Headlines

Tollywood : ఏడాదిలో 80 సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్.. ఒక్కో సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్..

తెలుగు చలన చిత్ర సంగీత సామ్రాజ్యానికి పేరుకు తగ్గట్టుగానే చక్రవర్తిలానే ఓ వెలుగు వెలిగారు సంగీత దర్శకుడు చక్రవర్తి. ఆయన తెలుగు సినిమా సంగీతాన్ని దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు శాసించారు. అగ్ర హీరోల దగ్గర నుంచి వర్ధమాన నటీనటుల వరకు అందరికీ చక్రవర్తి సంగీతమే ఊపిరిగా ఉండేది. ఆయన పాలనలో పాటలు ఊగాయి, పరుగులెత్తాయి, ఉరకలు వేశాయి. దాదాపు 960 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి తన బాణీలతో దశాబ్దం పైగా ఆంధ్ర దేశాన్ని అలరించారు…

Read More

Hyderabad: అయ్యో దేవుడా.. చిన్నారి ప్రాణం తీసిన నీళ్ల బకెట్.. అసలు ఏం జరిగిందంటే?

వేడి నీళ్ల బకెట్‌లో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్‌లోని మైలార్దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ ఫ్యామిలీ ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి ప్రగతి నగర్లో నివాసం ఉంటున్నారు. ఇంట్లో తల్లిదండ్రులతో పాటు నాలుగేళ్ల చిన్నారి మానస కూడా ఉంటుంది. అయితే గురువారం రోజూ స్నానం చేసేందుకని తల్లి బటకెట్‌లో హీటర్ పెట్టింది. అయితే అదే సమయంలో తల్లికి ఫోన్ రావడంతో…

Read More

మొండి షుగర్ వ్యాధి, రక్తహీనతను తరిమికొట్టే మోస్ట్ పవర్ఫుల్ నేచురల్ ఆకు..

రోజు రోజుకు మారుతున్న జీవనశైలిలో మధుమేహం, రక్తహీనత వంటివి సర్వ సాధారణం అయిపోయాయి. అయితే, వీటిని తగ్గించడం కోసం ఎన్నో రకాల మందులు వాడుతారు. అయితే, వీటిలో ప్రకృతి నుంచి వచ్చే ఈ అద్భుతమైన ఆకు మంచిగా పని చేస్తుంది. ఇంకా ఐరన్, కాల్షియం కూడా దీనిలో దొరుకుతుంది. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అదేంటో ఇక్కడ చూద్దాం.. మీకు ఈ మునగ చెట్టు ఊర్లలో కనిపిస్తుంది ఇక రోడ్డు పక్కన ఐతే బాగానే కనిపిస్తుంది. అలాగే, కొందరు…

Read More

Epic Movie Audience Review : ఎపిక్ సినిమా పై అడియన్స్ టాక్.. ఆనంద్, వైష్ణవి కాంబో పై ఏమంటున్నారంటే..

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనం సృష్టించిన సినిమా బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు ఎపిక్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చారు. నైంటీస్ ఏ మిడిల్ క్లాస్ బయెపిక్ వెబ్ సిరీస్ తెరకెక్కించిన డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీ ఈరోజు (సెప్టెంబర్ 11న) థియేటర్లలో రిలీజ్…

Read More

స్మార్ట్‌ఫోనా? మేకప్​ బాక్సా? మోడల్‌తోనే మతిపోగొట్టేస్తున్న మోటరోలా ఫోల్డబుల్‌ ఫోన్‌

సాధారణ ఫోల్డబుల్ ఫోన్లకు పూర్తి భిన్నంగా వెనకవైపు చేతితో అమర్చిన క్రిస్టల్స్, ఆకర్షణీయమైన లెదర్ ఫినిషింగ్‌తో అత్యంత ఆకర్షణీయమైన శైలిలో మోటరోలా రేజర్ 2026 స్వాలోవ్‌స్కీ ఎడిషన్​ ఆవిష్కరించబడింది. అద్భుతమైన డ్యూయల్ స్క్రీన్లు, శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌ను కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ ఫోన్​ వివరాలను తెలుసుకుందాం. మెరిసిపోయే డిజైన్ ఈ మోటరోలా రేజర్ రెండు వేల ఇరవై ఆరు ఫోన్ వెనకాల చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే…

