Headlines

Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ..

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్లలోనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఈ తరహా కంటెంట్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సాధారణంగా ఒక సినిమా డిజిటల్ హక్కులను పొందిన ఓటీటీ సంస్థలు, వాటిని తమ సబ్‌స్క్రైబర్ల కోసం కేటాయిస్తాయి. అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ విశేష ఆదరణ పొందిన ఒక అద్భుతమైన హారర్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా…

Read More

Lalithaa Jewellery: చదివింది 5వ తరగతే.. కట్ చేస్తే రూ. 11,000 కోట్ల అధిపతి! లలితా జ్యువెలరీ ఓనర్ సక్సెస్ స్టోరీ

Lalithaa Jewellery Kiran Kumar Success story: ఈ బంగారు వెలుగు కేవలం పెద్ద వ్యాపారవేత్తలు, పెద్ద పెట్టుబడిదారులకే పరిమితం కాదు. కేవలం కూలీగా మొదలై, వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపారాలుగా ఎదిగిన కథలు కూడా ఉన్నాయి. లలితా జ్యూవెలరి ఎండీ ఎం. కిరణ్ కుమార్ జైన్ కథ కూడా అలాంటిదే. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన కిరణ్.. ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. 12 ఏళ్ల వయసులో కుటుంబాన్ని పోషించడానికి…

Read More

Toxic Movie: ఇన్‌స్టాగ్రామ్‌లో14 మిలియన్ల ఫాలోవర్లు.. కానీ హీరో యశ్ ఫాలో అయ్యేది ఆ ఒక్కరిని మాత్రమే

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు యశ్. ఇప్పుడీ హీరోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కేజీఎఫ్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యశ్ ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీ ‘రామాయణం’లో రావణుడి పాత్రలో నటిస్తున్నాడు యశ్. ఈ రెండు సినిమాలతో…

Read More

పాప్‌కార్న్ తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

సినిమా థియేటర్‌కు వెళ్లినా, ఇంట్లో టీవీ చూస్తూ సేదతీరుతున్నా అందరికీ ఠక్కున గుర్తొచ్చే మొదటి స్నాక్ కార్న్. దీనిని కేవలం టైమ్‌పాస్ స్నాక్‌గా మాత్రమే చాలామంది భావిస్తారు. అయితే సరైన పద్ధతిలో తయారు చేసుకుని తింటే ఇది శరీరానికి బోలెడన్ని పోషకాలను అందించే అద్భుతమైన ఆరోగ్య సంరక్షణిగా మారుతుందని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మొక్కజొన్న గింజలతో తయారయ్యే పాప్‌కార్న్‌లో ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్.మక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాప్‌కార్న్‌తో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు…..

Read More

ఒక్క పైసా మందు లేకుండానే కొలెస్ట్రాల్ మాయం.. గుండెను కాపాడుకునే సింపుల్ సీక్రెట్ ఇదే..

కొలెస్ట్రాల్ అనేది ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న ఒక సమస్య. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదించి మందులు తీసుకుంటారు, కానీ చాలా మంది ఎటువంటి సమస్యలు లేకుండా కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంపై శ్రద్ధ పెట్టరు. మనం మందుల సహాయం లేకుండా మన ఆహారం, సరైన వ్యాయామం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు. కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన కొవ్వు, ఇది శరీర కణాల నిర్మాణం, హార్మోన్ల పనితీరుకు అవసరం. ఇది సహజంగా కాలేయంలో ఉత్పత్తి అవుతుంది. మనం…

Read More

కేవలం 46 పైసల బకాయికి రూ. 1,200 జరిమానా! క్రెడిట్ కార్డ్ హోల్డర్ పోస్ట్ వైరల్.. ఆర్‌బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయి?

క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులో కేవలం 46 పైసల తేడాకు గాను, ఒక బ్యాంకు రూ. 1,200 పైగా జరిమానా విధించిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ హోల్డర్ తన నెలవారీ బిల్లును చెల్లించే క్రమంలో పొరపాటున కేవలం 46 పైసలు తక్కువగా చెల్లించాడు. అయితే, తర్వాతి బిల్లు ప్రకటన వచ్చేసరికి ఆ 46 పైసల బకాయికి గాను బ్యాంక్ అతనికి రూ. 1,200 వరకు లేట్‌ ఫీజు, దానిపై వడ్డీ,…

Read More

Free Online Coaching: ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై విద్యాశాఖ సమీక్ష.. పోటీ పరీక్షల అభ్యర్థులకు డిజిటల్ ఊరట

Free Online Coaching: దేశంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ అందించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనను వేగవంతం చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అమలు పురోగతిపై కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. దేశంలోని ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయి డిజిటల్ వేదిక: పోటీ పరీక్షలకు…

Read More

Hemachandra : శ్రావణ భార్గవితో విడాకులు ?.. రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర.. ఏమన్నారంటే..

ప్రముఖ నేపథ్య గాయకుడు వేదాల హేమచంద్ర తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా భార్య శ్రావణ భార్గవితో విడాకుల వార్తలపై మీడియాలో జరుగుతున్న చర్చపై తనదైన శైలిలో స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో గత మూడేళ్లుగా తన, శ్రావణ భార్గవి విడాకులపై ఊహాగానాలు చెలరేగుతున్నాయని, అయితే తామిద్దరం ఎప్పుడూ దీనిపై బహిరంగంగా మాట్లాడలేదని హేమచంద్ర స్పష్టం చేశారు. ఈ చర్చను అనవసరంగా పొడిగించడం తన ఉద్దేశ్యం కాదని, అయినప్పటికీ ఇది సమాజంలో ఏ విధంగా ప్రభావం చూపుతుందో వివరించాలని తాను…

Read More

రీల్స్ పిచ్చితో లోకల్ రైలుపై రాళ్ల దాడి నాటకం.. సీన్‌ కట్‌చేస్తే రియల్‌ పోలీసుల ఎంట్రీ!

సోషల్ మీడియాలో వైరల్ కావడానికి లేదా వ్యూస్‌, లైకుల పిచ్చితో కొందరు చేసే పనులు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. తాజాగా నవీ ముంబై పరిధిలో లోకల్ రైలుపై రాళ్లు విసురుతూ, ప్రయాణికుల పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించిన ఒక యువకుడి ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ విజువల్స్ నెట్టింట వైరల్ కావడంతో థానే రైల్వే పోలీసులు,…

Read More

House Construction: 150 గజాల ఇంటి నిర్మాణానికి 12 పిల్లర్ల ఖర్చు ఎంతో తెలుసా..?

House Construction: మీరు 150 గజాల స్థలంలో మీ కలల ఇంటిని నిర్మించాలని ఆలోచిస్తున్నారా? ముఖ్యంగా డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి పునాది దశలో అంటే పిల్లర్ల నిర్మాణం కోసం ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇందులో 12 పిల్లర్ల పునాది నిర్మాణానికి అయ్యే ఖర్చుల గురించి తెలుసుకుందాం. ఈ ఖర్చు కేవలం అంచనా మాత్రమే. ఎందుకంటే రోజురోజుకు పెరుగుతున్న ధరలతో ఇంకా ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వివిధ ప్రాంతాల్లో రకరకాల రేట్లు ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి…

Read More