వర్షం పడే ముందు ఉక్కపోత ఎక్కువగా ఉంటుది? ఇలా ఎందుకు జరుగుద్దో తెలుసా?

వర్షం పడే ముందు ఉక్కపోత ఎక్కువగా ఉంటుది? ఇలా ఎందుకు జరుగుద్దో తెలుసా?


వర్షా కాలం ప్రారంభం అయ్యింది. నైరుతి రుతుపవనాలు రాకతో తొలకరి చినుకులు పడుతున్నాయి. ఇక చాలా రోజుల నుంచి ఎండ, వేడితో ఇబ్బంది పడిన వారికి ఈ వర్షాలు కాస్త హాయిని ఇచ్చాయనే చెప్పాలి. అయితే వర్షం పడే ముందు ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంటుంది. దాని వలన ఇబ్బంది పడుతుంటారు, కొందరైతే ఉక్కపోతత సతమతం అవుతుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *