకునేటప్పుడు మరీ లేతగా ఉన్నది కాకుండా, మరీ ముదిరిపోయినది కాకుండా మధ్యస్థంగా ఉన్న ఆకులను సేకరించాలి. ఆకులను కాడల నుండి వేరు చేసి, నీటిలో మూడు, నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి. ఆకుల్లో ఇసుక లేదా దుమ్ము ఏమీ లేకుండా చూసుకోవాలి. కడిగిన మునగాకును ఒక కాటన్ గుడ్డపై పరుచుకుని, తడి అంతా పూర్తిగా ఆరిపోయే వరకు నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఆకుల్లో ఏమాత్రం తడి ఉన్నా కారం పొడి ఎక్కువ…

Read More
Korrala Idli: కొర్రల ఇడ్లీ ఇలా చేసుకొని తిన్నారంటే ఆరోగ్యానికి తిరుగుండదు!

Korrala Idli: కొర్రల ఇడ్లీ ఇలా చేసుకొని తిన్నారంటే ఆరోగ్యానికి తిరుగుండదు!

ఇడ్లీల తయారీ మరియు స్పెషల్ చట్నీ ఉదయాన్నే పులిసిన పిండిలో తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసి, ఈ పిండిని వేసి పాత్రలో ఉంచి 10 నుండి 15 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. ఈ లోపు దీనికి కాంబినేషన్‌గా అదిరిపోయే టమాటో-పల్లీ చట్నీ తయారు చేసుకోవచ్చు. ఒక చిన్న గ్లాసు వేరుశనగ గుళ్లను వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో ఐదు టమాటాలు, మూడు ఎండుమిర్చి, అర…

Read More
Akhil Akkineni: రెండేళ్లు దూరంగా ఉన్నా.. క్షమించండి.. నన్ను మీ ఇంటివాడిని చేసుకోండి.. అఖిల్ ఎమోషనల్ స్పీచ్..

Akhil Akkineni: రెండేళ్లు దూరంగా ఉన్నా.. క్షమించండి.. నన్ను మీ ఇంటివాడిని చేసుకోండి.. అఖిల్ ఎమోషనల్ స్పీచ్..

లెనిన్ చిత్రం ప్రి-రిలీజ్ ఈవెంట్లో యువ నటుడు అఖిల్ అక్కినేని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత అడియన్స్ ముందుకు వస్తున్న ఆయన.. తన మాటలతో ఆకట్టుకున్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా తాను ప్రేక్షకులకు దూరంగా ఉన్నానని, వారిని కమ్యూనికేట్ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. వైజాగ్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో, అలాగే ఈ ప్రి-రిలీజ్ వేడుకలో కూడా దీనికి క్షమాపణలు కోరారు. “ఇవాళ ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో వచ్చాను, అది లెనిన్”…

Read More
T20 World Cup: మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ విన్నర్‌గా ఆసీస్.. 7వసారి ట్రోఫీని ముద్దాడిన జట్టు

T20 World Cup: మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ విన్నర్‌గా ఆసీస్.. 7వసారి ట్రోఫీని ముద్దాడిన జట్టు

మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు మరోసారి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. చిరకాల ప్రత్యర్థి అయిన ఇంగ్లాండ్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి, రికార్డు స్థాయిలో 7వ సారి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌ దిగిచిన ఇంగ్లాండ్‌కు స్టార్టింగ్‌లో ఊహించని షాక్ తగిలింది. ఆసీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ కేవలం 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో…

Read More
Tirumala: భక్తికి నిలువెత్తు నిదర్శనం.. 30 ఏళ్లలో ఈ భక్తుడు ఎన్ని సార్లు తిరుమల కొండెక్కాడంటే..

Tirumala: భక్తికి నిలువెత్తు నిదర్శనం.. 30 ఏళ్లలో ఈ భక్తుడు ఎన్ని సార్లు తిరుమల కొండెక్కాడంటే..

ఆపదమొక్కులవాడికి భక్తులు చెల్లించే మొక్కులు ఒక్కొక్కరివి ఒక్కో తీరు. ముడుపులు కట్టి, వడ్డి కాసులవాడికి మొక్కులు తీర్చుకోవడానికి రోజుకు వేల సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు చేరుకుంటారు. అదివో అల్లదిగో అంటూ ఏడుకొండలవాడి దర్శనం కోసం కొండ మెట్లు ఎక్కే భక్తులు, అడుగడుగునా దండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకుంటారు. ఇలా అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల ద్వారా గోవింద నామస్మరణతో తిరుమల యాత్ర చేసే భక్తులలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక భక్తుడు ప్రత్యేకంగా నిలుస్తున్నారు….

Read More
Nagarjuna : జూలై 10న మనవాడు కొడుతున్నాడు.. లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో నాగార్జున..

Nagarjuna : జూలై 10న మనవాడు కొడుతున్నాడు.. లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో నాగార్జున..

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ఈ చిత్రానికి నందు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. తిరుపతిలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఆదివారం అట్టహాసంగా జరిగ్గా.. ఈ వేడుకకు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ.. కథ వినే సమయంలో ఇది ‘శ్రీరామాపురం’ నేపథ్యంలో సాగుతుందని దర్శకుడు చెప్పగానే తనకు ప్రత్యేక సెంటిమెంట్ కలిగిందని నాగార్జున గుర్తుచేసుకున్నారు. ఎందుకంటే శ్రీరామాపురం అనేది అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) జన్మించిన…

Read More