Headlines

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకుల దుర్మరణం..!

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఫ్లోరిడాలోని బ్రెవార్డ్ కౌంటీలో ఇంటర్‌స్టేట్-95 (I-95)పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడా హైవే పెట్రోల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం (ఆగస్టు 25) ఉదయం 10 గంటలకు కొద్దిసేపటి ముందు పామ్ బే ప్రాంతంలోని 172వ మైలురాయి వద్ద ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు….

Read More

Pavan Sadineni: షాకింగ్.. పోలీసుల అదుపులో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేని వివాదంలో చిక్కుకున్నాడు. ఓ నటి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మోసం చేశాడంటూ నటి ఆరోపించడంతో పోలీసులు పవన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లను తీసి ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ ఇప్పుడిలా అరెస్ట్ కావడం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read More

ఎందుకు ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ అంత పెద్ద హిట్ అయింది? ఆసక్తికర కారణాలు

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఫాంటసీ సిరీస్‌లలో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కు ప్రత్యేకమైన స్థానం ఉంది. డ్రాగన్లు, రాజ్యాలు, యుద్ధాలు, కుట్రలు, ప్రేమలు, ద్రోహాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ సిరీస్.. టీవీ చరిత్రలోనే ఒక సంచలనంగా నిలిచిపోయింది. ఐరన్ థ్రోన్‌పై ఆధిపత్యం కోసం జరిగే పోరాటమే కథకు కేంద్రబిందువు. వెస్టెరోస్‌లోని రాజ కుటుంబాలు, శక్తివంతమైన నాయకులు, యోధులు.. తమకు కావాల్సిన అధికారం కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారు. ఎవరు ఎప్పుడు మిత్రుడిగా మారతారో, ఎప్పుడు శత్రువుగా మారతారో…

Read More

Virat Kohli: 6-7 సెలబ్రేషన్‌తో ఫేమస్.. ఇప్పుడు విరాట్ కోహ్లీనే ఫాలో అవ్వమంటున్న వైరల్ గర్ల్

Virat Kohli: మహిళల ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌ (DPL) 2026లో తన వినూత్న 6-7 సెలబ్రేషన్‌తో ఒక్కసారిగా వైరల్ అయిన ఢిల్లీ లెగ్ స్పిన్నర్ మేధావి బిధూరి ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఆమె చేసిన రిక్వెస్ట్ ఏకంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకే. “విరాట్ కోహ్లీ నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలి” అనేది తన కోరిక అని మేధావి చెప్పింది. ఆగస్టు 20న జరిగిన మహిళల డీపీఎల్ మ్యాచ్‌లో సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్…

Read More

ఆ హీరోకి నువ్వు పెద్ద స్టార్ అవుతావు అని ముందే చెప్పా.. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు

తెలుగు సినిమా పరిశ్రమలో మాట నిలబెట్టుకోవడం, నిబద్ధతకు కట్టుబడి ఉండటం చాలా అరుదు. అలాంటి విశిష్టమైన లక్షణాలను ఉన్న వారిలో నిర్మాత ఎం.ఎస్. రాజు ఒకరు. వర్షం సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌ను ఎలా మలుపు తిప్పారు. అలాగే ఒక్కడు సినిమాతో మహేష్ బాబుకు స్టార్ డమ్ అందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఎం.ఎస్. రాజుకు పరిశ్రమలోని టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ,…

Read More

మీకు తెలుసా.. బొప్పాయి వీరికి మస్త్ డేంజర్.. తింటే ఆ సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..

ముఖ్యంగా కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు బొప్పాయి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పచ్చి లేదా అరకొర పండిన బొప్పాయిలో లేటెక్స్ శాతం అధికంగా ఉండటం వల్ల గర్భిణీలు దీనికి దూరంగా ఉండాలి. బొప్పాయిలోని పాపైన్, లేటెక్స్ కొందరిలో తీవ్రమైన అలెర్జీలకు దారితీయవచ్చు. అంతేకాకుండా అధిక మొత్తంలో తింటే కడుపు నొప్పి, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు కూడా వైద్యుల సలహా మేరకే దీనిని తీసుకోవాలి.

Read More

వెంకీ మామ నైంన్టీస్‌లోనే బాలీవుడ్ సినిమా చేశారని మీకు తెలుసా..?

వెంకటేష్ కెరీర్‌లో చంటి చిత్రం ఒక అద్భుతమైన మలుపు. తన ఇంటి పేరుగా విజయాలను మార్చుకున్న వెంకటేష్, విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. 1991లో శత్రువు, కూలీ నెంబర్ వన్, సూర్య ఐపీఎస్, క్షణక్షణం వంటి నాలుగు యాక్షన్ చిత్రాలలో నటించిన తర్వాత, ఒక వెరైటీగా కుటుంబ కథా చిత్రం చేయాలని వెంకటేష్ భావించారు. ఆ సమయంలో నిర్మాత కేఎస్ రామారావుకు ఒక అవకాశం లభించింది. చిరంజీవితో నిర్మించిన స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్…

Read More

Gold Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. తులం బంగారం ధర రూ.1.64 లక్షలు.. వెండి ఎంతంటే..!

Gold, Silver Prices Today: పండుగ సీజన్ ప్రారంభానికి ముందు బంగారం, వెండి ధరలు ఊపందుకున్నాయి. ఈ నెలలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. భారతదేశంలో రక్షాబంధన్‌తో పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. దీనివల్ల భారతదేశంలో బంగారం, వెండికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇది డిసెంబర్ వరకు కొనసాగవచ్చంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. గత కొన్ని రోజులుగా ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. గత వారం తులం…

Read More

Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

జబర్దస్త్ నటుడు రాము ఓ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్‌తో తన సుదీర్ఘ అనుబంధాన్ని, సినీ రంగంలో తన సొంత ప్రయాణాన్ని వివరించారు. ఈ ఇంటర్వ్యూలో రాము తన జీవితంలోని అనేక కీలక ఘట్టాలను పంచుకున్నారు. రాము తన ప్రయాణాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో వెయిటర్‌గా ప్రారంభించానని, అప్పట్లో తన జీతం కేవలం ₹850 అని తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్‌గా పదోన్నతి పొందగల అవకాశాన్ని కూడా వదులుకొని తన కలను అనుసరించడానికి ఉద్యోగం వదిలిపెట్టానని వెల్లడించారు….

Read More

Toxic Movie: మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి ‘టాక్సిక్’ సినిమా.. హీరో యశ్ కీలక ప్రకటన

యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. లక్షలాది మంది అభిమానులు మొదటి రోజు మొదటి షోనే చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టాక్సిక్ సినిమా విడుదలకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా , హీరో యశ్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. అదేంటంటే.. థియేటర్లలో ఏ సన్నివేశాన్ని చిత్రీకరించకూడదని, దానిని…

Read More