Headlines

Krishna Water: అరుదైన ఘట్టానికి కౌంట్‌ డౌన్‌.. వెలిగొండకు కృష్ణా జలాలు.. ప్రారంభించనున్న చంద్రబాబు

వెలిగొండ ప్రాజెక్టులో 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అరుదైన ఘట్టం మొదలైంది. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ కొల్లం వాగు నుండి వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాల ద్వారా ఫీడర్ కెనాల్ కు కొంత మేర నీటిని వదిలి అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. రెండు సొరంగాల నుంచి వస్తున్న కృష్ణా జలాలు ఫీడర్ కెనాల్ దగ్గరకు చేరుకుంటున్నాయి. రేపు ఫీడర్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలను సీఎం చంద్రబాబు నల్లమల సాగర్ రిజర్వాయర్ లోకి వదిలిపెట్టనున్నారు….

Read More

బ్రహ్మంగారి గుడిలో పనులు చేస్తుండగా ఏదో అలికిడి.. చండప్రచండ స్వరూపంతో లభ్యమైన..

తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిపిన తవ్వకాల్లో అపరకాళి విగ్రహం లభ్యమైంది. బ్రహ్మంగారి గుడి దగ్గర ఉపాధి హామీ పనులు చేస్తుండగా అపరకాళి విగ్రహం వెలుగుచూసింది.. ఆరుభుజాలు, ఆరు అస్త్రాలతో చండప్రచండ స్వరూపంతో అమ్మవారి రూపం ఉండటం అందరినీ.. ఆశ్చర్యానికి గురిచేసింది. కాళ్లకింద తొక్కిపడుతూ రాక్షసుడ్ని వధిస్తున్నట్లుగా విగ్రహ స్వరూపం ఉంది. కాగా.. విగ్రహాన్ని వెలికి తీసిన స్థానికులు.. దానిని పండితుల ఆధ్వర్యంలో శుద్ధి చేసి పూజలు చేశారు. పంచలోహమా.. లేక మరోదైనా మెటలా..? అని తేల్చేపనిలో పురావస్తుశాఖ…

Read More

Andhra Pradesh: వాళ్లు బతికే ఉన్నారు.. నేపాల్‌ వరద బాధితుల కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..

Andhra Pradesh: నేపాల్‌లో సంభవించిన భారీ వరదల నేపథ్యంలో గల్లంతైనట్లు ప్రచారం జరిగిన పార్వతీపురానికి చెందిన సాహు కుటుంబం పై కొంత ఊరట కలిగించే సమాచారం కుటుంబసభ్యులు వెల్లడించారు. పార్వతీపురం పట్టణం పండా వీధికి చెందిన సంతోష్ కుమార్ సాహు, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు వరదల్లో కొట్టుకుపోలేదని, ప్రమాదం సంభవించడానికి ముందే వారు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయినట్లు ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా కుటుంబసభ్యులకు సమాచారం అందటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంతోష్ కుమార్ సాహు…

Read More

హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత ఆపరేషన్.. 18,600 అడుగుల ఎత్తులో అద్భుత రెస్క్యూ..!

లడఖ్‌లోని నన్ కున్ పర్వత శ్రేణి సమీపంలో భారత సైన్యం చేపట్టిన అత్యంత సాహసోపేతమైన హై-ఆల్టిట్యూడ్ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. సుమారు 18,600 అడుగుల ఎత్తులో నిటారుగా ఉన్న కొండవాలు నుంచి ఓ రోగిని సైనిక విమానయాన సిబ్బంది సురక్షితంగా తరలించారు. అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో నిర్వహించిన ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ఫొటోలను భారత సైన్యానికి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ రెస్క్యూ మిషన్‌కు ఎన్నో సవాళ్లు…

Read More

సచిన్‌ vs కపిల్‌.. ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’ ప్లేయర్ ఎవరు.. అశ్విన్ ఎవరిని ఎంచుకున్నాడంటే?

Sachin Tendulkar, Kapil Dev: భారత క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులభం కాదు. సచిన్‌ టెండూల్కర్‌, కపిల్‌ దేవ్‌, సునీల్‌ గావస్కర్‌, ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ, రాహుల్‌ ద్రవిడ్‌.. ఇలా ఎన్నో దిగ్గజాల పేర్లు వినిపిస్తాయి. అయితే, మాజీ భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మాత్రం తనదైన శైలిలో ఈ చర్చకు సమాధానం ఇచ్చాడు. ఓ స్పెషల్ ‘కేటగిరీ’లో భారత క్రికెట్‌ దిగ్గజాలను ఒకరితో ఒకరిని…

Read More

ఇరాన్‌తో యుద్దానికి వెనక్కి తగ్గిన ట్రంప్.. అసలు కారణం ఇదేనా..?

ఇరాన్‌తో సుదీర్ఘంగా సాగిన యుద్ధం అమెరికా సైనిక సామర్థ్యంపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక వ్యవస్థగా భావించే అమెరికా వద్ద కీలకమైన ఎయిర్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు గణనీయంగా తగ్గినట్లు తాజాగా వెలువడిన నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా Patriot, THAAD, ATACMS వంటి వ్యవస్థలపై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, ఇరాన్‌పై మరింత పెద్ద స్థాయి దాడికి అమెరికా సిద్ధమైన సమయంలో.. యుద్ధాన్ని పొడిగించడం వల్ల…

Read More

రోజుకొక ముక్క తింటే చాలు.. నరాల బలహీనత, భరించలేని కండరాల నొప్పులు మాయం!

అది ఏదో కాదు నల్ల తుమ్మ బెరడు దీని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కడ మార్కెట్ అయినా దొరుకుతుంది. దీనిని పొడిగా చేసుకొని కషాయంలాగా తీసుకుంటే చాలు. ఇలా తాగితే నరాల బలహీనత, భరించలేని కండరాలు నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. కాబట్టి, దీనిని తింటూ ఉండాలి

Read More

Moral Story: మనసుకు శాంతి ఎక్కడ దొరుకుతుంది? చిన్న కథలో గొప్ప జీవిత రహస్యం

పర్వతాల మధ్యలో ఉన్న ఓ అందమైన చిన్న గ్రామంలో మార్కో అనే 24 ఏళ్ల యువకుడు ఉండేవాడు. మార్కోకు అన్నీ ఉన్నా… ఒక్కటి మాత్రం లేదు — మనశ్శాంతి. అతని మనసు ఎప్పుడూ ఆలోచనలతో నిండిపోయి ఉండేది. ‘గతంలో నేను అలా ఎందుకు చేశాను? రేపు ఏం జరుగుతుంది? నా జీవితం ఎలా మారుతుంది?’ ఇలా గతం గురించి బాధపడుతూ… భవిష్యత్తు గురించి భయపడుతూ… అతని రోజులు గడిచిపోయేవి. ఆలోచనలు అతని మనసులో తుఫానులా తిరుగుతుండేవి. రాత్రిళ్లు…

Read More

Gas Cylinder: కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీపై కేంద్రం బిగ్ అప్డేట్.. మళ్లీ ఎప్పటినుంచంటే..? అసలు క్లారిటీ ఇదే..

కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ కొత్త కనెక్షన్ల జారీపై ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం క్రమంలో గ్యాస్ సరఫరాకు అంతరాయం కలగడంతో కొత్త కనెక్షన్ల జారీని అప్పటినుంచి ప్రభుత్వం నిలిపివేసింది. 2026 మార్చి నుంచి 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కనెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో అప్పటినుంచి కంపెనీలు కొత్త కనెక్షన్లను జారీ చేయడం లేదు. ప్రస్తుతం ఉన్న వినియోగదారులకు గ్యాస్ రీఫిల్లింగ్ చేయడం, కేవైసీ అప్డేట్ చేయడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాయి….

Read More

Transaction History: PhonePe, Google Pay, Paytm పేమెంట్ల హిస్టరీ ఒకేచోట.. ఇలా ఈజీగా చెక్ చేయండి

Transaction History: ప్రస్తుతం చాలామంది రోజువారీ చెల్లింపుల కోసం PhonePe, Google Pay, Paytm వంటి UPI యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఏదైనా పాత లావాదేవీని వెతకాల్సి వచ్చినప్పుడు.. అది ఏ యాప్ ద్వారా చేశామో గుర్తుండకపోవచ్చు. ఇలాంటి సమయంలో ప్రతి యాప్‌ను విడివిడిగా ఓపెన్ చేసి హిస్టరీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ లేదా Transaction History ద్వారా అన్ని UPI లావాదేవీలను ఒకేచోట చూడవచ్చు. ఇది కూడా చదవండి: House…

Read More