Nayanthara : తెలుగులో అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. తనతో చాలా సినిమాలు చేశా.. నయనతార కామెంట్స్..

Nayanthara : తెలుగులో అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. తనతో చాలా సినిమాలు చేశా.. నయనతార కామెంట్స్..

తన కెరీర్‌లో చాలా మంది హీరోలతో, దర్శకులతో కలిసి పనిచేయడం వల్ల వారందరినీ ఒక కుటుంబ సభ్యులుగా భావిస్తానని నయనతార అన్నారు. ఏ ఒక్కరితో పనిచేసినా అది కేవలం పనిలా అనిపించదని, తన సహనటులు, దర్శకులు, చిత్ర బృందం అంతా తన కుటుంబంలో ఒక భాగమని ఆమె పేర్కొన్నారు. రవితేజతో తన అనుబంధం కూడా అలాంటిదేనని, కుటుంబ బంధం వలె పటిష్టమైనదని నయనతార తెలిపారు. అలాగే న్టీఆర్‌తో కలిసి పనిచేసినప్పటి జ్ఞాపకాలను పంచుకుంటూ ఆయన అద్భుతమైన డ్యాన్స్…

Read More
Dooradarshini Movie Review: ‘దూరదర్శిని’ సినిమా రివ్యూ.. 90స్ బ్యాక్‌డ్రాప్ విలేజ్ లవ్ స్టోరీ ఎలా ఉంది..?

Dooradarshini Movie Review: ‘దూరదర్శిని’ సినిమా రివ్యూ.. 90స్ బ్యాక్‌డ్రాప్ విలేజ్ లవ్ స్టోరీ ఎలా ఉంది..?

మూవీ రివ్యూ: దూరదర్శిని నటీనటులు: సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్, జెమినీ సురేష్, భాస్కర్, విజయ్ కృష్ణారెడ్డి, లావణ్య రెడ్డి తదితరులు ఎడిటింగ్: సన్నీ సినిమాటోగ్రఫీ: సునీల్ పొన్నం సంగీతం: ఆనంద్ గుర్రన నిర్మాతలు: జయశంకర్ రెడ్డి ఎం, పాటిమిద్ది సంతోష్ కుమార్ దర్శకుడు: కార్తికేయ బొమ్మి సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా పరిచయమైన చిత్రం ‘దూరదర్శిని’. కార్తీకేయ బొమ్మి దర్శకత్వం వహించిన ఈ సినిమా 1990ల నాటి పల్లెటూరి వాతావరణం, అప్పటి మనుషుల జీవనశైలి…

Read More
ఎండాకాలంలో అల్లం ఎండిపోతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటుంది..

ఎండాకాలంలో అల్లం ఎండిపోతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటుంది..

తేమను నియంత్రించే పేపర్ టవల్ పద్ధతి: అల్లం పాడవడానికి ప్రధాన కారణం దానిపై పేరుకుపోయే అధిక తేమ లేదా గాలి లేకపోవడం. అల్లాన్ని కొన్న తర్వాత శుభ్రంగా కడిగి, తడి లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత దానిని ఒక పేపర్ టవల్ లేదా మెత్తని కాటన్ వస్త్రంలో చుట్టాలి. దీనిని ఒక గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే వారం నుంచి పది రోజుల వరకు అల్లం ఇప్పుడే మార్కెట్ నుండి తెచ్చినట్లుగా తాజాగా…

Read More
చిమ్నీ శుభ్రం చేయడం కష్టమా? ఈ సులభమైన పద్ధతులతో ఇక టెన్షన్ లేదు!

చిమ్నీ శుభ్రం చేయడం కష్టమా? ఈ సులభమైన పద్ధతులతో ఇక టెన్షన్ లేదు!

వంటగదిలోని చిమ్నీ జిడ్డుగా మారడం అనేది అందరికీ ఎదురయ్యే సమస్య. నూనె జిడ్డు, పొగ కారణంగా చిమ్నీ ఫిల్టర్లు మూసుకుపోయి సరిగ్గా పనిచేయవు. వీటిని శుభ్రం చేయడం పెద్ద పని అని చాలా మంది వాయిదా వేస్తుంటారు. అయితే, కేవలం 15 నిమిషాల్లో ఇంట్లో ఉండే వస్తువులతోనే చిమ్నీని కొత్త దానిలా మెరిపించవచ్చని మీకు తెలుసా..? భారతీయ వంటల్లో తాలింపులు, నూనె వాడకం ఎక్కువగా ఉండటం వల్ల వంటింటి చిమ్నీలు త్వరగా జిడ్డుగా మారుతుంటాయి. ఈ జిడ్డును…

Read More
Fish Side Effects: చేపలు తినే ముందు ఇది తప్పక తెలుసుకోండి.. కొందరికి అవే ప్రాణహాని!..అదే చివరి రోజు కావొచ్చు..?

