Headlines

Smart Phone Tips: ఫోన్ వర్షంలో తడిసిందా..? ఈ జాగ్రత్తలు పాటిస్తే రీపేర్‌కు ఇవ్వాల్సిన పని లేదు.. ఇంట్లో మీరే సరి చేసుకోవచ్చు..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే వర్షం ఎప్పుడు పడుతుందనేది మనం అంచనా వేయలేం. మనం బయట ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడితే మన పాకెట్‌లోని ఫోన్ తడిచే అవకాశం ఉంటుంది. మనతో పాటు మన ఫోన్ కూడా వర్షంలో తడుస్తుంది. రంధ్రాల ద్వారా ఫోన్ లోపలికి వాటర్ వెళితే ఫోన్ చెడిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కొసారి ఫోన్ రీపేర్ చేసినా తిరిగి పని చేసే అవకాశం ఉండదు. దీంతో వర్షం పడే సమయంలో…

Read More

Electric Car: వామ్మో.. ఏం స్పీడ్‌రా నాయనా.. అదరగొట్టే రేంజ్, 2 సెకన్లలోనే 100 కి.మీ వేగం.. కళ్లు చెదిరే ఫీచర్స్‌!

విలాసవంతమైన కార్ల ప్రియుల కోసం పోర్షే ఒక పెద్ద ఎలక్ట్రిక్ మోడల్‌ను విడుదల చేస్తోంది. ఈ సంస్థ తన ప్రసిద్ధ కైయెన్ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన పోర్షే కైయెన్ ఎలక్ట్రిక్‌ను 2026 సెప్టెంబర్ 30న భారతదేశంలో విడుదల చేస్తోంది. ఈ ఎస్‌యూవీ కేవలం దాని విలాసవంతమైన, ప్రీమియం ఫీచర్లతోనే కాకుండా, దాని శక్తివంతమైన పనితీరుతో కూడా ఇతర ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల నుండి ప్రత్యేకంగా నిలుస్తుంది. నివేదికల ప్రకారం, దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.76…

Read More

Ravi Babu: 84 లక్షలతో తీసిన అల్లరి సినిమా.. ఎంత కలెక్షన్స్ రాబట్టిందంటే..

తెలుగు సినీ దర్శకుడు రవి బాబు తన విలక్షణమైన దర్శకత్వ శైలిని, జానర్ వైవిధ్యానికి తాను ఇచ్చే ప్రాముఖ్యతను ఒక ఇంటర్వ్యూలో వివరించారు. కామెడీ చిత్రాలతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రవి బాబు, ఆ తర్వాత అనసూయ, అవును వంటి విజయవంతమైన హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌లతో తన వైవిధ్యాన్ని ప్రదర్శించారు. దర్శకుడు ఒక క్రాఫ్ట్స్‌మెన్ అని, తన స్టైల్‌లోనే సినిమాలు తీస్తానని అనుకునేవాడు తెలివైన వాడు కాదని రవి బాబు బలంగా నమ్ముతారు. దర్శకుడు తాను…

Read More

రోడ్డు పక్కన చెట్లకు నెంబర్లు ఎందుకుంటాయి..? వామ్మో.. ఇంత పెద్ద చరిత్ర దాగి ఉందా..?

మీరు ఆడవిలో చూసినా లేదా రోడ్లపై వెళుతున్నా చెట్లపై నెంబర్లు వేసి ఉండటం చూసి ఉంటారు. పెయిటింగ్‌తో నెంబర్లు వేయడం లేదా మెటల్ ట్యాగ్‌లు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అయితే చెట్లకు నెంబర్లు ఎందుకు వేస్తారనే సందేహాం చాలామందికి కలుగుతూ ఉంటుంది. అయితే చెట్లకు ఇలా నెంబర్లు ఇవ్వడం వెనుక పెద్ద రీజన్ ఉంది. చెట్టు హిస్టరీ, దాని ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు గుర్తించవచ్చు. అటవీశాఖ ఈ నెంబర్లను వేస్తూ ఉంటుంది. ఈ నెంబర్ల వెనుక అనేక…

Read More

Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..

సౌందర్య క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగులో మనవరాలి పెళ్లి సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. అయితే సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఎవరో గుర్తున్నారా ? ఆయన మరెవరో కాదు.. హరీష్ కుమార్. తెలుగు చిత్ర పరిశ్రమలో 1990ల కాలంలో తన క్యూట్ లుక్స్, అద్భుతమైన నటనతో లేడీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న చాక్లెట్ బాయ్ హరీష్ కుమార్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్…

Read More

Car AC: ఏసీ ఆన్ చేస్తే కారు మైలేజీ ఎంత తగ్గుతుంది? ఈ లెక్కలు తెలిస్తే షాక్ అవుతారు!

