Asian Games 2026: ఆసియా గేమ్స్ 2026కు టీమిండియా రెడీ.. నీరజ్ చోప్రా అవుట్.. వైభవ్ సూర్యవంశీపైనే అందరి కళ్లు
Asian Games 2026: జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఆసియా గేమ్స్ 2026కు భారత దళం ఉరకలేస్తోంది. గతసారి సాధించిన 106 పతకాల రికార్డును తిరగరాస్తూ, మరోసారి వందకు పైగా మెడళ్లు సాధించడమే లక్ష్యంగా 503 మంది క్రీడాకారులు సమరానికి సిద్ధమయ్యారు. ఈసారి ఆసియా క్రీడల్లో మొత్తం 45 దేశాల నుంచి వచ్చిన వేలాది మంది అథ్లెట్లు 43 క్రీడల్లో పోటీపడుతున్నారు. భారత్ తరఫున మొత్తం 768 మందితో కూడిన ప్రతినిధి బృందం…