India Post: పోస్టాఫీస్‌కు వెళ్లే పనిలేదు.. ఇకపై ఇంటి నుంచే ఇండియా పోస్ట్ సర్వీసులు..
ఒకప్పుడు పోస్టాఫీస్ వేరు, ఇప్పటి పోస్టాఫీస్ వేరు.. వికసితి భారత్ లక్ష్యంలో భాగంగా భారత ఫోస్టాఫీసులు, పోస్టల్ సేవలు కొత్తరూపం దాల్చాయి. అత్యాధునిక వసతులు, సీటింగ్ సదుపాయాలు, పొదుపు ఆధారిత పథకాలతో అనేక సేవలను ఇండియా పోస్ట్ అందిస్తుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, డిజిటల్ మోడ్‌లో ఇండియా పోస్ట్ సేవలు ప్రజల్లోకి తీసుకొస్తోంది. పోస్టల్ సర్వీస్ ను ఆధునికీకరించి, ప్రజలకు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ కీలక రెండేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు…