Headlines

Hyderabad: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై అలా చేస్తే కేసులే.. ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్!

హైదరాబాద్‌లో ట్రాఫిక్ క్రమశిక్షణను మరింత కట్టుదిట్టం చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భారీగా కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 12 నుంచి 18 వరకు నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఫ్రీ లెఫ్ట్‌ను అడ్డుకున్న 1,005 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. బిజీ జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన ఫ్రీ లెఫ్ట్ మార్గాలను కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా బ్లాక్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇలా చేయడం వల్ల…

Read More

శరణాగతి తత్వాన్ని రమణ మహర్షి దగ్గర నేర్చుకున్నా.. అనురాధ శ్రీరామ్ ఆధ్యాత్మిక అనుభవం

ప్రముఖ గాయని అనురాధ శ్రీరామ్ తన సంగీత ప్రయాణంతో పాటు ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. చిన్నతనం నుంచే సుబ్రహ్మణ్య స్వామి భక్తురాలిగా పెరిగిన ఆమె.. తన జీవితంలో రమణ మహర్షి ప్రభావం ఎంతో ఉందని చెబుతారు. చిన్నతనంలో తన తండ్రి మోహన్ మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) భక్తుడిగా ఉండేవారని అనురాధ శ్రీరామ్ గుర్తుచేసుకున్నారు. చెన్నైలోని కేకే నగర్‌లో ఉన్న సమయంలో తండ్రి ప్రతి వారం కుటుంబ సభ్యులను వడపళని మురుగన్ ఆలయానికి తీసుకెళ్లేవారట….

Read More

జుట్టు రాలడం నుంచి తలనొప్పి వరకు.. ఒంట్లో విటమిన్ డి తగ్గితే ఎలాంటి సమస్యలు వస్తాయంటే..

ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ఊబకాయం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలతో పాటు విటమిన్ డి లోపం కూడా తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అనేక మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అపార్ట్‌మెంట్లు, బిజీ ఆఫీస్ షెడ్యూల్‌లు, ఎండకు దూరంగా ఉండటం, మొబైల్ ఫోన్ల అధిక వినియోగం వంటివి విటమిన్ డి లోపానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. క్లయింట్లు, పేషెంట్లకు చేసిన నివేదికల ప్రకారం, ప్రతి పది మందిలో కనీసం నలుగురికి విటమిన్ డి…

Read More

Unwanted Records: టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు.. తొలి ఓవర్ తొలి బంతికే అవుటైన ముగ్గురు స్టార్ బ్యాటర్లు

Unwanted Records: టెస్ట్ మ్యాచ్ ఆడాలంటే చాలా ఓపిక ఉండాలి. సుదీర్ఘమైన టెస్ట్ మ్యాచ్‌ల పరంపరలో ఇన్నింగ్స్ ప్రారంభించడం ప్రతీ ఓపెనర్‌కు ఎంతో బాధ్యతతో కూడుకున్న పని. ప్రత్యర్థి బౌలర్ వేసే మొదటి బంతిని ఎంతో జాగ్రత్తగా ఎదుర్కొని క్రీజులో నిలదొక్కుకోవాలని ప్రతి బ్యాటర్ ప్రయత్నిస్తాడు. అయితే ఒక టెస్ట్ సిరీస్‌లోనే పడే మొట్టమొదటి బంతికి అవుట్ కావడం అనేది ఊహించని పెద్ద షాక్. ఇటువంటి అరుదైన అవమానకర ఘట్టం గతంలో మన భారత ఓపెనర్లకు సైతం…

Read More

‘చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి’ సుప్రీంకోర్టు హెచ్చరిక

న్యూఢిల్లీ, ఆగస్ట్ 20: దేశవ్యాప్తంగా బల్క్ వేస్ట్ జనరేటర్లను ఆరు వారాల్లో గుర్తించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనలను పాటించని సంస్థలు, సముదాయాలపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను పాటించడంలో విఫలమైతే అవసరాన్ని బట్టి నీరు లేదా విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయవచ్చని ధర్మాసనం పేర్కొంది. నిబంధనలు పాటించినట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించిన తర్వాతే ఆయా సదుపాయాలను పునరుద్ధరించాలని సూచించింది. మున్సిపల్ సంస్థలు ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను సక్రమంగా అమలు చేయాలన్న అంశంపై నేషనల్…

