IND W vs PAK W: 17 ఏళ్లలో కేవలం మూడేనా.. భారత్ చేతిలో పాక్ చివరిసారి ఎప్పుడు గెలిచిందో తెలుసా ?
IND W vs PAK W: మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా ఈరోజు దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్ల మధ్య రికార్డులు పరిశీలిస్తే టీమిండియాదే స్పష్టమైన ఆధిపత్యం కనిపిస్తోంది. గత 17 ఏళ్లలో పాకిస్థాన్‌పై భారత్ దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధించి తన సత్తా చాటుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు మొత్తం 17 సార్లు ఎదురెదురుగా నిలిచాయి. అందులో…