Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

మటన్ వండేటప్పుడు కొత్తమీర ఎప్పుడు వేస్తే రుచి అద్భుతంగా ఉంటుందో తెలుసా?

మటన్ కర్రీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ మటన్‌ను ఇష్టపడి తింటారు. అయితే ఏ కూరల్లో ఏమో కానీ నాన్ వెజ్ కూరల్లో మాత్రం కొత్తిమీర లేకుంటే ఆ రుచే బాగుండదు. అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. అసలు మటన్ కూర వండే సమయంలో కొత్తిమీర ఎప్పుడు వేయాలి అని? కాగా, ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం. ప్రతి కూరల్లో వేసుకునే ఆకు కూరల్లో కొత్తిమీర ముందు…

Read More

పెట్రోల్ బంక్‌లో ఒక్కసారిగా మంటలు.. బాంబులా పేలుతూ.. కళ్ల ముందే కాలిబూడిదైన బైక్!

హైదరాబాద్: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని యాప్రాల్‌లో ఓ పెట్రోల్‌ బంక్‌లో బైక్‌ అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. పెట్రోల్‌ పోయించుకుని బయటకు వెళ్తున్న సమయంలో బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న వాహనదారులు, పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పెట్రోల్‌ బంక్‌ నుంచి బయటకు వెళ్లే సమయంలో బైక్‌లో మంటలు రావడంతో వాహనదారుడు వెంటనే అప్రమత్తమయ్యాడు. మంటలను ఆర్పేందుకు తొలుత నీటిని పోయడంతో అవి మరింత వేగంగా వ్యాపించాయి. పరిస్థితిని గమనించిన…

Read More

బంపర్ ఆఫర్ కొట్టేసిన బ్యూటీ… రవితేజ నెక్స్ట్ సినిమాలో ఈ అందాల భామ.?

మాస్ మహారాజ రవితేజ చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ కొట్టాడు. వరుసగా ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న రవితేజ ఇరుముడి సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఎమోషనల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో  రవితేజ తన నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. వరుసగా సెలవలు కావడంతో ఆడియన్స్…

Read More

బిజీ లైఫ్‌లో భాగస్వామితో గడిపే టైమ్‌ లేకుండా పోయిందా..? మీ బంధాన్ని బలపరిచే 4 సులభమైన అలవాట్లు!

నేటి వేగవంతమైన జీవనశైలిలో ఉద్యోగం, ఆఫీస్ బాధ్యతలు, ఇంటి పనుల మధ్య దంపతులు ఒకరికొకరు తగినంత సమయం కేటాయించుకోవడం సవాలుగా మారింది. నా కోసం నీ దగ్గర టైమే లేదు అనే మాట చాలామంది భాగస్వాముల నుంచి వినిపిస్తుంటుంది. అయితే, బంధాన్ని కాపాడుకోవడానికి గంటల కొద్దీ సమయం అవసరం లేదు. రోజుకు కేవలం 10 నిమిషాల నాణ్యమైన సమయాన్ని కేటాయించినా అనుబంధం ఎంతో బలంగా మారుతుంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలను పెంచే ఆ సులభమైన అలవాట్లు ఇవే..

Read More

Hyderabadi Khichdi Recipe: హైదరాబాద్ స్టైల్ ఖిచ్డీ.. ఒక్కసారి ఇలా చేస్తే.. మళ్లీ మళ్లీ ఇదే రుచిని కోరుకుంటారు!

ఈ ఖిచ్డీని ఉదయం అల్పాహారంగా, మధ్యాహ్నం భోజనంగా లేదా సాయంత్రం తేలికపాటి భోజనంగా కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా వేడి వేడి ఖిచ్డీకి పెరుగు, పుల్లటి ఖట్టా లేదా ఉల్లి-టమాటా సలాడ్ జత చేస్తే రుచి మరింత పెరుగుతుంది. ఇంట్లో అందుబాటులో ఉండే సాధారణ పదార్థాలతోనే హైదరాబాదీ రుచిని ఆస్వాదించవచ్చు. కావలసిన పదార్థాలు బియ్యం – 1 కప్పు పప్పు – ½ కప్పు శనగపిండి – ½ కప్పు ఉల్లిపాయ – 1 టమాటా – 1…

Read More

Hyderabad: పెద్దమ్మ గుడిలో విషాదం.. కొత్త కారు పూజకు వచ్చిన వృద్ధుడినే బలిగొన్న కారు..!

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొత్తగా కొనుగోలు చేసిన కారుకు పూజ చేయించేందుకు ఆలయానికి వచ్చిన 70 ఏళ్ల వృద్ధుడు అదే కారు కింద పడి మృతి చెందాడు. పూజ పూర్తయిన అనంతరం కారు ముందుకు తీసే క్రమంలో జరిగిన ప్రమాదం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రామచంద్రరావు అనే 70 ఏళ్ల వ్యక్తి తన కుమార్తె ఇంటికి వచ్చారు. ఆయన…

Read More

Irumudi: ఒకరు కాదు ముగ్గురు.. రవితేజ ‘ఇరుముడి’ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘ఇరుముడి’ సినిమా ఫీవర్ నడుస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ కు తోడు అయ్యప్ప స్వామి నేపథ్యం ఉండడంతో ఈ సినిమాను చూసేందుకు అందరూఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ రీజినల్ సినిమాకు పాన్ ఇండియా సినిమా రేంజ్ లో కలెక్షన్లు వస్తున్నాయి. వీక్ డేస్ లోనూ రవితేజ సినిమాకు హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తుండడం విశేషం. మొదట్లో…

Read More

Indian Railways: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. ఈ రూట్ ఫిక్స్.. తక్కువ ధరలో వందే భారత్ తరహా ప్రయాణం..

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వేశాఖ ప్రకటించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మీదుగా ఈ రైళ్లు సదూర ప్రాంతాలకు వెళ్తుండగా.. ఇప్పుడు మరో రైలును కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ ట్రైన్‌కు సంబంధించి టైమ్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు కూడా ఈ కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతో ప్రయోజనం చేకూరనుంది. ధన్ బాద్-కోయంబత్తూర్-ధన్ బాద్ మధ్య…

Read More

Team India: రాసిపెట్టుకోండి.. అలాంటోడు దొరకడం టీమిండియా అదృష్టం.. వదిలేశారో..!

Kevin Pietersen Lauds Devdutt Padikkals Stellar Performance in IND vs SL Test Series: శ్రీలంకతో ముగిసిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సాయి సుదర్శన్ స్థానంలో జట్టులోకి వచ్చిన పడిక్కల్, తన బ్యాటింగ్‌తో సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించి, మొత్తంగా 328 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. పడిక్కల్ ప్రదర్శనపై ఇంగ్లాండ్…

Read More

పిచ్చెక్కించే ఫీచర్లతో మార్కెట్‌లో సంచలనానికి రెడ్‌మీ రెడీ.. 17సీ ధర అంత తక్కువా?

అద్భుతమైన డిస్‌ప్లే అనుభూతిని, మెరుగైన ప్రాసెసర్ పనితీరును అందించడంలో ముందుండే రెడ్‌మి సంస్థ తన తాజా మోడల్‌ను ఆవిష్కరించింది. వినూత్న హంగులు, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్‌తో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఆధునిక సాంకేతికతను తక్కువ ధరలో కోరుకునే కొనుగోలుదారులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్‌మి కొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 17సీ 5జీను విడుదల చేసింది. 120హెర్ట్జ్ రిఫ్రెష్…

Read More