Read More

దారుణం.. నడి రోడ్డుపై లేడీ టిక్‌టాకర్‌ దారుణ హత్య! తుపాకులతో కాల్చి పరార్

కాశిఫ్‌ అలియాస్‌ ‘కాశీ’ అనే వ్యక్తి షమ్సోకు ఫోన్‌ చేసి ఇంటి నుంచి బయటకు రావాలని చెప్పాడు. దీంతో ఆమె తన 15 ఏళ్ల సోదరి అసీమా, సోదరుడు నైమతుల్లాతో కలిసి కారులో బయలుదేరారు. కొద్దిసేపటికే 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి కారును అడ్డగించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో షమ్సో బీబీ మెడలోకి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పుల కారణంగా కారు అదుపుతప్పి మరో…

Read More

వందేమాతరంపై రాజకీయ రగడ.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్.. సోనియా గాంధీ ఏమన్నారంటే..

జాతీయ గేయం వందేమాతరానికి ప్రత్యేక గుర్తింపే కాదు.. దీనికి అవమానం జరిగితే కఠిన శిక్షలు తప్పవంటూ ఈమధ్యే పార్లమెంట్ చట్టం చేసింది. బట్.. జెండా వందనంలో కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌లో ప్లే అవుతున్న వందేమాతరం గేయాన్ని ఆపాలని కోరినట్టుగా బయటకు వచ్చిన వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువైంది. ఈ గొడవ అక్కడితో ఆగలేదు. ఖర్గే పాల్గొన్న సభలోనూ పాత వర్షన్‌ గేయాన్నే పాడటం మరింత దుమారం రేపుతోంది. అసలేం జరిగిందంటే.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వందేమాతరం ఆలాపన…

Read More

ల్యాప్‌టాప్​ లైఫ్​టైమ్‌ ఎంతో తెలుసా? ఇలా అవుతుంటే మార్చాల్సిన టైమ్ వచ్చేసినట్టే

మనం కొనే ల్యాప్‌టాప్‌కు స్పష్టమైన గడువు తేదీ లేకపోయినా, సాధారణంగా నాణ్యమైన ల్యాప్‌టాప్ 3 నుంచి 6 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, బ్యాటరీ క్షీణత, వేడెక్కడం వంటి కారణాల వల్ల ల్యాప్‌టాప్ లైఫ్ తగ్గిపోతుంది. అసలు ల్యాప్‌టాప్ జీవితకాలం ఎంత ఉంటుంది? ఎప్పుడు కొత్తది మార్చాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. మారాల్సిన సంకేతాలు మనం కొనే ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌కూ ఒక నిర్దిష్టమైన ఆయుష్షు ఉంటుంది. ల్యాప్‌టాప్‌ల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది….

Read More

ఏపీలో 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు! పట్టణ కోటపై ఎవరి జెండా?

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే 87 మున్సిపాలిటీలు, ఇతర పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు పూర్తయింది. నవంబర్‌లో మరో 13 పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటూ…

Read More

Actress Meena: మీనా భర్త ఎలా చనిపోయారో తెలుసా? అసలు విషయం చెప్పిన సీనియర్ హీరోయిన్

ఛైల్డ్‌ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయమైంది మీనా. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళం తదితర భాషల్లో వందలాది సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో తిరుగులేని హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, రజనీ కాంత్, మమ్ముట్టి, మోహన్‌లాల్‌ లాంటి దక్షిణాది స్టార్‌ హీరోలతో జోడి కట్టింది మీనా. స్టార్ హీరోయిన్ గా సుమారు మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. విద్యాసాగర్…

Read More