రైలులో మద్యం తీసుకెళ్లవచ్చా? ఏపీ, తెలంగాణలో రూల్స్ ఏం చెబుతున్నాయ్?
రైలులో ప్రయాణించేటప్పుడు మద్యం సీసాలు తీసుకెళ్లవచ్చా? ఎన్ని బాటిళ్లు తీసుకెళ్లొచ్చు? సీల్ చేసిన బాటిల్ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదా? రాష్ట్రాల సరిహద్దులు దాటితే పరిస్థితి మారుతుందా? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా నడిచే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణించే వారికి ఈ నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే రైల్వే నిబంధనలు, రాష్ట్ర ఎక్సైజ్ చట్టాలు రెండూ వేర్వేరు అంశాలని ముందుగా గుర్తుంచుకోవాలి. రైలులో మద్యం విషయంలో ఒకే…