Headlines

EPFO: 58 ఏళ్లు దాటాక పీఎఫ్ బ్యాలెన్స్‌పై వడ్డీ నిలిచిపోతుందా..? అసలు క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు పీఎఫ్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇటీవల కేంద్రం ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచిన విషయం తెలిసిందే. గతంలో శాలరీ లిమిట్ రూ.15 వేలుగా ఉండగా.. ఇప్పుడు రూ.25 వేల వరకు పెంచింది. సెప్టెంబర్ 17వ తేదీ నుంచే ఇది అమల్లోకి రాగా.. ఇక నుంచి రూ.25 వేల వరకు జీతం పొందేవారందరూ తప్పనిసరిగా పీఎఫ్ పరిధిలోకి వస్తారు. దీని వల్ల వారికి కూడా ఈపీఎఫ్ఓ ద్వారా…

Read Full News

హంస నిజంగానే పాల నుంచి నీటిని వేరు చేస్తుందా..? ఎన్నో తరాల నమ్మకం వెనకున్న వాస్తవం ఇదే..

హంస పాలను, నీళ్లను వేరు చేసి తాగుతుందని చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. సాహిత్యంలో, పురాణాల్లో నీర-క్షీర న్యాయం అంటూ దీని గురించి ఎన్నో కథలు ఉన్నాయి. అయితే జీవశాస్త్రం ప్రకారం ఇది సాధ్యమేనా? లేక కేవలం కవుల ఊహాగానమా? అనే డౌట్లు చాలా మందికి ఉన్నాయి. పురాణాల్లోనూ, ప్రాచీన కావ్యాల్లోనూ హంసకు ప్రత్యేక స్థానం ఉంది. పాలు, నీళ్లు కలిపిన పాత్రలో ముక్కు పెడితే.. నీటిని వదిలేసి కేవలం పాలను మాత్రమే తాగుతుందని, అంతటి విచక్షణ…

Read Full News

మంత్ర జపం చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలా? తెరిచి జపిస్తే ఫలితం ఎలా ఉంటుంది?

Benefits of Mantra Chanting Telugu: హిందూ మతంలో మంత్ర జపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనశ్శాంతిని పొందడానికి, ఏకాగ్రతను పెంచుకోవడానికి, దైవంతో ఆధ్యాత్మిక అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి చాలామంది ప్రతిరోజూ మంత్రాలను జపిస్తుంటారు. అయితే, మంత్ర జపం చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలా? లేక కళ్ళు తెరిచి జపించవచ్చా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కళ్ళు మూసుకుని మంత్రాలను జపిస్తే ఎక్కువ ఫలితాలు లభిస్తాయా? దీనిపై ఆధ్యాత్మిక, జ్యోతిష్య నిపుణుల వివరణ ప్రకారం, మంత్ర జపంలో కళ్ళ స్థానం…

Read Full News

IND vs NZ 2nd T20I: 1434 రోజుల తర్వాత తొలి వికెట్.. ఆ విమర్శలకు ఇచ్చిపడేసిన స్వింగ్ హీరో..!

Bhuvneshwar Kumar First Wicket After 1434 Days: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) అదిరిపోయే కమ్‌బ్యాక్ చేశాడు. మ్యాచ్ ఆరంభంలోనే కీలక వికెట్ తీసి టీమిండియాకు మంచి బ్రేక్ ఇచ్చాడు. రెండో ఓవర్‌లో డారిల్ మిచెల్ (Daryl Mitchell)ను ఔట్ చేయడం ద్వారా భారత జెర్సీలో సుదీర్ఘ విరామం తర్వాత టీ20 వికెట్ సాధించాడు. భువీకి చాలా కాలం తర్వాత వికెట్.. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ రెండో…

Read Full News

లంచం తీసుకుంటూ ACBకి పట్టుబడ్డ వారిలో ఎంత మందికి శిక్షలు పడుతున్నాయి?

అవినీతిపరులను, లంచాలు తీసుకునే వారిని పట్టుకోవడంలో ఏసీబీ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఈ కేసుల్లో శిక్షలు పడటం అనేది సవాళ్లతో కూడుకున్న ప్రక్రియగా మారుతోంది. ఏసీబీ పట్టుకున్న వారిలో ఎంతమందికి నిజంగా శిక్షలు పడుతున్నాయి, నిందితులు నిర్దోషులుగా బయటపడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారనేది చర్చనీయాంశం. ఏసీబీ ప్రధానంగా రెండు రకాల కేసులను నమోదు చేస్తుంది. మొదటిది, ట్రాప్ కేసు. ప్రభుత్వ అధికారులు లేదా సిబ్బంది పౌరుల నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా…

