Shobha Shetty : శుభ వార్త చెప్పిన శోభా శెట్టి.. ప్రియుడితో కలిసి మొదటి అడుగు.. నిరీక్షణకు తెర..

Shobha Shetty : శుభ వార్త చెప్పిన శోభా శెట్టి.. ప్రియుడితో కలిసి మొదటి అడుగు.. నిరీక్షణకు తెర..

ఈ డిజైనర్ స్టూడియో కల సాకారం వెనుక సుమారు 8 నెలల కఠోర శ్రమ దాగి ఉందని శోభా శెట్టి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇది రాత్రికి రాత్రి జరిగిన మార్పు కాదని, ఎంతో ప్లానింగ్, కష్టంతో ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె పేర్కొన్నారు. తన జీవితంలో ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన యశ్వంత్‌కు, తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఈ ప్రయాణంలో భాగమైన తన టీమ్‌కు శోభ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కొత్త ప్రయత్నం…

Read More
Jana Nayagan OTT: సీఎం సినిమా అంటే మామూలుగా ఉండదు మరి! విజయ్ ‘జననాయగన్’ ఓటీటీ రైట్స్ కోసం అన్ని కోట్లా?

Jana Nayagan OTT: సీఎం సినిమా అంటే మామూలుగా ఉండదు మరి! విజయ్ ‘జననాయగన్’ ఓటీటీ రైట్స్ కోసం అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇటీవల తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక విజయ్ కు ప్రజాదరణ మరింత పెరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో విజయ్ ను అనుసరించే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఈ పరిణామం మొత్తం చిత్ర పరిశ్రమను మార్చేసింది. ఇదే క్రమంలో విజయ్ నటించిన ‘జన నాయగన్’ (తెలుగులో జన నాయకుడు) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల మధ్య పోటీ మొదలైనట్లు సమాచారం….

Read More
కింద పడ్డ నిమ్మకాయ తీసుకున్నాడని.. 12 ఏళ్ల బాలుడిని కొట్టి చంపిన కిరాతకుడు!

కింద పడ్డ నిమ్మకాయ తీసుకున్నాడని.. 12 ఏళ్ల బాలుడిని కొట్టి చంపిన కిరాతకుడు!

బీహార్‌లోని నలంద జిల్లాలో కేవలం ఒక నిమ్మకాయ కోసం జరిగిన వివాదం, ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అస్థవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సకారావా గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సకారావా గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ పాశ్వాన్ కుమారుడు ఝఘ్రు కుమార్ (12), తన స్నేహితులతో కలిసి గ్రామంలో గోలీలాట ఆడుతున్నాడు. అదే సమయంలో పక్కనే ఉన్న నిమ్మ చెట్టు నుండి ఒక నిమ్మకాయ కింద పడటంతో, ఆ బాలుడు…

Read More
GT vs SRH Result: చెత్త బ్యాటింగ్‌తో చిత్తుగా ఓడిన హైదరాబాద్.. ప్లేఆఫ్స్ చేరిన గుజరాత్..!

GT vs SRH Result: చెత్త బ్యాటింగ్‌తో చిత్తుగా ఓడిన హైదరాబాద్.. ప్లేఆఫ్స్ చేరిన గుజరాత్..!

ఇండియన్ ప్రిమియర్ లీగ్ 19వ సీజన్‌లో భాగంగా జరిగిన 56వ లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఈ పోరులో హైదరాబాద్ జట్టు 82 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. లక్ష్య ఛేదనలో ఏమాత్రం పోరాటపటిమ ప్రదర్శించలేకపోయిన హైదరాబాద్ బ్యాటర్లు, గుజరాత్ బౌలర్ల ధాటికి పేకమేడలా కుప్పకూలారు. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో…

Read More
Video: మెయిడీన్ ఓవర్‌తో వికెట్.. కాటేరమ్మ కొడుకుల దూల తీర్చేశారుగా..!

Video: మెయిడీన్ ఓవర్‌తో వికెట్.. కాటేరమ్మ కొడుకుల దూల తీర్చేశారుగా..!

Gujarat Titans vs Sunrisers Hyderabad, 56th Match: భారతీయ క్రికెట్ పండుగ ఐపీఎల్ 19వ సీజన్‌లో బ్యాటర్ల విధ్వంసం ఒకవైపు కొనసాగుతుంటే, మరోవైపు బౌలర్లు తమ పదునైన బంతులతో వికెట్-మెయిడెన్ ఓవర్లు వేసి సత్తా చాటుతున్నారు. పరుగుల వరద పారే టీ20 ఫార్మాట్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా వికెట్ తీయడం అనేది బౌలర్ల నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఏడాది టోర్నీలో ఆ ఘనత సాధించిన టాప్ బౌలర్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. లక్నో వేదికగా…

Read More
Maha Bhagya Yoga: మిథునంలో శుభ గ్రహాలు…ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..!

