ORRపై ఘోర ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొన్న కారు.. నటుడు భరత్ కాంత్‌తో పాటు మరొకరు మృతి!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై పెను విషాదం చోటుచేసుకుంది. ఆదివారం (మే 10) అతివేగం ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. ఈ ప్రమాదంలో సినీ నటుడు కత్తి భరత్ కాంత్ (31) తోపాటు అతని స్నేహితుడు గూడ సాయి త్రిలోక్ (31) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. భరత్ కాంత్, సాయి…