Tarun-Aarthi Agarwal : ఆ పాట చేస్తున్నప్పుడు తరుణ్, ఆర్తి అగర్వాల్ మధ్య మాటలు లేవు.. కట్ చేస్తే.. ఇప్పటికీ తగ్గని డిమాండ్ ..
ప్రముఖ దర్శకుడు కాశీ విశ్వనాథ్, తన సూపర్ హిట్ చిత్రం నువ్వు లేక నేను లేను నిర్మాణంలో నటీనటులు తరుణ్, ఆర్తీ అగర్వాల్‌లతో పంచుకున్న ఆసక్తికర అనుభవాలను ఇటీవల ఓ పాడ్‌క్యాస్ట్‌లో వెల్లడించారు. ఈ చిత్రానికి ఆర్తీ అగర్వాల్‌ను ఎంపిక చేయడం వెనుక ఉన్న కథను, ఆమెతో పని చేస్తున్నప్పుడు ఎదురైన సవాళ్లను, అలాగే చిత్ర గీతాల విశేషాలను ఆయన వివరించారు. మొదట, ఈ సినిమాకు హీరోయిన్‌గా మంజుల కుమార్తె శ్రీదేవిని అనుకున్నట్లు కాశీ విశ్వనాథ్ తెలిపారు….