కారులో ఏసీ వినియోగం సాధారణంగా వేసవిలో ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం వర్షాకాలం, చలికాలంలో కూడా చాలామంది అవసరాన్ని బట్టి ఏసీని ఉపయోగిస్తున్నారు. ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కారులో ఏసీని గంటసేపు నడిపితే ఎంత ఇంధనం ఖర్చవుతుంది? దాని వల్ల మైలేజీ ఎంత తగ్గుతుంది? అనే విషయాలు తెలుసుకోవడం ముఖ్యం. కారులో ఏసీ పనిచేసే సమయంలో ఇంజిన్‌పై అదనపు లోడ్ పడుతుంది. దీంతో సాధారణ డ్రైవింగ్‌తో పోలిస్తే ఇంధన వినియోగం కొంత పెరిగే అవకాశం ఉంటుంది….

Read More

PCC అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో టీవీ9 రజినీకాంత్ క్రాస్‌ఫైర్..

తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి కేబినెట్ విస్తరణ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. కేబినెట్‌లో మార్పులు ఉండబోతున్నాయా? అదే నిజమైతే.. ఎవరి పదవి ఉంటుందో, ఎవరికి పదవీ గండం పొంచి ఉందో ఇప్పుడు చర్చ జరుగుతోంది. మంత్రుల పనితీరు, సామాజిక సమీకరణాలు, పార్టీ అవసరాల ఆధారంగా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న ఆసక్తి కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌కు రాజ్యసభ పదవి విషయంలో ఏం జరిగింది? ఆమెకు పదవి దక్కకుండా తెరవెనుక ఎవరైనా…

Read More

జేబు ఖాళీ కాకుండా ఇంట్లోనే దొరికే బెస్ట్ హై-ప్రొటీన్ ఆహారాలివే!

ప్రొటీన్ లోపిస్తే శరీరం పాత కణాలను సరిచేసే శక్తిని కోల్పోయి త్వరగా నీరసం, చర్మంపై ముడతలు, విపరీతమైన జుట్టు రాలడం వంటి సమస్యలు మొదలవుతాయి. ప్రొటీన్ అంటే కేవలం జిమ్‌కు వెళ్లేవారికే కాదు.. గృహిణుల నుండి ఉద్యోగులు, పిల్లలు, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరం. ఖరీదైన సప్లిమెంట్లతో పనిలేకుండా మన వంటింట్లోనే తక్కువ ఖర్చుతో లభించే సహజసిద్ధమైన ప్రొటీన్ ఆహారాలు ఇక్కడ చూద్దాం. అతి తక్కువ ఖర్చుతో లభించే ప్రొటీన్ ఆహారాలు: సోయా చంక్స్:…

Read More

EPFO: ప్రతీ నెలా మీ అకౌంట్లో పీఎఫ్ పడుతుందా..? లేదా..? మొబైల్‌లోనే ఒకే క్లిక్‌తో తెలుసుకోవచ్చు.. ప్రాసెస్ ఇదే..

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు ఎప్పటికప్పుడు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతీ నెలలో కంపెనీ మీ వాటాతో పాటు యాజమాన్య వాటాను కూడా జమ చేస్తూ ఉంటుంది. దీంతో పాటు పెన్షన్ అమౌంట్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. అయితే మీ కంపెనీ ప్రతీ నెల జమ చేస్తుందా.. లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ జీతానికి తగ్గట్లు పీఎఫ్ అమౌంట్ జమ అవుతుందా.. లేదా అనేది తనిఖీ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకోకపోతే…

Read More

మటన్ వండేటప్పుడు కొత్తమీర ఎప్పుడు వేస్తే రుచి అద్భుతంగా ఉంటుందో తెలుసా?

మటన్ కర్రీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ మటన్‌ను ఇష్టపడి తింటారు. అయితే ఏ కూరల్లో ఏమో కానీ నాన్ వెజ్ కూరల్లో మాత్రం కొత్తిమీర లేకుంటే ఆ రుచే బాగుండదు. అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. అసలు మటన్ కూర వండే సమయంలో కొత్తిమీర ఎప్పుడు వేయాలి అని? కాగా, ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం. ప్రతి కూరల్లో వేసుకునే ఆకు కూరల్లో కొత్తిమీర ముందు…

Read More