Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?

కుంభ రాశి : కుంభ రాశి వారు చాలా సౌమ్యమైన వ్యక్తులు. వీరు ఎంత ప్రేమగా ఉంటారో అంతే కటువుగా కూడా ఉంటారు. అయితే వీరు ఏ విషయంలో ఎలా ఉన్నా, తమ భర్తల విషయంలో మాత్రం బాధ్యతగా ఉంటారంట. వారిని తమ కంట్రోల్‌లో పెట్టుకోవడమే కాకుండా వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటారంట. సింహ రాశి : సింహ రాశి వారు చాలా నిర్మలమైన మనస్సు కలవారు. అంతే కాకుండా వీరు తమ భర్తకు ఎలాంటి…

Read More

రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే

శని గ్రహం రాశి సంచారం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది కానీ, ప్రతి నెల నక్షత్ర సంచారం చేస్తుంది. అయితే ఆగస్టు 20న శని గ్రహం రేవతి నక్షత్రంలోకి ప్రవేశించనుంది. అక్టోబర్ 9 వరకు శని అదే నక్షత్రంలో సంచారం చేస్తుంది. అయితే దీని వలన మూడు రాశుల వారికి అదృష్టం కలిసి రానున్నదంట. వారు ఆడింది ఆటే, పాడింది పాటే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

Read More

మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?

పరమాన్నం వండటానికి కావాల్సిన ఆహార పదార్థాలు : క్రీమీ మిల్క్ పాలు లీటర్, బెల్లం కప్పు, బియ్యం మూడు కప్పులు, నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్స్, జీడిపప్పు పది నుంచి 12, కిస్మిస్ పది నుంచి పన్నెండు, యాలకుల పొడి, జాజికాయ పొడి, పచ్చ కర్పూరం కొంచెం. టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ కోసం. తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మూడు కప్పుల బియ్యం తీసుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక…

Read More

OTT Movie: థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది.. ట్రెండింగ్‌ టాప్ ప్లేస్ లో రియల్ స్టోరీ

ఈ రోజుల్లో ఓటీటీ ప్రభావం బాగా పెరిగిపోయింది. అందుకే కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయినా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం దుమ్మురేపుతున్నాయి. రికార్డు వ్యూయర్ షిప్ తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ‘భారత్ భాగ్య విధాత’ థియేటర్లలో పెద్దగా వసూళ్లు సాధించలేకపోయింది. అయితే ఓటీటీలో విడుదలైన వెంటనే ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ‘భారత్ భాగ్య…

Read More

All in One App: డిజిటల్ వేదికపైకి ప్రజారవాణా సేవలు.. ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!

All in One App: ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తోన్న టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించింది. ప్రయాణికులకు వేగవంతమైన, సులువైన సేవలు అందించేందుకు మీసేవ ద్వారా వినూత్నంగా మీటికెట్ ((MeeTicket) యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణ రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే డిజిటల్ గొడుగు కిందికి తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందిస్తున్నారు. ఆర్టీసీ,మెట్రో ,ఆటోలు, క్యాబ్స్ వంటి అన్ని ప్రధాన రవాణా వ్యవస్థలు ఈ…

Read More

26 కేసులు గెలిచిన ఫేక్ లాయర్! పోలీసులు అరెస్ట్ చేస్తే.. తన కేసు కూడా వాదించి గెలిచాడు!

కోర్టులో న్యాయవాదిగా వాదిస్తూ ఏకంగా 26 కేసులు గెలిచిన నకిలీ లాయర్ వ్యవహారం కెన్యాలో సంచలనంగా మారింది. తనను తాను కెన్యా హైకోర్టు న్యాయవాదిగా పరిచయం చేసుకున్న బ్రియాన్ మ్వెండా అనే వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. మేజిస్ట్రేట్లు, అప్పీల్ కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల ఎదుట కూడా అతను కేసులు వాదించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. లా చదవకుండానే కోర్టులో వాదనలు బ్రియాన్ మ్వెండా చాలా కాలం పాటు తాను అర్హత కలిగిన న్యాయవాదిననే నమ్మకాన్ని కలిగించగలిగాడు. ఆశ్చర్యకరంగా…

Read More

Watch: ఇది కదా నిజమైన నాగుల పంచమి.. పూజలు చేస్తుండగా.. నాగుపాము ప్రత్యక్షం!