Fish Side Effects: చేపలు తినే ముందు ఇది తప్పక తెలుసుకోండి.. కొందరికి అవే ప్రాణహాని!..అదే చివరి రోజు కావొచ్చు..?

చేపలు ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లకు నిలయం. అయితే, అందరికీ చేపలు మేలు చేయవు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు చేపలను తినడం వల్ల ఆ సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ సమస్య, చర్మ వ్యాధులు లేదా అలర్జీలు ఉన్నవారు చేపలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు చేపలను తినకూడదు. చేపలలో ప్యూరిన్లు అధికంగా ఉంటాయి, ఇవి రక్తంలో యూరిక్…

Read More
క్రెడిట్‌ కార్డ్‌ యూజర్లకు ఓ సీక్రెట్‌.. అదనపు ఛార్జీల నుంచి ఇలా తప్పించుకోండి!

క్రెడిట్‌ కార్డ్‌ యూజర్లకు ఓ సీక్రెట్‌.. అదనపు ఛార్జీల నుంచి ఇలా తప్పించుకోండి!

విదేశీ వెబ్‌సైట్‌లలో షాపింగ్ చేయడం లేదా విదేశాలకు ప్రయాణించే సమయంలో క్రెడిట్ కార్డులను ఉపయోగించడం ఇప్పుడు సాధారణమైపోయింది. అయితే చాలామంది వినియోగదారులు గుర్తించని ఒక పెద్ద సమస్య ఫారెక్స్ (FX) మార్పిడి ఛార్జీలు. చిన్న మొత్తంగా కనిపించే ఈ రుసుములు కాలక్రమేణా పెద్ద ఖర్చుగా మారి, ప్రయాణం లేదా షాపింగ్ బడ్జెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా విదేశీ కరెన్సీలో కొనుగోలు చేసినప్పుడు బ్యాంకులు 1 శాతం నుంచి 3 శాతం వరకు ఫారెక్స్ మార్కప్ ఫీజును వసూలు…

Read More
మే 15 రాశిఫలాలు: వారికి ఉద్యోగంలో శుభవార్తలు.. ఆదాయం, అదృష్టం కలిసొచ్చే రోజు..!

మే 15 రాశిఫలాలు: వారికి ఉద్యోగంలో శుభవార్తలు.. ఆదాయం, అదృష్టం కలిసొచ్చే రోజు..!

దిన ఫలాలు (మే 15, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఊహించని ప్రోత్సాహకాలు లభిస్తాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగుల ప్రతిభా పాటవాలకు అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. బాధ్యతల్లో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన…

Read More
Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డికి ఒక్క మేసేజ్ చేశా.. 5 లక్షలు అకౌంట్లో వేసాడు.. హీరోయిన్..

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డికి ఒక్క మేసేజ్ చేశా.. 5 లక్షలు అకౌంట్లో వేసాడు.. హీరోయిన్..

టాలీవుడ్ నటి గాయత్రీ గుప్తా ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం, కెరీర్, ఆధ్యాత్మిక ప్రయాణం గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు. చిన్నతనం నుండి ప్రేమ లభించకపోవడం, మానసిక గాయాల (ట్రామా) కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఆమె పేర్కొన్నారు. దీనివల్ల వెన్నెముక వంకరపోయిందని, ఆటోఇమ్యూన్ కండిషన్ బారిన పడినట్లు తెలిపారు. జంక్ ఫుడ్ తినని, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినా, యోగా ఛాంపియన్‌గా ఉన్నా తన ఆరోగ్యం ఎందుకు పాడైందని ఆమె ప్రశ్నించుకున్నానని తెలిపారు….

Read More
అమ్మానాన్నలకు తీరని కడుపుకోత.. ఫ్రెండ్స్‌తో ఈతకు వెళ్లి తిరిగిరాని మైనర్ బాలుడు..!

అమ్మానాన్నలకు తీరని కడుపుకోత.. ఫ్రెండ్స్‌తో ఈతకు వెళ్లి తిరిగిరాని మైనర్ బాలుడు..!

నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయవిదారక సంఘటన మునుగోడు మండల పరిధిలోని పులిపలుపుల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పులిపలుపుల గ్రామానికి చెందిన కాగిత లక్ష్మణ్ రెండో కుమారుడు కాగిత అఖిల్ (14). అఖిల్ సమీపంలోని…

Read More
PBKS vs MI: పంజాబ్ పోరాటం వృథా..  మరోసారి ముంబైని ఆదుకున్న తిలక్ వర్మ

PBKS vs MI: పంజాబ్ పోరాటం వృథా.. మరోసారి ముంబైని ఆదుకున్న తిలక్ వర్మ

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన 58వ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు అసలైన వినోదాన్ని పంచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా, 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో…

Read More