IND vs ENG 1st ODI: డేంజరస్ ప్లేయింగ్ 11తో బరిలోకి భారత్.. రివేంజ్ గేమ్‌తో ఇక రచ్చరచ్చే..!
Team India Playing XI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుస ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త జోష్ ఇచ్చేందుకు సిద్ధమైంది మన టీం ఇండియా. మంగళవారం నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌పై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. టీ20 సిరీస్‌ను కోల్పోయి ర్యాంకింగ్స్‌లో వెనకబడిన భారత్, ఈ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని ఇంగ్లాండ్ గడ్డపై ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న ఈ…