పెద్దపల్లి జిల్లా ఓదెలలో నాగుల పంచమి పర్వదినం సందర్భంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. పార్వతి శంభు లింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో భక్తులు పూజలు నిర్వహిస్తున్న సమయంలో నాగుపాము ప్రత్యక్షమవడంతో భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. నాగదేవత తమ పూజలకు మెచ్చి స్వయంగా దర్శనమిచ్చిందని పలువురు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. నాగుల పంచమి సందర్భంగా ఆలయంలోని పుట్ట వద్ద మహిళలు భక్తిశ్రద్ధలతో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అదే సమయంలో నాగదేవత విగ్రహం సమీపంలోకి…

Read More

Samantha: సెలబ్రిటీ మాస్టర్ చెఫ్‌ తమిళ్‌కు హోస్ట్ గా సమంత.. ప్రోమో వచ్చేసింది.. షో లాంఛింగ్ ఎప్పుడంటే?

సెలబ్రిటీలు, ఫుడ్, కాంపిటీషన్‌.. ఈ మూడు ప్రపంచాలను ఒకే ద‌గ్గ‌ర‌కి తీసుకొస్తూ ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’ రూపొందుతోంది. తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తొలిసారి సెట్స్ నుంచి కిచెన్‌లోకి అడుగుపెట్టి.. కఠినమైన వంటలకు సంబంధించిన‌ సవాళ్లు, ఊహించని ట్విస్టులు, ఒత్తిడిని ఎదుర్కోబోతున్నారు. ప్రేక్షకులను మెప్పించడంతో పాటు.. ప్రతి ఛాలెంజ్‌లో విజయం సాధించేలా రుచికరమైన వంటకాలను తయారు చేస్తూ తమ టాలెంట్‌ను నిరూపించుకోబోతున్నారు. బనిజె ఏషియా నిర్మిస్తోన్న‌ ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన…

Read More

Budh Gochar: బుధుడి కటాక్షంతో ఇక వారికి కొత్త జీవితం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

సాధారణంగా గ్రహాలు రాశి మారినప్పుడల్లా వివిధ రాశుల వారి జీవితాల్లో కొద్దో గొప్పో మార్పులు జరుగుతుంటాయి. అందులోనూ బుధుడు వంటి చురుకైన గ్రహం రాశి మారినప్పుడు తప్ప కుండా కొన్ని రాశుల వారి జీవితాల్లో సత్వర మార్పులు చోటు చేసుకుంటాయి. బుద్ధి కారకుడైన బుధుడు ఈ నెల(ఆగస్టు) 23న కర్కాటక రాశిని వదిలి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సెప్టెంబర్ 7 వరకూ ఇదే రాశిలో కొనసాగే బుధ గ్రహం వల్ల వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం,…

Read More

Jowar Soup: బరువు తగ్గిస్తూ ఆరోగ్య ప్రయోజనాలను అందించే వేడివేడి జొన్న వెజ్ సూప్

డయాబెటిస్, థైరాయిడ్, పీసీఓడీ సమస్యలతో బాధపడేవారికి, బరువు తగ్గాలనుకునే డైట్ ప్రియులకు ఈ జొన్న సూప్ దివ్యౌషధంలా పనిచేస్తుంది. దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు:  రెండు టీస్పూన్ల జొన్న పిండి,  ఒక టీస్పూన్నూ నె లేదా నెయ్యి, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్, రెండేసి టేబుల్ స్పూన్ల టమాటా ముక్కలు, కరివేపాకు, సుమారు అర లీటర్ నీళ్లు, ఉప్పు, తాజాగా దంచిన అర టీస్పూన్…

Read More