జామకాయ vs నారింజ.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? 99శాతం మంది తెలియదు..
శరీరానికి రోగనిరోధక శక్తిని అందించడంలో విటమిన్ సి పాత్ర అత్యంత కీలకం. చర్మ సౌందర్యాన్ని కాపాడాలన్నా, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందాలన్నా ఈ పోషకం తప్పనిసరి. సాధారణంగా విటమిన్ సి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది నారింజ పండు. అయితే వాస్తవానికి నారింజ కంటే జామకాయలోనే ఈ విటమిన్ అత్యధికంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గణాంకాలను పరిశీలిస్తే, 100 గ్రాముల నారింజలో 53 మి.గ్రా. విటమిన్ సి ఉంటే, అదే పరిమాణంలోని జామకాయలో ఏకంగా 228…