Headlines
భవిష్యత్ యుద్ధాలు కొత్త రూపంలో వస్తాయి.. సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్

భవిష్యత్ యుద్ధాలు కొత్త రూపంలో వస్తాయి.. సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్

విశాఖపట్నం: భవిష్యత్‌లో ఎదురయ్యే శత్రువులు, యుద్ధాలు ఇప్పటివరకు చూసిన వాటిలా ఉండవని, సరికొత్త రూపంలో సవాళ్లు ఎదురవుతాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా భారత నౌకాదళం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి యుద్ధనౌక కమిషనింగ్ కార్యక్రమానికి ముందు శుక్రవారం విశాఖలోని తూర్పు నౌకాదళ కమాండ్ కేంద్రంలో నిర్వహించిన ‘బరాఖానా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం హిందూ మహాసముద్ర ప్రాంతంలో భౌగోళిక రాజకీయ…

Read More
గుడిలో ధ్యానం చేస్తే మనశ్శాంతి ఎందుకు కలుగుతుంది? అసలు రహస్యం ఇదే!

గుడిలో ధ్యానం చేస్తే మనశ్శాంతి ఎందుకు కలుగుతుంది? అసలు రహస్యం ఇదే!

Temple Meditation Benefits Telugu: దేవాలయానికి వెళ్లినప్పుడు చాలా మంది లోతైన ప్రశాంతత, సానుకూల భావనను అనుభవిస్తుంటారు. ముఖ్యంగా ప్రాచీన దేవాలయాలు, శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు వంటి పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక శక్తికి కేంద్రాలుగా భావించబడతాయి. అలాంటి పవిత్ర ప్రదేశాల్లో కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానం చేస్తే మనసు ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడి ప్రశాంతత వైపు మళ్లుతుందని విశ్వసిస్తారు. అయితే, గుడిలో ధ్యానం చేసినప్పుడు మనలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసుకుందాం. ఆత్మన్ అవేర్‌నెస్ సెంటర్ వ్యవస్థాపకులు హెచ్‌హెచ్…

Read More
RBI: మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!

RBI: మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!

RBI: మే 19, 2023న చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకునే ప్రక్రియను ఆర్‌బిఐ ప్రారంభించింది. ఆ సమయంలో మార్కెట్లో సుమారు రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, మొత్తం నోట్లలో 98.47 శాతం ఇప్పటికే విజయవంతంగా ఆర్‌బిఐకి తిరిగి వచ్చాయి. ప్రస్తుతం ప్రజల వద్ద మార్కెట్లో కేవలం రూ.5,451 కోట్ల విలువైన నోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆర్‌బిఐ తెలిపింది. మార్పిడి చేసుకోవడానికి 2 ప్రధాన మార్గాలు: సాధారణ…

Read More
ENG vs IND 5th T20I: పరువు కోసం కీలక మార్పులు.. ఆ ముగ్గురికి హ్యాండిచ్చిన గంభీర్..!

ENG vs IND 5th T20I: పరువు కోసం కీలక మార్పులు.. ఆ ముగ్గురికి హ్యాండిచ్చిన గంభీర్..!

England vs India, 5th T20I: ప్రస్తుతం భారత టీ20 క్రికెట్ జట్టు ప్రదర్శన క్రీడాభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పొట్టి ప్రపంచకప్ గెలిచిన మన టీం ఇండియా, విదేశీ పర్యటనలో వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్ చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న భారత జట్టు, ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ లోనూ పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. పరువు నిలుపుకోవడమే లక్ష్యంగా జరగబోయే చివరి మ్యాచ్ కోసం తుది జట్టులో…

Read More
ఇంటికి తాళం వేసి పోలీస్ స్టేషన్‌కి భర్త.. పోలీసులు వచ్చి చూడగా రక్తపు మడుగులో..

ఇంటికి తాళం వేసి పోలీస్ స్టేషన్‌కి భర్త.. పోలీసులు వచ్చి చూడగా రక్తపు మడుగులో..

వాళ్లిద్దరికి పదేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరూ పిల్లులున్నారు. ఊరు కాని ఊరు వచ్చి జీవిస్తున్నారు. ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. అనుమానం పెను భూతమై వేధించగా భార్యను అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ దారుణ ఘటన తెనాలి మండలం అంగలకుదురులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం ఐనవోలుకు చెందిన సంధ్యారాణి, నరేంద్రబాబుకు పదేళ్ల క్రితం వివాహమైంది. హోటల్ లో పనిచేసే నరేంద్ర బాబు భార్యను తీసుకొని కొన్నాళ్ల క్రితం…

Read More
తెలంగాణ ANM అభ్యర్థులకు కీలక అప్డేట్.. మెరిట్ లిస్ట్ వచ్చేసింది!

