EPFO: ప్రతీ నెలా మీ అకౌంట్లో పీఎఫ్ పడుతుందా..? లేదా..? మొబైల్‌లోనే ఒకే క్లిక్‌తో తెలుసుకోవచ్చు.. ప్రాసెస్ ఇదే..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు ఎప్పటికప్పుడు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతీ నెలలో కంపెనీ మీ వాటాతో పాటు యాజమాన్య వాటాను కూడా జమ చేస్తూ ఉంటుంది. దీంతో పాటు పెన్షన్ అమౌంట్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. అయితే మీ కంపెనీ ప్రతీ నెల జమ చేస్తుందా.. లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ జీతానికి తగ్గట్లు పీఎఫ్ అమౌంట్ జమ అవుతుందా.. లేదా అనేది తనిఖీ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకోకపోతే…