Prabhas: నాలుగు సినిమాలున్నా తగ్గని ప్రభాస్ స్పీడ్..
ప్రభాస్ స్పీడ్ మామూలుగా లేదిప్పుడు.. జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారీయన. చేతిలో నాలుగు భారీ ప్రాజెక్టులుండగానే.. తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం పని చేస్తున్న ఓ దర్శకుడి వర్కింగ్ స్టైల్ నచ్చి మరో సినిమాకి ఓకే చెప్పారనే టాక్ వినిపిస్తుంది. మరి లొకేషన్‌లోనే ప్రభాస్‌ను అంతగా మెప్పించిన ఆ దర్శకుడెవరో తెలుసా..? ప్రభాస్ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది.. ఎందుకంటే ప్రస్తుతం ఆయన నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫౌజీ…