Headlines

Gold Price: బంగారం రూ.3 లక్షలు.. వెండి రూ.6 లక్షలు దాటుతుందా..? మరో సంచలన ప్రకటన..!

Gold, Silver Prices: ‘రిచ్ డాడ్, పూర్ డాడ్’ అనే ప్రసిద్ధ పుస్తక రచయిత, పెట్టుబడిదారుడైన రాబర్ట్ కియోసాకి బంగారం, వెండికి సంబంధించి మరోసారి ఒక సంచలన ప్రకటన చేశారు. సమీప భవిష్యత్తులో 10 గ్రాముల బంగారం ధర రూ.3 లక్షలు, కిలోగ్రాము వెండి ధర రూ.6 లక్షలు దాటవచ్చని కియోసాకి భావిస్తున్నారు. కియోసాకి ఈ సంచలన అంచనా, అమెరికా ఆకాశాన్నంటుతున్న జాతీయ రుణంతో ముడిపడి ఉంది. అమెరికా జాతీయ రుణం త్వరలోనే $40 ట్రిలియన్లకు చేరుకోవచ్చని…

Read More

క్రికెట్ హిస్టరీలోనే అత్యంత చెత్త ఓటమి.. పరువు పోయేలా ఉంది, ఆ ఇద్దరిని పీకేయండి

Ricky Ponting Slams Australia Team Historic Loss: సొంతగడ్డపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎదురైన ఘోర పరాభవం క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తోంది. డార్విన్ వేదికగా బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన చారిత్రక ఓటమితో కంగారూల మాజీ దిగ్గజాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రిక్కీ పాంటింగ్, మాథ్యూ హేడెన్ లాంటి మాజీలు ప్రస్తుత జట్టు తీరుపై నిప్పులు చెరిగారు. ఏకంగా జట్టును సమూలంగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లా సంచలనం.. బద్దలైన ఆసియా…

Read More

పాలకూరతో ఇలా ఒక్కసారి చేసి చూడండి.. నోట్లో వెన్నలా కరిగిపోతూ అన్నం మొత్తం ఖాళీ అయిపోతుంది!

పాలకూర వేపుడు కు కావలసిన పదార్థాలు: రెండు కట్టలు తాజా పాలకూర, రెండు టేబుల్ స్పూన్లు నానబెట్టిన పెసరపప్పు, ఆరు నుండి ఏడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, నిలువుగా తరిగిన పెద్ద రెండు ఉల్లిపాయలు, పల్లీ నూనె, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, తాజా అల్లం ముద్ద, పసుపు, ఉప్పు, ఒకటి చింతపండు రెబ్బ, ధనియాల పొడి మరియు కొత్తిమీర. తయారీ విధానం: ముందుగా పాలకూరను ఉప్పు నీళ్లలో నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి, నీరంతా కారిపోయాక సన్నగా…

Read More

స్పోర్ట్స్ బ్యాగు తెరిచిన యువకుడు.. లోపలున్నది చూసి పరుగో పరుగు!

విశాఖపట్నంలోని నేవల్ క్వార్టర్స్‌లో ఉండే ఒక యువకుడు రోజూ మాదిరిగా స్పోర్ట్స్ ప్రాక్టీస్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. షూస్ వేసుకుని, పక్కనే ఉన్న తన స్పోర్ట్స్ బ్యాగులో గ్లౌస్ సర్దుకునేందుకు దానిని చేతిలోకి తీసుకున్నాడు. అయితే బ్యాగు పట్టుకునేసరికి లోపల ఏదో కదులుతున్న అలికిడి వినిపించింది. వెంటనే జిప్ తెరిచి చూసి అవాక్కయ్యాడు. బ్యాగులోపల అత్యంత ప్రమాదకరమైన ‘రక్తపింజరి’ పాము తిష్ట వేసి ఉంది. దీంతో ఆ యువకుడు భయంతో గట్టిగా కేకలు పెట్టాడు. కుటుంబ సభ్యులు వెంటనే…

Read More

Naga Panchami: నాగ పంచమి.. మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తే శుభఫలితాలు కలుగుతాయట!

Nag Panchami 2026 Telugu: శ్రావణ మాసంలోని శుక్ల పక్షం పంచమి తిథిని నాగ పంచమిగా జరుపుకుంటారు. 2026లో నాగ పంచమి పండుగను ఆగస్టు 17న నిర్వహించనున్నారు. ఈ రోజున సర్పదేవతలను పూజించడం ద్వారా శాంతి, రక్షణ, ఆరోగ్యం, శ్రేయస్సు కలుగుతాయని హిందూ సంప్రదాయంలో విశ్వసిస్తారు. నాగ పంచమికి ఆధ్యాత్మికంగానే కాకుండా జ్యోతిష్యపరంగానూ ప్రత్యేక ప్రాధాన్యత ఉందని నమ్మకం. ముఖ్యంగా రాహు, కేతువులకు సంబంధించిన దోషాల నివారణ కోసం ఈ రోజున శివారాధన, నాగదేవతల పూజ, వివిధ…

Read More

సూర్యాస్తమయం తర్వాత శివలింగానికి జలాభిషేకం చేయవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే!

Shravana Masam Shiva Puja Telugu: పవిత్రమైన శ్రావణ మాసం కొనసాగుతోంది. ఈ మాసంలో భక్తులు శివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ జలాభిషేకం, పాలాభిషేకం, బిల్వపత్ర సమర్పణ వంటి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉదయాన్నే శివాలయాలకు వెళ్లి జలాభిషేకం చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తుంటారు. అయితే ఉదయం పూజ చేయడం కుదరకపోతే సాయంత్రం లేదా సూర్యాస్తమయం తర్వాత శివలింగానికి జలాభిషేకం చేయవచ్చా? శాస్త్రాల్లో దీనికి అనుమతి ఉందా? సూర్యాస్తమయం తర్వాత అభిషేకం చేస్తే ఏదైనా దోషం కలుగుతుందా?…

Read More

ఒకే భోజనంలో అన్నం, చపాతీ రెండూ కలిపి తినొచ్చా? బరువు తగ్గాలనుకునేవారు తెలుసుకోండి

అన్నం, చపాతీ రెండూ ధాన్యాలతో తయారయ్యే ఆహారాలే. వీటి ద్వారా ప్రధానంగా కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఒకే భోజనంలో రెండింటినీ ఎక్కువగా తీసుకుంటే మొత్తం కేలరీలు, కార్బోహైడ్రేట్ల పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల సమస్య అన్నం, చపాతీ కలిపి తినడంలో కంటే.. వాటిని ఎంత మోతాదులో తీసుకుంటున్నారనే దానిలో ఎక్కువగా ఉంటుంది. అన్నం, చపాతీ కలిపి తింటే కార్బోహైడ్రేట్లు పెరుగుతాయా? అన్నం, చపాతీ రెండింటిలోనూ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి రెండింటినీ అధిక పరిమాణంలో ఒకేసారి తినడం వల్ల…

Read More

Central Government: కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుత స్కీమ్.. 18 ఏళ్లు దాటితే చాలు.. ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు.

పోస్టాఫీస్ అనేక పొదుపు పథకాలను తీసుకొచ్చింది. వాటిల్లో ఒకటి కిసాన్ వికాస్ పత్ర ఒకటి. దీనిని పోస్టాఫీస్ కేవీపీగా పిలుస్తారు. ఇందులో పెట్టుబడి పెడితే మీ డబ్బులు సురక్షితంగా ఉండటంతో పాటు మీ నగదుకు కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇస్తుంది. దీంతో మీ డబ్బులు పూర్తి భద్రంగా ఉంటాయని చెప్పవచ్చు. అంతేకాకుండా మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకంలో పొందవచ్చు. ఈ పథకంలో కేవలం రూ.వెయ్యి నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఎంతవరకు అయినా…

Read More

శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు? స్త్రీలే ఎక్కువగా ఆచరించడం వెనుక అసలు పరమార్థం ఇదే!

Vrats and Nomus in Shravan Month Telugu: హిందూ సంప్రదాయంలో నోములు, వ్రతాలు కేవలం కోరికలు నెరవేర్చుకోవడానికి చేసే ఆచారాలు మాత్రమే కావు. వాటి వెనుక ఆధ్యాత్మికత, నియమశీలత, దానం, భక్తి, కుటుంబ శ్రేయస్సు, సత్ప్రవర్తన వంటి ఎన్నో విలువలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చిందంటే మహిళల ఇళ్లలో నోములు, వ్రతాలు, పూజలు, వాయనాలు, తాంబూల సమర్పణలు సందడిగా కనిపిస్తాయి. అయితే ఒక సందేహం చాలామందికి ఉంటుంది. నోములు, వ్రతాలు ఎక్కువగా మహిళలే…

Read More

సెల్ఫీ కోసమని వెళ్లి.. ఏడాది కూతురిని యమునా నదిలోకి విసిరేసిన తండ్రి! చితకబాదిన జనాలు

ఆగ్రా, ఆగస్ట్‌ 16: ఏడాది వయసున్న కుమార్తెతో సెల్ఫీ తీసుకుంటానని చెప్పిన ఓ వ్యక్తి.. వంతెనపైకి వెళ్లి అక్కడి నుంచి చిన్నారిని యమునా నదిలోకి విసిరేశాడు. అనంతరం తన భార్యను కూడా నదిలోకి తోసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన ఆగ్రాలోని సికందరా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న అకబరా యమునా బ్రిడ్జిపై బుధవారం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకు, అతని భార్య లక్ష్మి తమ ఏడాది కుమార్తెతో కలిసి మోటార్‌సైకిల్‌పై ఆగ్రా నగరానికి బయలుదేరారు. మార్గమధ్యలో భార్యాభర్తల…

Read More