Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

Naga Panchami: నాగ పంచమి.. మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తే శుభఫలితాలు కలుగుతాయట!

Nag Panchami 2026 Telugu: శ్రావణ మాసంలోని శుక్ల పక్షం పంచమి తిథిని నాగ పంచమిగా జరుపుకుంటారు. 2026లో నాగ పంచమి పండుగను ఆగస్టు 17న నిర్వహించనున్నారు. ఈ రోజున సర్పదేవతలను పూజించడం ద్వారా శాంతి, రక్షణ, ఆరోగ్యం, శ్రేయస్సు కలుగుతాయని హిందూ సంప్రదాయంలో విశ్వసిస్తారు. నాగ పంచమికి ఆధ్యాత్మికంగానే కాకుండా జ్యోతిష్యపరంగానూ ప్రత్యేక ప్రాధాన్యత ఉందని నమ్మకం. ముఖ్యంగా రాహు, కేతువులకు సంబంధించిన దోషాల నివారణ కోసం ఈ రోజున శివారాధన, నాగదేవతల పూజ, వివిధ…

Read More

సూర్యాస్తమయం తర్వాత శివలింగానికి జలాభిషేకం చేయవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే!

Shravana Masam Shiva Puja Telugu: పవిత్రమైన శ్రావణ మాసం కొనసాగుతోంది. ఈ మాసంలో భక్తులు శివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ జలాభిషేకం, పాలాభిషేకం, బిల్వపత్ర సమర్పణ వంటి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉదయాన్నే శివాలయాలకు వెళ్లి జలాభిషేకం చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తుంటారు. అయితే ఉదయం పూజ చేయడం కుదరకపోతే సాయంత్రం లేదా సూర్యాస్తమయం తర్వాత శివలింగానికి జలాభిషేకం చేయవచ్చా? శాస్త్రాల్లో దీనికి అనుమతి ఉందా? సూర్యాస్తమయం తర్వాత అభిషేకం చేస్తే ఏదైనా దోషం కలుగుతుందా?…

Read More

ఒకే భోజనంలో అన్నం, చపాతీ రెండూ కలిపి తినొచ్చా? బరువు తగ్గాలనుకునేవారు తెలుసుకోండి

అన్నం, చపాతీ రెండూ ధాన్యాలతో తయారయ్యే ఆహారాలే. వీటి ద్వారా ప్రధానంగా కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఒకే భోజనంలో రెండింటినీ ఎక్కువగా తీసుకుంటే మొత్తం కేలరీలు, కార్బోహైడ్రేట్ల పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల సమస్య అన్నం, చపాతీ కలిపి తినడంలో కంటే.. వాటిని ఎంత మోతాదులో తీసుకుంటున్నారనే దానిలో ఎక్కువగా ఉంటుంది. అన్నం, చపాతీ కలిపి తింటే కార్బోహైడ్రేట్లు పెరుగుతాయా? అన్నం, చపాతీ రెండింటిలోనూ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి రెండింటినీ అధిక పరిమాణంలో ఒకేసారి తినడం వల్ల…

Read More

Central Government: కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుత స్కీమ్.. 18 ఏళ్లు దాటితే చాలు.. ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు.

పోస్టాఫీస్ అనేక పొదుపు పథకాలను తీసుకొచ్చింది. వాటిల్లో ఒకటి కిసాన్ వికాస్ పత్ర ఒకటి. దీనిని పోస్టాఫీస్ కేవీపీగా పిలుస్తారు. ఇందులో పెట్టుబడి పెడితే మీ డబ్బులు సురక్షితంగా ఉండటంతో పాటు మీ నగదుకు కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇస్తుంది. దీంతో మీ డబ్బులు పూర్తి భద్రంగా ఉంటాయని చెప్పవచ్చు. అంతేకాకుండా మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకంలో పొందవచ్చు. ఈ పథకంలో కేవలం రూ.వెయ్యి నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఎంతవరకు అయినా…

Read More

శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు? స్త్రీలే ఎక్కువగా ఆచరించడం వెనుక అసలు పరమార్థం ఇదే!

