Headlines
జాతకం అంటే ఏమిటి? జీవితంలో ఈ 4 సందర్భాల్లో తప్పనిసరిగా చూపించుకోవాలట.. ఎందుకో తెలుసా?

జాతకం అంటే ఏమిటి? జీవితంలో ఈ 4 సందర్భాల్లో తప్పనిసరిగా చూపించుకోవాలట.. ఎందుకో తెలుసా?

భవిష్యత్తులో ఏం జరగబోతోంది? జీవితంలో ఎదురయ్యే శుభాశుభాలు ఎలా ఉంటాయి? అనే ఆసక్తి దాదాపు ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందుకే చాలా మంది జ్యోతిష్యశాస్త్రాన్ని విశ్వసిస్తూ, జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాలకు ముందు జ్యోతిష్యులను సంప్రదిస్తుంటారు. అయితే సాధారణ రాశిఫలాల కంటే, వ్యక్తిగత జన్మ వివరాల ఆధారంగా రూపొందించే జాతకం (జన్మకుండలి) ద్వారానే మరింత వ్యక్తిగతమైన విశ్లేషణ సాధ్యమవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి జాతకం అంటే ఏమిటి? దాన్ని ఎప్పుడు చూపించుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం….

Read More
‘రావు బహదూర్’ మూవీ రివ్యూ.. సత్యదేవ్, వెంకటేష్ మహా కాంబో మాయ చేసిందా..?

‘రావు బహదూర్’ మూవీ రివ్యూ.. సత్యదేవ్, వెంకటేష్ మహా కాంబో మాయ చేసిందా..?

విభిన్నమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వెంకటేష్ మహా, ఎప్పుడూ కొత్తరకం కథలను ఎంచుకునే హీరో సత్యదేవ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘రావు బహదూర్’. దీనికి సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పకుడు కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అమాంతం ఆసక్తి ఏర్పడింది. మరి ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇక్కడ చూద్దాం. మూవీ రివ్యూ: రావు బహదూర్ నటీనటులు : సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, వెంకటేష్ మహా,…

Read More
ఈ ఏడాది ఫోన్ రేట్లు తగ్గుతాయా..? తెరపైకి కొత్త ప్రతిపాదన.. అసలు నిజాలు ఇవే..

ఈ ఏడాది ఫోన్ రేట్లు తగ్గుతాయా..? తెరపైకి కొత్త ప్రతిపాదన.. అసలు నిజాలు ఇవే..

గడిచిన కొన్నేళ్లుగా ప్రజలకు స్మార్ట్‌ఫోన్‌లు నిత్యవసర వస్తువుగా మారిపోయాయి. ఆన్‌లైన్ విద్య, డిజిటల్ బ్యాంకింగ్, ఆఫీసు పనులు, వినోదం, ప్రభుత్వ సేవలను పొందడం వంటివన్నీ ప్రస్తుతం మొబైల్ ఫోన్‌లపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్ బట్టి చూస్తే.. 2026 నాటికి దేశంలో స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గే అవకాశం ఏమాత్రం లేదని తెలుస్తోంది. దీనికి విరుద్ధంగా, పలు అంతర్జాతీయ పరిణామాలు మొబైల్ ధరలను మరింత పెంచేలా చేస్తున్నాయి. ఒక ఫోన్ తయారీ ధరలో అత్యధిక భాగం…

Read More
బాబోయ్.. బంగారంతో లోదస్తులు! మహిళా ఎంపీ ఇంట్లో దొరికిన రూ. 490 కోట్ల క్యాష్, గోల్డ్‌!? వైరల్ వార్త చూస్తే..

బాబోయ్.. బంగారంతో లోదస్తులు! మహిళా ఎంపీ ఇంట్లో దొరికిన రూ. 490 కోట్ల క్యాష్, గోల్డ్‌!? వైరల్ వార్త చూస్తే..

ప్రస్తుతం ఇరాక్ రాజకీయాలు అవినీతి వ్యతిరేక ప్రచారంతో హోరెత్తుతున్నాయి. మహిళా ఎంపీ హింద్ అల్-అబ్బాసి ఇంటిపై దాడి జరిగిందంటూ, స్వాధీనం చేసుకున్న వస్తువుల జాబితాతో కూడిన సోషల్ మీడియా వార్తలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ఆమె ఇంట్లో 60 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 490 కోట్లు) నగదు, 27 కిలోల స్వచ్ఛమైన బంగారం, బంగారు ఎంబ్రాయిడరీ చేసిన బ్రాలు, ప్యాంటీలు వంటి విలాసవంతమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అసలు సోషల్ మీడియాలో ప్రచారం…

Read More
Womens T20 World Cup : లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ ఫైట్.. గెలిచిన జట్టుకు   ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే ?

Womens T20 World Cup : లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ ఫైట్.. గెలిచిన జట్టుకు ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే ?

Womens T20 World Cup : ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఓటమనేదే ఎరుగకుండా అజేయంగా దూసుకొచ్చిన రెండు అత్యంత బలమైన జట్లు.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలు ఇప్పుడు టైటిల్ పోరులో తలపడటానికి సిద్ధమయ్యాయి. మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు వెస్టిండీస్‌ను ఓడించి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇక రెండో సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాపై ఘన విజయం…

Read More
దంపతుల ప్రాణం తీసిన క్షణికావేశం.. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం..!

