తీరు మార్చుకోని NTA.. మళ్లీ అవే తప్పులు.. UGC NET 2026 పరీక్ష రద్దు!
హైదరాబాద్, ఆగస్ట్ 17: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) జూన్ 2026 పరీక్షలకు సంబంధించి ఏకంగా మూడు సబ్జెక్టులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రద్దు చేసింది. ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలను తిరిగి నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మూడు పేపర్లలో పలు తప్పులు, లోపాలు ఉన్నాయంటూ అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెళ్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు NTA వెల్లడించింది. UGC NET జూన్ 2026 పరీక్షలను NTA జూన్…