దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లకే టాటా బైబై చెప్పేసిన బీసీసీఐ..!
Ramesh Powar Test career: దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి, బంతితో ప్రత్యర్థులను వణికించినా జాతీయ జట్టులో సుదీర్ఘ కాలం నిలదొక్కుకోవడం అందరికీ సాధ్యం కాదు. ముంబై తరపున ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో అసాధారణ గణాంకాలు నమోదు చేసిన ఓ మాజీ స్పిన్నర్ అంతర్జాతీయ టెస్టు ప్రయాణం కేవలం రెండే మ్యాచ్‌లకే పరిమితం కావడం క్రికెట్ ప్రేమికులను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది. భారత దేశవాళీ సర్క్యూట్‌లో ముంబై తరపున 1999/00 సీజన్లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన…