Bank Balance: మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతోందని సంబరపడుతున్నారా? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!
Bank Balance: చాలామంది భారతీయులు తమ కష్టార్జితం సురక్షితంగా ఉంటుందనే నమ్మకంతో భారీ మొత్తంలో నగదును సేవింగ్స్ అకౌంట్లలోనే ఉంచుతుంటారు. ఇది పైకి సురక్షితంగా అనిపించినా, దీనివల్ల తెలియకుండానే మీరు భారీ ఆర్థిక నష్టాన్ని మూటగట్టుకుంటున్నారు. కాలక్రమేణా పెరుగుతున్న ద్రవ్యోల్బణం (Inflation) మీ డబ్బు విలువను నిశ్శబ్దంగా కరిగించేస్తోంది. ఈ మాయాజాలం మీ భవిష్యత్తు లక్ష్యాలను ఎలా దెబ్బతీస్తుందో తెలుసుకోండి. మీ డబ్బు విలువ తగ్గడానికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం. ధరలు వేగంగా పెరుగుతున్నప్పుడు, సేవింగ్స్ అకౌంట్…