చిన్న వయసులోనే కీళ్ల నొప్పులా..? శరీరం ఇస్తున్న ఈ వార్నింగ్‌ను అస్సలు లైట్ తీసుకోకండి!
కీళ్ల నొప్పులు అంటే వృద్ధాప్యంలో వచ్చే సమస్యగానే చాలామంది భావిస్తారు. కానీ ప్రస్తుతం యువతలోనూ మోకాళ్లు, భుజాలు, మోచేతులు, మణికట్టు వంటి కీళ్లలో నొప్పి, బిగుతు, వాపు వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ ఆడేవారు, జిమ్‌లో అధికంగా వ్యాయామం చేసేవారు, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు మాత్రమే కాకుండా.. రోజువారీ జీవితంలో ఒకే రకమైన కదలికలను పదేపదే చేసే వారిలోనూ ఈ సమస్య తలెత్తవచ్చు. అసలు కారణాలు ఏమిటి? కీళ్ల నొప్పులకు ఒక్కటే కారణం ఉండదు. గాయం,…