Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

Rural obesity: సిటీల నుంచి పల్లెటూర్లకు.. ఊబకాయం ముప్పునకు అసలు కారణం ఇదేనా?

మారుతున్న ఆహారపు అలవాట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ అందుబాటులోకి రావడం, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలు ఈ మార్పుకు దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. NFHS-6 గణాంకాల ప్రకారం 2023-24లో 15-49 ఏళ్ల మహిళల్లో 30.7 శాతం, పురుషుల్లో 27.3 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. NFHS-5లో ఈ సంఖ్యలు వరుసగా 24 శాతం, 22.9 శాతంగా ఉండటం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పెరుగుదల మరింత స్పష్టంగా కనిపిస్తోంది. 2005-06లో గ్రామీణ మహిళల్లో…

Read More

OTT Movie: ఐరన్‌రాడ్‌తో నరమేధం సృష్టించే సైకో కిల్లర్.. ఓటీటీ ట్రెండింగ్‌ టాప్‌లో రియల్ క్రైమ్ స్టోరీ

ఓటీటీలో ఇప్పుడు సస్పెన్స్, హారర్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను తెగ చూసేస్తున్నారు ఆడియెన్స్. అందులోనూ ఈ మధ్యన రియల్ స్టోరీలకు ఆదరణ బాగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే వివిధ ఓటీటీ సంస్థలు ప్రతి వారం ఇతర భాషల్లో హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లను ఆయా భాషల్లోకి అనువాదం చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా…

Read More

చిన్న వయసులోనే కీళ్ల నొప్పులా..? శరీరం ఇస్తున్న ఈ వార్నింగ్‌ను అస్సలు లైట్ తీసుకోకండి!

కీళ్ల నొప్పులు అంటే వృద్ధాప్యంలో వచ్చే సమస్యగానే చాలామంది భావిస్తారు. కానీ ప్రస్తుతం యువతలోనూ మోకాళ్లు, భుజాలు, మోచేతులు, మణికట్టు వంటి కీళ్లలో నొప్పి, బిగుతు, వాపు వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ ఆడేవారు, జిమ్‌లో అధికంగా వ్యాయామం చేసేవారు, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు మాత్రమే కాకుండా.. రోజువారీ జీవితంలో ఒకే రకమైన కదలికలను పదేపదే చేసే వారిలోనూ ఈ సమస్య తలెత్తవచ్చు. అసలు కారణాలు ఏమిటి? కీళ్ల నొప్పులకు ఒక్కటే కారణం ఉండదు. గాయం,…

Read More

Cinema OTT : జెన్ జీ కుర్రాళ్లకు తెగ నచ్చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి.. అస్సలు మిస్ అవ్వకండి..

Chతెలుగు చిత్రసీమలో యువ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం, 'లవర్' చిత్రంతో ఆకట్టుకున్న శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా “చెన్నై లవ్ స్టోరీ”. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఈ కల్ట్ క్లాసిక్ చిత్రం ఇప్పుడు డిజిటల్ వేదికపైకి రాబోతోంది. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి 'బేబీ' చిత్ర దర్శకుడు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. ఎస్‌కేఎన్ , సాయి…

Read More

Actress Sneha: వరలక్ష్మి వ్రతం స్పెషల్.. సంప్రదాయ చీరకట్టులో హీరోయిన్ స్నేహ.. ఫొటోస్ ఇదిగో

పవిత్రమైన శ్రావణమాసం వచ్చేసింది. హిందువులు పరమ పవిత్రంగా భావించే ఈ మాసంలో ప్రతి ఇంట్లోనూ ప్రత్యేక పూజలు, నోములు, వ్రతాలు జరుగుతుంటాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ బాపూ బొమ్మ స్నేహ తాజాగా వరలక్ష్మీ వ్రతంను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సాంప్రదాయమైన చక్కని చీరకట్టులో ఎంతో అందంగా నిజం చెప్పాలంటే బాపూ బొమ్మలాగే దర్శనమిచ్చింది స్నేహ. అలాగే ఒంటి నిండా…

Read More

Vijay Thalapathy: ఓటీటీలోకి విజయ్ చివరి చిత్రం.. జన నాయగన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

విజయ్ దళపతి నటించిన చివరి సినిమా జన నాయగన్. ఎన్నోసార్లు వాయిదా పడిన అనంతరం ఇటీవల అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఆగ‌స్టు 21న జీ5 ఓటీటీలో ప్రీమియర్ కానుంది. ఇది తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. దీంతో దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన భాషల ప్రేక్షకులను ఈ ప్రతిష్ఠాత్మక సినిమా అలరించనుంది….

Read More

Saturn Transit: శని రేవతీ నక్షత్రంలోకి ప్రవేశం.. ఈ 3 రాశులకు అదృష్టం, ఉద్యోగం-ఆర్థికంగా శుభఫలితాలు!

Saturn Transit in Revati Nakshatra: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని కర్మ, న్యాయం, క్రమశిక్షణకు ప్రతీకగా భావిస్తారు. అందుకే శని గ్రహం రాశి లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడు దాని ప్రభావం ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతారు. 2026 ఆగస్టు 20న శని దేవుడు రేవతీ నక్షత్రంలోని మొదటి పాదంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం అక్టోబర్ 9 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో శని ప్రభావం మొత్తం 12 రాశులపై వివిధ రకాలుగా కనిపించే అవకాశం ఉంది….

Read More

ప్రైవసీ కోసం అడవిలోకి ప్రేమజంట.. ఒక్కసారిగా అరుపులు! గొర్లకాపర్లు వచ్చి చూసేసరికి..

ఓ ప్రేమ జంట ఏకాంతంగా గడిపేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. వారి దురదృష్టం ఎలా ఉందంటే.. సరదాగా అలా కూర్చోని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఉన్నట్టుండి వారిపై విద్యుత్ తీగల తెగి పడ్డాయి. దీంతో యువకుడికి తీవ్ర గాయాలు కాగా, స్వల్ప గాయాలతో యువతి ప్రాణాలతో బయటపడింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం బత్తలపల్లి తండా అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓబులదేవరచెరువు మండలం మిట్టపల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఫయాజ్, నల్లమడకు చెందిన…

Read More

Tollywood : చిరంజీవికి బెస్ట్ ఫ్రెండ్.. హీరోగా 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే.. తెలుగులోనే తోపు కమెడియన్..

తెలుగు చిత్రపరిశ్రమలో ఆయన తోపు కమెడియన్. సహజమైన నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాలు గెలుచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలకు పోటీగా హీరోగా అనేక హిట్ మూవీస్ చేశారు. స్టార్ హీరో కావాల్సిన ఆయన.. అనుహ్యంగా కమెడియన్ అయ్యారు. హాస్య నటుడిగా తనదైన ముద్ర వేసిన ఆ నటుడు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆయన మరెవరో కాదు… కమెడియన్ సుధాకర్. తెలుగు, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. సుధాకర్…

Read More

బస్సులో పేలిన యాసిడ్ క్యాన్.. కళ్ల మంటలతో ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే!?

ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న యాసిడ్ క్యాన్ ఒక్కసారిగా పగిలిపోవడంతో పెద్ద ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కళ్ళ మంటలతో తీవ్రంగా బాధపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా కమలాపురం మండలం టీ చదివిరాళ్ల గ్రామం సమీపంలో అటుగా వెళుతున్న బస్సులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినబడింది. అందులో తీసుకువెళుతున్న యాసిడ్ క్యాన్ ఒక్కసారిగా పగలడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ప్రయాణికుల్లో ఒకరు డ్రైవర్‌ను అప్రమత్తం…

Read More