Headlines

జనాభా అసమతుల్యత, యువతలో మాదకద్రవ్యాల వ్యసనంపై RSS సమన్వయ సమావేశంలో కీలక చర్చలు

జనాభా అసమతుల్యత, యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం వంటి కీలక అంశాలపై మూడు రోజుల పాటు చర్చించేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారత సమన్వయ సమావేశం విశాఖపట్నం సమీపంలోని గుడిలోవా విజ్ఞాన విహార్ పాఠశాలలో బుధవారం ప్రారంభం కానుంది. ఆగస్టు 19న ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం 21వ తేదీ సాయంత్రం వరకు కొనసాగనుంది. మంగళవారం మధ్యాహ్నం సమావేశ వేదిక వద్ద మీడియాతో మాట్లాడిన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్…

Read More

ఇన్నాళ్ళు ఈ ఎనర్జిటిక్ పచ్చడి ఎలా మిస్సయ్యారండి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతమే

కావలసిన పదార్థాలు: 50 గ్రాములు తెల్ల నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, 10 నుండి 12 ఎండుమిర్చి, నాలుగు నాటు టమాటాలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, పిడికెడు తాజా కొత్తిమీర, ఒకటి వెల్లుల్లి గడ్డ, ఒకటి ఉల్లిపాయ, ఉప్పు, నూనె, తాలింపు గింజలు, కరివేపాకు. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో తెల్ల నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. నువ్వులు మాడిపోకుండా మంచి…

Read More

NTA పక్షాళన.. 600 మంది నిపుణుల తొలగింపు.. CISF భద్రతలో కొత్త ఆఫీస్!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరు, నిర్వహణపై కేంద్ర విద్యుత్, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా NTA నిర్వహించే వివిధ పోటీ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, ఎటువంటి అక్రమాలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా, మౌలిక వసతుల ఏర్పాట్లను పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం ఎన్‌టీఏతో సమావేశమై, పరీక్షలు…

Read More

Jabardasth Faima: భర్త, ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ జూను సందర్శించిన జబర్దస్త్ ఫైమా.. ఫొటోస్ ఇదిగో

జబర్దస్త్ ఫేమ్, ప్రముఖ బుల్లితెర కమెడియన్ ఫైమా ఈ ఏడాది జూన్ లో పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు ప్రవీణ్ నాయక్ ను ఆమె పెళ్లి చేసుకుంది. మొదట రిజిస్టర్ ఆఫీస్ లో సింపుల్ గా పూల దండలు మార్చుకున్న ఈ లవ్ బర్డ్స్ ఆ తర్వాత ఇరు పెద్దల సమక్షంలో సంప్రదాయ బద్ధంగా మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం అత్తారింట్లో ఉంటోన్నఫైమా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను…

Read More

Toxic Movie: ఫ్యాన్స్ గెట్ రెడీ.. యశ్ ‘టాక్సిక్’ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?

రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది . గ్యాంగ్‌స్టర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరూ ఈ సినిమాను చూసేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాక్సిక్ సినిమా రిలీజ్ కు సంబంధించి ఒక పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఆగస్టు 21 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి అన్ని భాషల్లోనూ…

Read More

Samosa Recipe: హోటల్‌లో దొరికే సమోసాల రహస్యం ఇదేనా? ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి!

ఉత్తర భారత్‌లో స్వీట్లు, హాట్ స్నాక్స్ తయారుచేసే అనుభవజ్ఞులైన వంట మాస్టర్లను ప్రత్యేకంగా ‘హల్వాయి’ అని పిలుస్తుంటారు. వీరు తయారుచేసే సమోసాలు ప్రత్యేకమైన ఆకృతితో, పైన కరకరలాడుతూ, లోపల నోరూరించే మసాలా కూరతో తిన్న కొద్దీ తినాలనిపించేంత అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. సాధారణంగా హోటళ్లు, పెద్ద పెద్ద స్వీట్ స్టాళ్లలో మాత్రమే దొరికే ఈ హల్వాయి స్టైల్ క్రిస్పీ సమోసాలను ఎంతో రుచికరంగా, పక్కా కొలతలతో మన ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా సిద్ధం చేసుకోవాలో…

Read More

విక్టరీ కోసం టీమిండియా మోసం చేస్తోంది.. లంక కెప్టెన్ షాకింగ్ కామెంట్స్.. అంపైర్‌కు ఫిర్యాదు..!

Manav Suthar Pitch Complaint: గాలే టెస్టులో శ్రీలంక ముందు భారత్ 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన భారీ ఆధిక్యం కారణంగా టీమిండియా ఇప్పుడు మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఈ క్రమంలో భారత రెండో ఇన్నింగ్స్ 193 పరుగులకే ముగిసింది. శ్రీలంక నాలుగో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండటంతో పిచ్ పరిస్థితులు ఆ జట్టుకు కీలకంగా మారాయి. ఇలాంటి సమయంలో భారత ఆటగాడు మానవ్ సుతార్ చేసిన ఓ చర్యపై శ్రీలంక…

Read More

హోర్ముజ్‌ అమెరికాదే.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. ఉలిక్కిపడ్డ ఇరాన్‌!

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని అమెరికా భూభాగంగా ప్రకటించాలనే ఆలోచన తనకు నచ్చిందని ట్రంప్ పేర్కొనడం పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో వెల్లడిస్తోంది. అమెరికా నౌకాదళ దిగ్బంధనం కారణంగా ప్రస్తుతం ఈ మార్గంపై తమకు నియంత్రణ ఉందని కూడా ఆయన…

Read More

పాలు, గుడ్లు తిన్నా రాని శక్తి దీనితో సొంతం.. కప్పు తింటే చాలు.. అతి బలమైన ఫుడ్ ఇదే..

బయట జంక్ ఫుడ్స్ కంటే ఇది మీ ఇంట్లో చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటికి కావాల్సివన్నీ మీ ఇంట్లోనే దొరుకుతాయి ఎక్కడా కొనాల్సిన అవసరం లేదు. ఇది చాలా మందికి తెలియదు కూడా. మరి, లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం పల్లీల ఉల్లిపాయ, టమాటా మిక్చర్ కు కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు పల్లీలు, రెండు చిన్న ఉల్లిపాయలు, మూడు టమాటాలు,…

Read More

బాబోయ్ వీరు మహర్జాతకులే.. రాఖీ పండుగ తర్వాత ఏం జరగనున్నదంటే?

మేష రాశి : మేష రాశి వారికి రాఖీ పండుగ తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో చాలా అద్భుతంగా రాణిస్తారు. ప్రతి పనిలో విజయం వీరిదే అవుతుంది. అంతే కాకుండా అన్నివిధాలుగా వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మిథున రాశి : మిథున రాశి వారికి ఆదాయం ఊహించని విధంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి ఉద్యోగం…

Read More