దంపతుల ప్రాణం తీసిన క్షణికావేశం.. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం..!

ఆర్థిక ఇబ్బందులు తాళలేక, కట్టుకున్న భార్యతో కలిసి ఓ భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. క్షణికావేశంలో వారు తీసుకున్న ఈ నిర్ణయం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్ (32), శిరీష (28) దంపతులు. గత కొంతకాలంగా వీరు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు….

Read More
భూకంప బీభత్సంలో అద్భుతం.. ఏడు రోజుల తర్వాత సజీవంగా బయటపడ్డ సెక్యూరిటీ గార్డు!

భూకంప బీభత్సంలో అద్భుతం.. ఏడు రోజుల తర్వాత సజీవంగా బయటపడ్డ సెక్యూరిటీ గార్డు!

వెనిజులాలో వరుస భూకంపాల కారణంగా తీవ్ర విధ్వంసం నెలకొన్న వేళ ఆశాకిరణంలా నిలిచిన ఒక అరుదైన ఘటన ప్రపంచాన్ని కదిలించింది. దాదాపు ఏడు రోజుల పాటు షాపింగ్ మాల్ శిథిలాల కింద చిక్కుకున్న 44 ఏళ్ల సెక్యూరిటీ గార్డు హెర్నాన్ ఆల్బెర్టో గిల్‌ను అంతర్జాతీయ సహాయక బృందాలు సజీవంగా రక్షించాయి. ఉత్తర వెనిజులాలోని లా గువైరా రాష్ట్రంలో ఉన్న తొమ్మిది అంతస్తుల గలేరియాస్ ప్లాయా గ్రాండే షాపింగ్ సెంటర్ కుప్పకూలడంతో గిల్ శిథిలాల కింద చిక్కుకుపోయాడు. ఎన్నో…

Read More
Tollywood: ఈమె మరో సావిత్రి.. వెండితెరపై ఓ వెలుగు వెలిగి.. కేవలం 36 ఏళ్లకే..

Tollywood: ఈమె మరో సావిత్రి.. వెండితెరపై ఓ వెలుగు వెలిగి.. కేవలం 36 ఏళ్లకే..

సినీ ప్రపంచం బయట నుండి చూసేవారికి ఓ స్వర్గలోకంలా కనిపిస్తుంది. అయితే, అది మాయాలోకం అని, తెర వెనుక ఎన్నో కఠిన వాస్తవాలు దాగి ఉంటాయని చాలా కొద్దిమందికే తెలుసు. నటనలో, కీర్తిలో ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ, వారి వ్యక్తిగత జీవితాల్లో అశాంతి, అసంతృప్తి నిండి ఉంటాయి. అలాంటి విషాద గాథల్లో ఒకటి వెటరన్ హీరోయిన్ అశ్వినిది. అశ్విని అసలు పేరు వాణి. ఆమె స్వస్థలం నెల్లూరు. ఇంటర్ వరకు చదువుకున్న అశ్విని, డాన్స్ నేర్చుకున్నారు. వాస్తవానికి…

Read More
Nagabandham Review : నాగబంధం సినిమా రివ్యూ.. సనాతన ధర్మం కోసం చేసిన యుద్ధం ఫలించిందా..?

Nagabandham Review : నాగబంధం సినిమా రివ్యూ.. సనాతన ధర్మం కోసం చేసిన యుద్ధం ఫలించిందా..?

మూవీ రివ్యూ: నాగబంధం నటీనటులు: విరాట్ కర్ణ, నభా నటేష్, జగపతిబాబు, రిషబ్ సహానీ, ఐశ్వర్య మీనన్, దక్ష నగర్కర్, మహేష్ మంజ్రేకర్, గరుడ రామ్ తదితరులు ఎడిటింగ్: RC ప్రణవ్ సంగీతం: జునైద్ కుమార్, అబే సినిమాటోగ్రఫీ: సుందర్ రాజన్ ఎస్ నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి దర్శకుడు: అభిషేక్ నామా ‘పెదకాపు’ ఫేమ్ విరాట్‌ కర్ణ హీరోగా అభిషేక్ నామా తెరకెక్కించిన చిత్రం ‘నాగబంధం’. ఈ సినిమాను అభిషేక్‌ నామా తెరకెక్కించారు.. అత్యంత…

Read More
Hardik Pandya : పాండ్యాపై పిచ్చి ప్రేమ..12 రోజుల్లో 2000 కిమీ.. ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన డైహార్డ్ ఫ్యాన్

Hardik Pandya : పాండ్యాపై పిచ్చి ప్రేమ..12 రోజుల్లో 2000 కిమీ.. ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన డైహార్డ్ ఫ్యాన్

Hardik Pandya : భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో కోలుకుంటున్నాడు. ఈ తరుణంలో హార్దిక్‌కు సంబంధించిన ఒక వీరాభిమాని గాథ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒడిశాకు చెందిన దీపక్ కుమార్ అనే యువకుడు తన అభిమాన క్రికెటర్‌ను ఎలాగైనా కలవాలనే పట్టుదలతో ఏకంగా సైకిల్ యాత్ర చేపట్టాడు. ఒడిశా…

Read More