తెలంగాణ ANM అభ్యర్థులకు కీలక అప్డేట్.. మెరిట్ లిస్ట్ వచ్చేసింది!

హైదరాబాద్‌, జులై 10: తెలంగాణ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ANM) పోస్టుల తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదలైంది. మొత్తం 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టుల భర్తీకి సంబంధించి తొలి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) శుక్రవారం విడుదల చేసింది. మే 14న అభ్యర్థులు పరీక్షలో పొందిన మార్కులు, కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ సేవలకు సంబంధించిన వెయిటేజ్ మార్కులతో కూడిన ప్రొవిజనల్ జాబితాను విడుదల చేసి,…

Read More
మీరు వాడే జీలకర్ర అసలైనదేనా? ఇంట్లోనే ఇలా సులభంగా గుర్తించే స్మార్ట్ ట్రిక్స్

మీరు వాడే జీలకర్ర అసలైనదేనా? ఇంట్లోనే ఇలా సులభంగా గుర్తించే స్మార్ట్ ట్రిక్స్

మన వంటకాలలో జీలకర్రకు ప్రత్యేక స్థానం ఉంది. కూరలు, పప్పులు, మసాలా వంటకాలతో పాటు ఆయుర్వేద కషాయాలు, ఆరోగ్య పానీయాల్లో కూడా జీలకర్రను విరివిగా ఉపయోగిస్తారు. అయితే ఇటీవల కాలంలో మార్కెట్లో కల్తీ ఆహార పదార్థాల సంఖ్య పెరుగుతుండటంతో నకిలీ లేదా కృత్రిమ రంగులు కలిపిన జీలకర్ర విక్రయాలు కూడా అధికమయ్యాయి. ఇలాంటి కల్తీ జీలకర్ర వంటకాల రుచిని తగ్గించడమే కాకుండా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే జీలకర్ర కొనుగోలు చేసే ముందు…

Read More
అసలు రోజుకు ఎంత చక్కెర తీసుకోవాలి? 99 శాతం మందికి తెలియని వాస్తవాలు

అసలు రోజుకు ఎంత చక్కెర తీసుకోవాలి? 99 శాతం మందికి తెలియని వాస్తవాలు

ఇటీవలి కాలంలో టీ, కాఫీ, స్వీట్లు, శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, బేకరీ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం పెరగడంతో ప్రజలు తెలియకుండానే అధిక మొత్తంలో చక్కెరను తీసుకుంటున్నారు. అయితే అవసరానికి మించి చక్కెర తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చక్కెర వినియోగాన్ని పరిమితం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచిస్తోంది. రోజుకు…

Read More
ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!

ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!

ఒకే ఒక్క సినిమా ఈ అమ్మడి రేంజును పెంచేసింది . స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మూడు నాలుగు సినిమాలతోనే కనిపించకుండా పోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ కేక పెట్టిస్తుంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రకారును కట్టిపడేస్తుంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఈ ముద్దుగుమ్మ ఏకంగా 6 సినిమాల్లో నటించింది. కానీ రెండే రెండు సినిమాలు హిట్ అయ్యాయి.. అది కూడా ఈ…

Read More
Bigg Boss Telugu 10: అప్పుడేమో ప్రియుడు.. ఇప్పుడేమో ప్రియురాలు.. బిగ్‌బాస్‌ 10లోకి ఈ క్రేజీ బ్యూటీ పక్కా!

Bigg Boss Telugu 10: అప్పుడేమో ప్రియుడు.. ఇప్పుడేమో ప్రియురాలు.. బిగ్‌బాస్‌ 10లోకి ఈ క్రేజీ బ్యూటీ పక్కా!

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ సీజన్ మళ్లీ రెడీ అవుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ.. ఇలా అన్నీ ప్రముఖ భాషల్లోనూ త్వరలోనే బిగ్ బాస్ రియాలిటీ షో షురూ కానుంది. తెలుగు విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ రియాలిటీ షో తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ల్యాండ్ మార్క్ పదో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈసారి బిగ్ బాస్ షోకు మరిన్ని హంగులు దిద్దనున్నారు. కంటెస్టెంట్ల ఎంపికలో కొత్త స్ట్రాటజీ అమలు…

Read More