Irumudi: ఓవైపు ఫ్యామిలీ ఎమోషన్స్.. మరోవైపు మాస్
ఇరుముడి సినిమా అంటే ఇన్నాళ్లూ భక్తి ఎక్కువగా ఉంటుంది.. రవితేజ పూర్తిగా క్లాస్ రూట్‌లోకి వచ్చేసారేమో అనుకున్నారంతా. కానీ లోపల అదే మాస్.. అదే రచ్చ.. అని ట్రైలర్ చూసాక అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఒకే ట్రైలర్‌లో చాలా చూపించారు.. చాలా ప్రశ్నించారు.. ఎన్నో అనుమానాలు కూడా పెట్టేసారు శివ నిర్వాణ. మరి ఇరుముడి ట్రైలర్ రివ్యూ ఏంటో చూద్దామా.. రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్.. పైగా భర్త మహాశయులకు విజ్ఞప్తి లాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్ తర్వాత…