Divvela Madhuri: మరోసారి వివాదంలో దివ్వెల మాధురి
తిరుమల కొండపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బిగ్‌బాస్ ఫేమ్ దివ్యల మాధురి దంపతులు ఇటీవల మరో వివాదంలో చిక్కుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం తిరుమలలోని ఓ గెస్ట్ హౌస్‌లో బిగ్‌బాస్ ఫేమ్ తనుజ పుట్టినరోజు వేడుకలు నిర్వహించి, కేక్ కట్ చేశారు. తిరుమల నిబంధనల ప్రకారం కొండపైకి కేకులు తీసుకువెళ్లడం, వాటిని కట్ చేయడం నిషేధం. ఈ నిబంధనలను మాధురి ఉల్లంఘించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch:…