Read More

అదిరిపోయే ఫీచర్లు, తక్కువ ధరతో మార్కెట్‌లోకి వివో టీ5.. పూర్తి వివరాలివే

Vivo T5 5g. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో కొత్త సంచలనం త్వరలో విక్రయానికి సిద్ధమవుతోంది. అత్యుత్తమ కెమెరా సెటప్, శక్తివంతమైన ప్రాసెసర్‌తో రూపుదిద్దుకున్న ఈ డివైజ్ త్వరలోనే వినియోగదారుల చేతికి అందనుంది. దీని రాకతో బడ్జెట్ సెగ్మెంట్లో పోటీ మరింత తీవ్రం కానుంది. మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ అత్యుత్తమ టెక్నాలజీతో వస్తోంది. ఆకర్షణీయమైన రాయల్ బ్రాంజ్, సిల్వర్ గ్రీన్ రంగుల్లో లభిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.34,999 నుండి ప్రారంభమవుతుంది. వివిధ వేరియంట్లలో అందుబాటులో…

Read More

చాణక్య నీతి: ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు! ఎందుకో తెలుసా?

భారతీయ చరిత్రలో ఆచార్య చాణక్యుడు గొప్ప దౌత్యవేత్త, అర్థశాస్త్రవేత్త, మార్గదర్శకుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన రచించిన చాణక్య నీతిలో మానవ జీవితానికి, విజయానికి, ప్రశాంతతకు అవసరమైన అనేక ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. చాణక్యుడి ప్రకారం, జీవితంలో కొన్ని ప్రదేశాలు లేదా పరిస్థితుల నుండి బయటపడిన తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూడకూడదు. అలా చేయడం వల్ల మనసులో ప్రతికూల ఆలోచనలు పెరగడమే కాకుండా, జీవితంలో పురోగతి ఆగిపోతుందని చెబుతారు. ఆ 3 ముఖ్యమైన ప్రదేశాలు ఏవో ఇక్కడ…

Read More

Cortisol Belly: డైట్, ఎక్సర్‌సైజ్ చేస్తున్నా పొట్ట తగ్గడం లేదా? ఈ ‘హార్మోన్’పై ఓ కన్నేయండి!

ఒత్తిడికి ప్రతిస్పందనగా శరీరం విడుదల చేసే ముఖ్యమైన హార్మోన్లలో కార్టిసాల్ ఒకటి. దీర్ఘకాలిక ఒత్తిడి కొనసాగినప్పుడు ఆకలి, నిద్ర, ఆహారపు అలవాట్లు, శరీరంలో కొవ్వు నిల్వ వంటి అంశాల్లో మార్పులు రావచ్చు. ముఖ్యంగా పొట్టలో ఉండే విసెరల్ ఫ్యాట్‌తో కార్టిసాల్‌కు సంబంధం ఉన్నట్లు వైద్య వర్గాలు వివరిస్తున్నాయి. అయితే పొట్ట కొవ్వు ఉందంటే తప్పనిసరిగా కార్టిసాల్ ఎక్కువగా ఉందని అర్థం కాదు. 1. కార్టిసాల్ అంటే ఏమిటి? కార్టిసాల్‌ను సాధారణంగా ‘స్ట్రెస్ హార్మోన్’ అని పిలుస్తారు. మనం…

Read More

పాతాళంలో వ్యవసాయం.. ఎండా వానతో పనిలేదు.. భూగర్భంలో పంటలు పండించే సరికొత్త మార్గం!

ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు సంప్రదాయ వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఎండలు, తీవ్ర వర్షాలు లేదా కరువు వల్ల పంటలు నాశనమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా చైనా శాస్త్రవేత్తలు ఒక వినూత్నమైన ఆలోచనను ముందుకు తెచ్చారు. భూమి ఉపరితలంపై కాకుండా, మూసివేసిన బొగ్గు గనుల భూగర్భ సొరంగాల్లో పంటలు పండించే అండర్‌గ్రౌండ్ ఫార్మింగ్ పద్ధతిని ప్రతిపాదించారు. 1. మూసివేసిన బొగ్గు గనుల వినియోగం: చైనాలోని షాంగ్సీ ప్రాంత శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ…

Read More

DC Movie: ‘డీసీ’కి100 కోట్ల కలెక్షన్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్ ఇచ్చిన నిర్మాత.. వీడియో

ఖైదీ, మాస్టర్, లియో, కూలీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు లోకేశ్ కనగరాజ్. అయితే లోకేశ్ లో మంచి నటుడు కూడా ఉన్నాడు. గతంలో తాను తెరకెక్కించిన పలు సినిమాల్లో క్యామియో రోల్స్ చేసి యాక్టర్ గానూ ఆకట్టుకున్నాడు లోకేశ్. అయితే ఇప్పుడు డీసీ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారిపోయాడు లోకేశ్. రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన…

Read More