Maha Bhagya Yoga: మిథునంలో శుభ గ్రహాలు…ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..!

వృషభం: ఈ రాశికి ధన స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో గురు, చంద్రులు కలవడం వల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సత్ఫలితాలనిస్తుంది. ఆత్మ విశ్వాసం, మానసిక స్థయిర్యం వృద్ది చెందుతాయి. ఒకటి రెండు ధన యోగాలు కలుగుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం కలుగుతుంది. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. తల్లి నుంచి ఊహించని సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లలు చదువుల్లో బాగా పైకి వస్తారు. మిథునం: ఐశ్వర్య కారకుడైన…

Read More
GT vs SRH: టాస్ గెలిచిన పాట్ కమిన్స్ సేన.. ఓడితే ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఔట్..?

GT vs SRH: టాస్ గెలిచిన పాట్ కమిన్స్ సేన.. ఓడితే ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఔట్..?

ఐపీఎల్ 19వ సీజన్ లీగ్ దశ ముగింపునకు చేరువవుతున్న తరుణంలో ప్రతి మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. గుజరాత్ టైటాన్స్ జట్టు తమ సొంత మైదానంలో పటిష్టమైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎదుర్కోవడానికి సర్వసిద్ధమైంది. ఇరు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉండటంతో ఈ మ్యాచ్ పరుగుల వరద పారించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

Read More
Manchu Manoj: 5 లక్షలు అవసరమై అర్ధరాత్రి ఆ హీరోకు ఫోన్ చేశా.. చెప్పేది పూర్తిగా కూడా వినకుండానే: మంచు మనోజ్

Manchu Manoj: 5 లక్షలు అవసరమై అర్ధరాత్రి ఆ హీరోకు ఫోన్ చేశా.. చెప్పేది పూర్తిగా కూడా వినకుండానే: మంచు మనోజ్

మంచు మనోజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సిల్వర్ స్క్రీన్ పై ఎంత సరదాగా కనిపిస్తాడో రియల్ లైఫ్ లోనూ అంతే జోవియల్ గా ఉంటాడు. తన తోటి నటీనటులతో ఎంతో సరదాగా ఫన్నీగా ఉంటాడు. కాగా చాలా ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్ భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత తేజ సజ్జా నటించిన మిరాయ్ లో పవర్ ఫుల్ విలన్ గా…

Read More
Leadership Skills: ఒక గొప్ప నాయకుడిగా ఎదగాలంటే.. మీలో ఈ లక్షణాలు తప్పనిసరి!

Leadership Skills: ఒక గొప్ప నాయకుడిగా ఎదగాలంటే.. మీలో ఈ లక్షణాలు తప్పనిసరి!

నాయకత్వం (Leadership) అనేది కేవలం ఒక పదవి మాత్రమే కాదు..అది ఒక బాధ్యత. ప్రస్తుత వేగవంతమైన ప్రపంచంలో ఒక టీమ్‌ని లేదా సంస్థను సమర్థవంతంగా నడిపించడం అనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. నిజమైన నాయకుడు తన అధికారంతో కాకుండా, తన వ్యక్తిత్వం, నిజాయితీ, మానవత్వంతో ఇతరులను ప్రభావితం చేస్తాడు. ఒక ఉత్తమ నాయకుడికి ఉండవలసిన  ప్రాథమిక లక్షణాలు ఏంటో తెలుసుకోండి.. గొప్ప నాయకుడు అనిపించుకోవాలంటే అలవరుచుకోవాల్సిన లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం.. అధికారానికి మించిన వ్యక్తిత్వం: నాయకత్వం అంటే…

Read More
lizard: బల్లులను తరిమికొట్టే పవర్ ఫుల్‌ వెపన్స్.. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే వాటికి దడే!

lizard: బల్లులను తరిమికొట్టే పవర్ ఫుల్‌ వెపన్స్.. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే వాటికి దడే!

కొందరు పాములను చూస్తే భయపడుతారో లేదో తెలియదు కాని.. ఇంట్లో బల్లులు కనిపిస్తే మాత్రం వణికిపోతుంటారు. ముఖ్యంగా ఇంటి గోడలపై ఆహారం ఉండే పదార్థాల్లో ఇవి ఎక్కవగా కనిపిస్తాయి. వీటిని ఇంట్లో నుంచి వెల్లగొట్టేందుకు జనాలు అనేక రసాయన మందులు వాడుతున్నప్పటికీ వాటిని పూర్తిగా ఇంట్లోకి రాకుండా నివారించలేరు. కానీ మీ ఇంట్లో ఈ కొన్ని మొక్కలు ఉంటే బల్లులు అసలు ఆ దరిదాపుల్లోకి కూడా రావడానికి ఇష్టపడవు. ఈ మొక్కలు బల్లులకు ఎలాంటి హాని చేయవు,…

Read More