Read Full News

Bigg Boss: బిగ్‌బాస్‌తో ఓవర్ నైట్ క్రేజ్.. కుర్రాళ్లను కవ్వించిన ఈ అమ్మడు ఇప్పుడు ఏం చేస్తుందంటే

తెలుగు బుల్లితెరపై రియాలిటీ షోల హవా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా బిగ్‌బాస్ షో ద్వారా ఎంతోమంది సామాన్యులు సెలబ్రిటీలుగా మారుతుంటారు. అయితే ఈ షో అందరికీ ఒకేలా కలిసి రాదు. ఆటతీరు, మాటతీరుతో కొందరు ప్రశంసలు అందుకుంటే, మరికొందరు విమర్శలను ఎదుర్కొంటూనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదిస్తారు. అలాంటి జాబితాలో ముందుండే నటీమణుల్లో రతికా రోజ్ ఒకరు. బిగ్‌బాస్‌తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. తెలంగాణలోని…

Read Full News

బాలీవుడ్‌లో ఎంతో మంది నటులకు అన్యాయం.. నా నటనలో 25 శాతమే చూపించా: మనోజ్ బాజ్‌పాయ్

భారతీయ సినీ పరిశ్రమలో విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మనోజ్ బాజ్‌పాయ్. కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కథాబలమున్న చిత్రాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ విలక్షణ నటుడు.. తాజాగా బాలీవుడ్ పనితీరుపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనలో ఉన్న నటన సామర్థ్యాన్ని చిత్ర పరిశ్రమ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నటీనటులను ఒకే తరహా పాత్రలకు పరిమితం చేసే టైప్‌కాస్టింగ్ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు….

Read Full News

ప్రతికా రావల్ అజేయ శతకం.. శ్రీ చరణి విజృంభణ.. దుమ్మురేపిన భారత్ మహిళ జట్టు..

వడోదర వేదికగా జింబాబ్వే మహిళా క్రికెట్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో దుమ్మురేపింది. బౌలర్లు సమిష్టిగా రాణించగా, ఓపెనర్ ప్రతికా రావల్ అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ 9 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మొదట కట్టడి చేసిన బౌలర్లు: టాస్ గెట్స్ బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు, జింబాబ్వే బ్యాటర్లను కట్టడి చేయడంలో పూర్తిగా…

Read Full News

కాంగ్రెస్‌ నేతలపై సీక్రెట్‌ స్టింగ్‌కు స్కెచ్‌? బిజినెస్‌ మీటింగ్‌ పేరుతో పొలిటికల్‌ ట్రాప్‌? సీఎం సంచలన ఆరోపణ!

కాంగ్రెస్‌ నేతలపై సీక్రెట్‌ స్టింగ్‌కు స్కెచ్‌ వేశారా..? బిజినెస్‌ మీటింగ్‌ పేరుతో వచ్చి.. పొలిటికల్‌ ట్రాప్‌కు ప్రయత్నించారా..? కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఓ పారిశ్రామికవేత్త మెటా స్మార్ట్‌ గ్లాసెస్‌తో తనను రహస్యంగా రికార్డ్‌ చేసేందుకు ప్రయత్నించారన్నది డీకే అనుమానం. డీకే శివకుమార్‌ను కలిసేందుకు ఓ పారిశ్రామికవేత్త వచ్చారు. మొదట అంతా బిజినెస్‌ టాక్‌..! వ్యాపారానికి సంబంధించిన అంశాలపైనే చర్చ..! కానీ కాసేపటికే సంభాషణ పొలిటికల్‌ టర్న్‌…

Read Full News

43 ఇంచుల టీవీ కొనాలనుకుంటే Fosky గురించి తెలుసుకోవాల్సిందే.. లేదంటే నష్టపోయినట్టే

ఇంట్లోనే పెద్ద స్క్రీన్‌పై సినిమాలు, క్రికెట్ మ్యాచ్‌లు చూడాలనుకుంటున్నారా? తక్కువ బడ్జెట్‌లో 43 ఇంచుల టీవీ కోసం చూస్తున్నవారికి Foxsky స్మార్ట్ టీవీ ఒక ఎంపికగా నిలవొచ్చు. Full HD డిస్‌ప్లే, Android ఆపరేటింగ్ సిస్టమ్‌, HDMI, USB పోర్టులతో వస్తున్న ఈ మోడల్ వివరాలు తెలుసుకుందాం. 43 ఇంచుల స్క్రీన్‌.. Foxsky 43 ఇంచుల స్మార్ట్ టీవీలో Full HD డిస్‌ప్లే ఉన్నట్లు అందించిన వివరాలు చెబుతున్నాయి. పెద్ద స్క్రీన్‌ కావడంతో కుటుంబంతో కలిసి సినిమాలు,…

Read Full News