వార్నీ.. ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. నెయిల్ కట్టర్‌తో ఇన్ని పనులు చేసుకోవచ్చా..
వ్యక్తిగత పరిశుభ్రతలో గోళ్ల సంరక్షణ చాలా ముఖ్యం. గోళ్లలో పేరుకుపోయే మురికి, బ్యాక్టీరియా వల్ల అనేక అనారోగ్య సమస్యలు, కడుపు సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. అందుకే ఎప్పటికప్పుడు గోళ్లను కత్తిరించుకోవడానికి అందరం నెయిల్ కట్టర్‌ను ఉపయోగిస్తుంటాం. అయితే చూడటానికి ఎంతో చిన్నదిగా, సాధారణంగా కనిపించే నెయిల్ క్లిప్పర్ కేవలం గోళ్లు కత్తిరించడానికి మాత్రమే పరిమితం కాదని, దాని డిజైన్‌లో ఎన్నో ఉపయోగకరమైన అదనపు సాధనాలు దాగి ఉన్నాయని చాలామందికి తెలియదు. మార్కెట్లో నెయిల్ కట్టర్స్‌లోని కొన్నింటిలో కేవలం…