Vrats and Nomus in Shravan Month Telugu: హిందూ సంప్రదాయంలో నోములు, వ్రతాలు కేవలం కోరికలు నెరవేర్చుకోవడానికి చేసే ఆచారాలు మాత్రమే కావు. వాటి వెనుక ఆధ్యాత్మికత, నియమశీలత, దానం, భక్తి, కుటుంబ శ్రేయస్సు, సత్ప్రవర్తన వంటి ఎన్నో విలువలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చిందంటే మహిళల ఇళ్లలో నోములు, వ్రతాలు, పూజలు, వాయనాలు, తాంబూల సమర్పణలు సందడిగా కనిపిస్తాయి. అయితే ఒక సందేహం చాలామందికి ఉంటుంది. నోములు, వ్రతాలు ఎక్కువగా మహిళలే…

Read More

సెల్ఫీ కోసమని వెళ్లి.. ఏడాది కూతురిని యమునా నదిలోకి విసిరేసిన తండ్రి! చితకబాదిన జనాలు

ఆగ్రా, ఆగస్ట్‌ 16: ఏడాది వయసున్న కుమార్తెతో సెల్ఫీ తీసుకుంటానని చెప్పిన ఓ వ్యక్తి.. వంతెనపైకి వెళ్లి అక్కడి నుంచి చిన్నారిని యమునా నదిలోకి విసిరేశాడు. అనంతరం తన భార్యను కూడా నదిలోకి తోసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన ఆగ్రాలోని సికందరా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న అకబరా యమునా బ్రిడ్జిపై బుధవారం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకు, అతని భార్య లక్ష్మి తమ ఏడాది కుమార్తెతో కలిసి మోటార్‌సైకిల్‌పై ఆగ్రా నగరానికి బయలుదేరారు. మార్గమధ్యలో భార్యాభర్తల…

Read More

ఈ రాశుల వారికి పండుగే పండుగ.. తిరుగులేని రాజయోగం, పట్టిందల్లా బంగారమే..

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశుల మీద ఈ ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read More

ఆడియో ప్రియులను కట్టిపడేసే గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో 2! ఏఐ ఫీచర్లు ఏంటో తెలుసా

గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో 2 కోసం అద్భుతమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ నుంచి రానున్న ఈ అప్‌డేట్‌లో జెమిని వాయిస్ కంట్రోల్స్, డైనమిక్ ఏఎన్సీ, లైవ్ ట్రాన్స్‌లేషన్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. కొత్త ఒలివ్ కలర్ ఆప్షన్‌లో కూడా ఇది లభించనుంది. మార్కెట్లో ట్రెండింగ్‌లో నిలుస్తున్న ఈ లేటెస్ట్ అప్‌డేట్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. జెమిని వాయిస్ కంట్రోల్స్ ఈ తాజా అప్‌డేట్‌లో అత్యంత కీలకమైనది డైనమిక్ ఏఎన్సీ (ANC) ఫీచర్. సాధారణంగా…

Read More

Horoscope Today: ఆ రాశుల వారు శుభవార్తలు వింటారు.. ఆదివారం దినఫలాలు ఇదిగో..

రాశిఫలాలు (ఆగస్టు 16, 2026): మేషం రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వృషభం రాశివారికి వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో కొద్దిగా మార్పులు చోటు చేసుకుంటయి. అనుకోకుండా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మిథునం రాశివారికి వృత్తి, వ్యాపారాలు అధిక లాభాలతో పురోగమిస్తాయి. కొన్ని ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి. అయితే.. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారం నాటి రాశిఫలాలు…

Read More

సుకుమార్, రామ్ చరణ్ సినిమాకు సర్వం సిద్ధం

రామ్ చరణ్, సుకుమార్ సినిమా ఇంకా మొదలు కూడా కాకముందే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కాబోతుంది..? సుకుమార్ కథ సిద్ధం చేసారా..? ఫైనల్ నెరేషన్ ఎప్పుడు..? పుష్ప తరహాలో రా అండ్ రస్టిక్ కథ చేయబోతున్నారా లేదంటే చరణ్ కోసం లెక్కల మాస్టారు కొత్తగా ఏమైనా లెక్కలేస్తున్నారా..? RC17 అప్‌డేట్స్‌పై స్పెషల్ స్టోరీ.. పెద్ది తర్వాత గ్యాప్ లేకుండా సుకుమార్ సినిమా చేయాలనుకున్నారు రామ్ చరణ్. కానీ అనుకోకుండా మణికట్టు గాయం,…

Read More